Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Mar 25, 2019 | Last Updated 10:05 pm IST

Menu &Sections

Search

ఆ విషయంలో రంగంలోకి దిగిన రవితేజ!

ఆ విషయంలో రంగంలోకి దిగిన రవితేజ!
ఆ విషయంలో రంగంలోకి దిగిన రవితేజ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకొని మాస్ మహరాజ రవితేజ కమెడియన్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చాడు.  ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  అదే ఊపుతో టచ్ చేసి చూడు చిత్రంలో నటించాడు..అప్పటి నుంచి మనోడికి వరుస ఫ్లాపులు ఎదురువుతున్నాయి.  దాంతో ఇండస్ట్రీలో మాస్ మహరాజ క్రేజ్ తగ్గిందని..ఇక ట్రెండ్ సెట్ చేయలేడని అందరూ అంటున్నారు.  ఇదే సమయంలో శ్రీను వైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంథోని ఎన్నో అంచనాల మద్య రిలీజ్ అయ్యింది. 
ravi-teja-vi-anand-talluri-ram-story-problems-re-w
ఈ చిత్రంలో చాలా రోజుల తర్వాత ఇలియానా నటించింది.  కానీ ఈ చిత్రం కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.  దాంతో ఆయన అభిమానులు నిరాశతో వున్నారు. రవితేజ కూడా డీలాపడినప్పటికీ, ఈసారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన వీఐ ఆనంద్ తో కలిసి ఒక చిత్రం చేయడానికి అంగీకరించాడు. ఈ చిత్రానికి రామ్ తాళ్లూరి నిర్మించనున్నాడు. కాగా, ఈ చిత్రంలో నటించడానికి రవితేజ పారితోషికం తగ్గించుకోవాల్సింది నిర్మాత కోరగా అస్సలు కుదరదంటూ రవితేజ..ఇలా వీరి మద్య తర్జన భర్జన జరుగుతుందట.


ఇంతలోనే ఈ చిత్రం కథ టాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ మూవీకి దగ్గర ఉన్నట్లు వార్తలు రావడంతో కథలో మార్పు చేయాల్సిందిగా కోరారట రవితేజ.  అవసరం లేదని దర్శకుడు అన్నారని దాంతో వీరి  మధ్య వాదన జరుగుతోందనే టాక్ వచ్చింది. ఈ కారణంగానే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడం ఆలస్యమవుతోందని చెప్పుకుంటున్నారు.  దాంతో ఈ చిత్రం ఎట్టి పరిస్థితిలో ఆగకూడదనే నిర్ణయంతో  నిర్మాతలు .. రవితేజ రంగంలోకి దిగిపోయారట.


ravi-teja-vi-anand-talluri-ram-story-problems-re-w
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆర్ఆర్ఆర్ లోకి మరో ఇద్దరు బాలీవుడ్ స్టార్!
హరీష్ రావు టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ కాదా?
జగన్ నా అన్న..ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా!
'తళైవి' కంగనా రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్!
‘జనసేన’తుది జాబితా ఇదే!
జగన్ చెప్పిన కేసీఆర్ బెదిరింపు కబుర్లు!
40 ఏళ్ల అనుభవాన్ని భయపెడుతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రచ్చ మొదలైంది!
పవన్ పిల్లిమొగ్గలు!
అభినవ ఎన్టీఆర్.. జగన్ ఆదేశిస్తాడు-చంద్రబాబు పాటిస్తాడు!
‘లక్ష్మీస్  ఎన్టీఆర్’మూవీ మాకు చూపించండి : ఈసీ
2014 లోనే కాదు.. 2019 లోనూ జగన్ ఒంటరి పోరే!
అంగరంగ వైభవంగా వెంకటేష్ కూతురు అశ్రిత వివాహం!
అయ్యోపాపం పాల్ కి ఏమైందీ?
అందుకే బాలయ్యకు అంకితమిచ్చా : వర్మ
ఛ ఇక్కడ కూడా కాపేనా..ఇది మా కర్మ!
వెంకటేష్ కూతురు పెళ్లిలో..సల్మాన్ ఖాన్ సందడి!
మీరు ఎప్పుడూ ఓడిపోరు...ధైర్యశాలి!
ఫోటో ఫీచర్ : ఎహ్ చాయ్ చమక్కునా తాగరా భాయ్ !
ఫోటో ఫీచ్ : ఈ కుర్రాడెవరో గుర్తుపట్టారా!
నామినేషన్ పత్రాల్లో పూర్తి వివరాలు పేర్కొన్న జగన్!
హనీమూన్ ట్రిప్..సరదా సరదాగా..
గుండెలకు హత్తుకునేలా‘మజిలీ’లిరికల్ సాంగ్!
ఇది వర్మకే తగును!
టీడీపీలో పాపులర్ అవుతున్న కొబ్బరికాయ దిష్ఠి!
సినీనటి ఇంట్లో చోరీ..!
తేదేపా నేతల ఆరోపణల్ని చెప్పుతో కొట్టినట్టు ఖండించిన వైఎస్ వివేకా తనయ: సునితా రెడ్డి
25 బంతుల్లో సెంచరీ బాదేశాడు!
మొట్టమొదటి సారిగా జగన్ నోటి వెంట బేల మాటలు!
‘ఇండియన్‌2’కి అందుకే బ్రేక్ పడిందా!
మంగళగిరి సీటు కోసం..మంగళవారి అవతారమెత్తిన లోకేష్..జనాలు నమ్ముతారంటారా?
దారుణం..ఆరేళ్ల చిన్నారిపై గ్యాంగ్ రేప్..హత్య!
లాభాలతో ప్రారంభ‌మైన మార్కెట్‌!
ప్రముఖ సినీ నటి మృతి!
బరిలోకి దిగిన ప్రకాశ్ రాజ్!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.