Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 12:06 pm IST

Menu &Sections

Search

తెలుగు లో వస్తున్న తమిళ హాట్ మూవీ!

తెలుగు లో వస్తున్న తమిళ హాట్ మూవీ!
తెలుగు లో వస్తున్న తమిళ హాట్ మూవీ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య తమిళంలో మంచి హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రాలు తెలుగు లో డబ్ చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో మార్చి 1 న తమిళ నాట రిలీజ్ అయిన చిత్రం ‘90ఎంఎల్’. ఈ చిత్రంలో తమిళ బిగ్ బాస్ లో సంచలన రేపిన నటి ఓవియా చాలా హాట్ హాట్ గా నటించింది. ఈ చిత్రం రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో మంచి ఓపెనింగ్స్ నే తెచ్చుకుంది దాంతో ఈ చిత్రాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .  
ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు కూడా చేస్తున్నారట. 
90ml-movie-simbu-aarav-vijay-oviya-telugu-remake
అయితే ఈ చిత్రం పేరు ‘ఇది చాలా తక్కువ’అని పెట్టినట్లు సమాచారం. ఈ చిత్రంలో మరో స్పెషల్ ఏంటంటే..హీరో శింబు గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చాడు . అంతేనా ఓవియా తో ఘాటు లిప్ లాక్ కూడా చేసి కుర్రకారుకి కావలసినంత మసాలా అందించాడు.  తమిళ బిగ్ బాస్ లో ఎన్నో కాంట్ర వర్సీలకు కేంద్రంగా నిలిచింది ఓవియా. 

తెలుగులో కౌశల్ ఆర్మీలా తమిళ నాట ఓవియాకు కూడా ఓ ఆర్మీ ఏర్పడింది.  తమిళ  బిగ్ బాస్ తో తమిళనాట సంచలనం సృష్టించిన ఈ భామ ఇటీవలే శింబు పై తనకున్న ప్రేమని వ్యక్తం చేసి సంచలనం సృష్టించింది. మరి ఈ తమిళ హాట్ మూవీ తెలుగులో ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడలి. 


90ml-movie-simbu-aarav-vijay-oviya-telugu-remake
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.