Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Mar 22, 2019 | Last Updated 10:24 pm IST

Menu &Sections

Search

హన్సిక ‘మహా’ని వీడని అభ్యంతరాలు!

హన్సిక ‘మహా’ని వీడని అభ్యంతరాలు!
హన్సిక ‘మహా’ని వీడని అభ్యంతరాలు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో దేశముదురు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన హన్సిక ప్రస్తుతం కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది.  బాలీవుడ్ లో బాలనటిగా కెరీర్ ప్రారంభించి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాలో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.  ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించింది.  ప్రస్తుతం హన్సిక నటిస్తోన్న లేడీ ఓరియెంటెడ్ సినిమా 'మహా'కి మొదటి నుండి ఎన్నో అడ్డంకులు ఎదురువువుతున్నాయి. 
maha-movie-hansika-ur-jameel-moking-a-chillum-a-ca
ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచి తమ మనోభావాలు దెబ్బ తినే విధంగా కొంత మంది అభ్యంతరాలు తెలుపుతూ వస్తున్నారు.  పోస్టర్ లో  సన్యాసిని దుస్తులు ధరించి, గంజాయి తాగుతూ కనిపించింది హన్సిక.  రక్తంతో నిండి ఉన్న బాత్ టబ్ లో స్నానం చేస్తూ కనిపించింది. హిందూ మతాన్ని, మహిళా సన్యాసులను కించపరిచే విధంగా ఈ పోస్టర్లు ఉన్నాయని ఇవి తమ మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్నాయని.. నటి హన్సికపై అలానే చిత్రదర్శకుడు యూఆర్ జమీల్ పై కేసులు నమోదు చేశారు.

maha-movie-hansika-ur-jameel-moking-a-chillum-a-ca
ఈ విషయంలో హన్సిక, డైరెక్టర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని కమిషనర్ కార్యాలయంలో హిందూ మక్కల్మున్నని నేత ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆయన మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటీషన్ ని విచారించిన న్యాయస్థానం 'మహా' పోస్టర్లపై ఇచ్చిన ఫిర్యాదుకి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారో.. రెండు వారాల్లో కోర్టుకి  తెలియజేయాలంటూ నగర కమిషనర్ కి ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఈ సినిమా షూటింగ్ ముగించుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా ఆలస్యం అవుతుందని టాలీవుడ్ వర్గాలు చెప్పకుంటున్నారు.  


maha-movie-hansika-ur-jameel-moking-a-chillum-a-ca
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నరేష్ పై రాజశేఖర్ అసహనం!
నటి హేమకు అవమానం!
నాపై వస్తున్నవి అసత్య ప్రచారం..నమ్మోద్దు!
అక్షయ్ కుమార్ ‘కేసరి’నెట్ లో ప్రత్యక్షం!
మెగా డాటర్ కోసం అర్జున్ రెడ్డి!
ప్రచారం చేయను..పోటీ చేయను : సల్మాన్ ఖాన్
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!