Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Mar 25, 2019 | Last Updated 9:18 pm IST

Menu &Sections

Search

అభినందన్ బయోపిక్..రంగం సిద్దం?!

అభినందన్ బయోపిక్..రంగం సిద్దం?!
అభినందన్ బయోపిక్..రంగం సిద్దం?!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రస్తుతం బయోపిక్ ట్రెండ్ నడుస్తుంది. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ లో పలు బయోపిక్ సినిమాలు వచ్చాయి.  త్వరలో మరిన్ని బయోపిక్ సినిమాలు రాబోతున్నాయి.  ప్రముఖుల జీవితాల‌కి సంబంధించి తెర‌కెక్కిన చిత్రాల‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుండ‌డంతో బ‌యోపిక్‌ల‌కి బ్రేక్ ప‌డ‌డం లేదు.  తమిళంలో స్వర్గీయ జయలలిత జీవిత కథ ఆధారంగా వరుసగా నాలుగు బయోపిక్ లు రాబోతున్నాయి.  తాజాగా ఇప్పుడు అభినంద‌న్ వ‌ర్ధ‌మాన్ జీవిత చ‌రిత్ర‌ని వెండితెర‌పై చూపించే దిశ‌గా బాలీవుడ్ ఫిలిం మేక‌ర్స్ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. 
india-pakistan-wing-commander-abinandan-vardhman-j
అభినందన్ వర్ధమాన్..భారత్ లో ఇప్పుడొక రియల్ హీరో! శత్రు సైన్యానికి చిక్కినాగానీ అసామాన్య ధైర్యసాహసాలు ప్రదర్శించి దేశ రక్షణ రహస్యాలను కాపాడిన ధీరుడు ఈ భారత వాయుసేన వింగ్ కమాండర్. పాక్ సైన్యం కస్టడీలో దాదాపు రెండున్నర రోజులు గడిపినా చెదరని స్థయిర్యంతో దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశాడు.  పుల్వామా దాడి తర్వాత భారత్ పాక్ ఆక్రమిత ప్రాంతంపై దాడి జరిపి మూడు వందల మంది ఉగ్రవాదులను మట్టుపెట్టింది.  దాంతో ప్రతీకారంతో పాక్ భారత భూభాగంపై వైమానిక దళాన్ని పంపించింది. వాటిని నిలువరించేందుకు  పాకిస్థాన్ ఎఫ్-16 విమానాన్ని కూల్చేశాడు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్. 

india-pakistan-wing-commander-abinandan-vardhman-j
అనుకోకుండా ఆయ‌న పాక్ ఆర్మీకి చిక్క‌డం, దాదాపు 60 గంట‌లు వారి అధీనంలో ఉండ‌డం, ఆ స‌మ‌యంలో ఏ మాత్రం చ‌లించకుండా ఎంతో ధైర్యంగా ఉండ‌డం ప్ర‌తి ఒక్క భార‌తీయుడి హృద‌యాన్ని క‌దిలించి వేసింది. మార్చి 1 రాత్రి 9.20ని.ల‌కి భార‌త భూభాగంలోకి అభినందన్ అడుగుపెట్టిన త‌ర్వాత భారతీయు ఆనందం అవధులు లేకుండా పోయాయి.  ఈ క్ర‌మంలోనే ఆ ధీరుడి జీవిత చరిత్రను తెరకెక్కించాలని బాలీవుడ్ ఫిలింమేక‌ర్స్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.
india-pakistan-wing-commander-abinandan-vardhman-j
ఇక అభినంద‌న్ పాత్ర‌లో ఏ హీరో అయితే బాగుంటుంద‌నే చ‌ర్చ న‌డుస్తుండ‌గా, ఇటీవ‌ల జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో అభినంద‌న్ పాత్ర పోషించేందుకు మీరు సిద్ధ‌మా అని జాన్ అబ్ర‌హం అని ఓ విలేక‌రి ప్ర‌శ్నించారు. అభినంద‌న్ మ‌న దేశ రియ‌ల్ హీరో, ఆయ‌న జీవితం ఎంద‌రికో ఆద‌ర్శం. ఆఫ్‌స్క్రీన్‌పైన అభినంద‌న్ పాత్ర‌లో న‌టించే ఛాన్స్ వ‌స్తే త‌ప్ప‌క న‌టిస్తాన‌ని జాన్ అబ్ర‌హం అన్నాడు. india-pakistan-wing-commander-abinandan-vardhman-j
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బన్నీనా..మజాకా!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’  క్లీన్ U సర్టిఫికెట్ !
అక్కడ నవ్వులపాలైన కేఏపాల్!
ఒకే కుటుంబం..మూడు పార్టీలు!
ఇవాళ్టితో ముగియనున్న తొలి దశ నామినేషన్ల ప్రక్రియ..!
నయనతారను అవమానించినందుకు తగిన శాస్తి!
‘జనసేన’ కోసం వరుణ్ బాబు ప్రచారం చేస్తాడు: నాగబాబు
‘సాహూ’హీరోయిన్ పెళ్లివార్తలు రూమర్లట!
నిర్ణయం మార్చుకున్నాడా..బరిలో గోరంట్ల మాధవ్ భార్య?
జయలలిత బయోపిక్ లో కంగనా!
కాజల్ కి నచ్చిన హీరోలు వారే!
ఓటర్ లీస్టులో దీపికా పదుకొనె పేరుతో కాజల్ ఫోటో ప్రత్యక్షం!
అక్కడే ‘సైరా’భారీ సన్నివేశాల షూట్!
నరేష్ పై రాజశేఖర్ అసహనం!
నటి హేమకు అవమానం!
నాపై వస్తున్నవి అసత్య ప్రచారం..నమ్మోద్దు!
అక్షయ్ కుమార్ ‘కేసరి’నెట్ లో ప్రత్యక్షం!
మెగా డాటర్ కోసం అర్జున్ రెడ్డి!
ప్రచారం చేయను..పోటీ చేయను : సల్మాన్ ఖాన్
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!