Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 10:27 pm IST

Menu &Sections

Search

‘హీరో’గా అర్జున్ రెడ్డి..?!

‘హీరో’గా అర్జున్ రెడ్డి..?!
‘హీరో’గా అర్జున్ రెడ్డి..?!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో ఇప్పుడు యూత్ హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ.  తక్కువ సినిమాల్లో నటించి ఇంత మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ.   పెళ్లిచూపులు సినిమాతో హీరోగా తన సత్తా చాటిన విజయ్ దేవరకొండ వెంటనే సందీప్ వంగా దర్శకత్వంలో ‘అర్జున్ రెడ్డి’సినిమాలో నటించారు.  ఈ సినిమా మొదటి నుంచి బోల్డ్ కంటెంట్ అంటూ తెగ ప్రచారం జరిగింది.  ఈ సినిమాలో బోల్డ్ డైలాగ్స్, లిప్ లాక్ సీన్లు బాగా ఉన్నాయని..బ్యాన్ చేయాలని ఎన్నో కాంట్రవర్సీలు వచ్చాయి.  అన్నింటిని పక్కకుతోసి ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారే ట్రెండ్ మారిపోయింది. 
vijay-devarakonda-nayanatara-producer-sr-prabhu-he
యూత్ అయితే ఈ సినిమాకు ఫిదా అయ్యారు.  దాంతో భారీ ఎత్తున కలెక్షన్లు కూడా వచ్చాయి. విజయ్ దేవరకొండ నటించిన గీతాగోవిందం, టాక్సీవాలా సూపర్ హిట్ అయ్యాయి.  మద్యలో నోటా వచ్చినా అది ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.  అయితే నోటా సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు మ‌రో బైలింగ్యువ‌ల్ చిత్రంతో కోలీవుడ్ మార్కెట్‌పై ప‌టట్టు బిగించాల‌ని చూస్తున్న‌ట్టు తెలుస్తుంది. ప్రముఖ నిర్మాత ఎస్‌ఆర్‌ ప్రభు, కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఓ చిత్రం చేయ‌నున్నాడ‌ట‌. 

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా..హీరోయిన్‌గా లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార అనే టాక్ వినిపిస్తుంది.  అయితే ఈ సినిమాకి హీరో అనే టైటిల్ స‌రిపోతుంద‌ని యూనిట్ భావిస్తుంద‌ట‌. ఈ ప్రాజెక్ట్‌ని తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌ల చేయనున్నారు.  ఒకప్పుడు మెగాస్టార్ నటించిన సినిమా ‘హీరో’  మరి ఈ టైటిల్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ ఏ మేర‌కు అల‌రిస్తాడో చూడాలి. ప్ర‌స్తుతం డియ‌ర్ కామ్రేడ్ చిత్రంతో పాటు క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విజ‌య్. ఈ రెండు సినిమాలు 2019లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.


vijay-devarakonda-nayanatara-producer-sr-prabhu-he
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘వాలిమై’ టైటిల్ తో తల అజిత్ కుమార్!
ఆ స్థితిలో పద్మనాభాన్ని చూసి సతీమణి తట్టుకోలేక..చనిపోయిందట!
'ఆదిత్య అరుణాచలం' అలరించనున్న రజినీ!
అభిమానికి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్..!
నటి అంజలిపై మరో కేసు?
కొత్త చిక్కుల్లో ‘బిగిల్’!
ఒకే ఫ్రేమ్ లో మహేష్ కూతుళ్లు!
బిగ్ బాస్ 3 : బాహుబలి సీన్ స్పూఫ్..వరుణ్ నడుం విరిగింది?
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
బిగ్ బాస్ లోకి అందుకే వెళ్లలేదు : గెటప్ శీను
తెలుగు బుల్లితెర రంగంలో విషాదం!
సైబర్ మోసగాళ్ల నయా ప్లాన్...జర భద్రం!
బుగ్గపై ముద్దు పెట్టి సింగర్ కి షాక్ ఇచ్చాడు!
మహేష్ మూవీ వెండి తెరపై హిట్టు..బుల్లితెరపై ఫట్టు!
చిరిగిన చీరతో పెళ్లి చేసుకున్న : రాధికా ఆప్టే
బిగ్ బాస్ 3 : బంధువులతో ఇంట్లో సందడే సందడి!
చిరంజీవి మూవీ టైటిల్ చూసి..ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
తమతో సెక్స్ చేయలేదని దారుణంగా కొట్టి..డబ్బులు లాక్కున్నారు!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు' రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి హీరోకి మూవీకి కష్టాలు తప్పవా?
ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
దేశభక్తి నేపథ్యంలో ‘శాటిలైట్‌ శంకర్‌’!
ఆ మూవీ నుంచి తప్పుకున్న రాజశేఖర్?
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
సుమక్క సాంబార్..ఇది చాలా టేస్టీ గూరూ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!
స్టార్ వారసులపై తేజ సంచలన కామెంట్స్!
‘రూరల్’ గా వస్తున్న బాలయ్య!
సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో హిట్ కొడతాడా?