Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 9:14 am IST

Menu &Sections

Search

సీనియర్ నటికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు!

సీనియర్ నటికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు!
సీనియర్ నటికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఒకప్పుడు సినీ సెలబ్రెటీలు ఫోటోలు తీసుకోవాలంటే..నానా ఇబ్బందులు పడే వారు.   కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది..సెలబ్రెటీలు కనిపిస్తే చాలు అభిమానులు అక్కడకు వెళ్లి వాళ్ల ప్రమేయం కూడా లేకుండా సెల్ఫీలు తీసుకుంటున్నారు.  ఇటీవల బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దికి ఓ షూటింగ్ లో పాల్గొనడానికి వెళ్లగా అతడి మెడలు పట్టుకొని మరీ ఫ్యాన్ సెల్పీ తసుకోవడం సంచలనంగా మారింది. ఇలా ఫ్యాన్స్ తో సెల్ఫీ కోసం నానా తిప్పలు పడుతున్నారు సెలబ్రెటీలు.   ఆ మద్య కోలీవుడ్ నటుడు శివకార్తికేయన్ ఇలాంటి అనుభవమే ఎదురైంది.

ఆయనకు తెలియకుండా గబుక్కున వచ్చి ఆయనతో సెల్ఫీ తీయడానికి ఒక ఫ్యాన్ ప్రయత్నిస్తే శివ కార్తికేయన్ అతని ఫోన్ తీసి నేల మీదకు విసిరి కొట్టిన వీడియో వైరల్ గా మారింది. తాజాగా  హీరో కార్తి ‘జులై కాట్రిల్’ అనే సినిమా ఆడియో లో ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా వచ్చాడు.  ఈ కార్యక్రమానికి యాంకర్ గా సినీయర్ నటి కస్తూరి వ్యవహరించారు. 

కార్యక్రమం ముగిసన తర్వాత కార్తి వద్దకు వచ్చిన కస్తూరి తనతో సెల్ఫీ తీసుకోవడాని ప్రయత్నించింది..అదే సమయంలో ఇక్కడ  శివ కుమార్ గారు లేరు కదా?" అంటూ జోకేసింది. దాంతో అక్కడ ఉన్నవారు నవ్వారు..కానీ కార్తికి మాత్రం చిర్రెత్తుకొచ్చి  "సెల్ఫీ తీసుకోవాలనుకోవడం మంచిదే కానీ సెలబ్రిటీలను నెట్టడం, సెల్ఫి కోసం ఫోను ను వారి మొహానికి అడ్డంగా పెట్టడం ఎంత వరకూ కరెక్ట్?" అంటూ కస్తూరికి కౌంటర్ ఇచ్చాడు. karthi-gives-fitting-reply-veteran-actress-kasturi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బిగ్ బాస్ 3 : అందుకే మహేష్ ఔట్
‘రాజుగారి గది3’ లో తమన్నా అందుకే పక్కకు తప్పుకుందట!
బిగ్ బాస్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భారీ భద్రత!
రజినీకాంత్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..అందుకేనా?
తమన్నాకి ఆ కోరిక ఇంకా తీరలేదట?
విశాల్ వివాహం అనీశారెడ్డితోనే జరుగుతుందట..కన్ఫామ్ చేశారు!
కోడి రామకృష్ణ కూతురు నిశ్చితార్థం..సెలబ్రెటీల హల్ చల్!
యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్న రజినీ!
నా పెళ్లి అలా జరగాలి : అదితిరావు హైదరి
హిమజ డ్యాన్స్ పై పున్నూ కామెంట్స్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ 3 : చిత్రాలు బహు విచిత్రాలుగా ఉన్నాయ్
విలన్ గా మారుతున్న క్రికెటర్!
‘సైరా’గా హైపర్ ఆది..చూస్తే నవ్వు ఆపుకోలేరు!
‘ఆర్ఆర్ఆర్’మూవీ లేటెస్ట్ అప్ డేట్స్!
హీరో విజయ్ పై తమిళ దర్శకుడు సంచలన ఆరోపణ!
చీరకట్టుతో పిచ్చెక్కిస్తున్న యాంకర్!
ఆ ముద్దు సీన్ తో పోల్చకండి..!
ఆ మూవీ తీసి కష్టాలు కొనితెచ్చుకున్నా!
ఒక్క ఛాన్స్ కోసం ఎన్నో కష్టాలు పడ్డా..కన్నీరు పెట్టుకున్నా! : పాయల్ రాజ్ పూత్
భయపెడుతున్న ‘ఆవిరి’ ట్రైలర్!
సంక్రాంతి బరిలో ఆ హీరోలు ఇద్దరూ తగ్గడం లేదు?
నేగిటీవ్ పాత్రలో సమంత..?
జాలీ ఖాతాలో మరిన్ని హత్యలు..?
నా అసలు పేరు అలా మారింది : నటి జీవిత
అందమైన ప్రిన్స్ కుటుంబం..చూస్తుంటే కన్నుల సంబరం!
నటుడు శింబూపై నిర్మాత ఫిర్యాదు!
హాట్ లుక్ తో ‘నాకిదే ఫస్ట్ టైమ్’ పోస్టర్!
బిగ్ బాస్ 3 : బెల్లీడ్యాన్స్ తో పిచ్చెక్కించిన శ్రీముఖి
రవితేజ ‘డిస్కోరాజా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడో తెలుసా?
సోషల్ మీడియాలో సత్తా చాటుతున్న ‘జార్జ్‌రెడ్డి ట్రైలర్!
ఫైర్ ని పట్టుకోగలరా? అంటున్న శ్రీముఖ!!
ఆ ఇద్దరి కోసం రంగంలోకి దిగిన పునర్నవి..!
రెండు వందల కోట్ల క్లబ్ లో ‘వార్’!
ఎవరి వ్యూహాలు వారివే..హుజూర్ నగర్ పీఠం దక్కేది ఎవరికో?
అంచనాలు పెంచుతున్న ‘ఎంత మంచివాడవురా’టీజర్
జాలీ..దయా లేకుండా వరుస హత్యలతో సైకోగా మారిన లేడీ..?