Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 22, 2019 | Last Updated 12:13 am IST

Menu &Sections

Search

‘బ్రహ్మస్త్ర’టైటిల్ లోగో రిలీజ్!

‘బ్రహ్మస్త్ర’టైటిల్ లోగో రిలీజ్!
‘బ్రహ్మస్త్ర’టైటిల్ లోగో రిలీజ్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రస్తుతం భారతీయ చలన చిత్ర రంగంలో ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి.  భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాలు భారీ కలెక్షన్లు కూడా సాధిస్తున్నాయి.  రాజమౌళి తెరకెక్కించిన చిత్రం బాహుబలి, బాహుబలి2 చిత్రాలు ఇండియన్ సినీ హిస్టరీలోనే కొత్త పుంతలు తొక్కింది.  ప్రపంచ వ్యాప్తంగా తెలుగోడి సత్తా ఏంటో నిరూపించింది. 
brahmāstra--movie-logo-amitabh-ranbir-alia-ayan-mu
బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌బీర్‌కపూర్‌, అలియాభట్‌లాంటి స్టార్స్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్న చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ మూవీలో టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున ఓ కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.  కొద్దిసేపటి క్రితమే టైటిల్ లోగోను రిలీజ్ చేశారు.   ఈ మూవీ లోగోను ప్రయాగ వద్ద  జరుగుతున్న కుంభమేళాలో ఆవిష్కరించారు.
brahmāstra--movie-logo-amitabh-ranbir-alia-ayan-mu
శివరాత్రి సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో దాదాపు 150 డ్రోన్లతో ఆకాశంలో ‘బ్రహ్మాస్త్ర’ టైటిల్‌ను ప్రదర్శించారు.  ఈ చిత్రం భారతీయ చలన చిత్ర పరిశ్రమను మరో స్థాయికి తీసుకెళుతుందని చిత్రబృందం తెలిపింది.   తొలి భాగం క్రిస్మస్‌కు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి ప్రీతమ్‌ సంగీతం అందిస్తున్నారు.   కొద్దిసేపటి క్రితమే టైటిల్ లోగోను రిలీజ్ చేశారు.  


brahmāstra--movie-logo-amitabh-ranbir-alia-ayan-mu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.