Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 3:34 am IST

Menu &Sections

Search

కొందరు బాలీవుడ్ సెలబ్రిటీస్ "నోటు కోసం ఏలాంటి ట్వీట్ అయినా చెస్తారట" - కోబ్రాపోష్ట్ సంచలన కథనం

కొందరు బాలీవుడ్ సెలబ్రిటీస్ "నోటు కోసం ఏలాంటి ట్వీట్ అయినా చెస్తారట" - కోబ్రాపోష్ట్ సంచలన కథనం
కొందరు బాలీవుడ్ సెలబ్రిటీస్ "నోటు కోసం ఏలాంటి ట్వీట్ అయినా చెస్తారట" - కోబ్రాపోష్ట్ సంచలన కథనం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
డబ్బిస్తే ట్వీట్లు చేస్తాం - దేనికైనా రడీ అంటున్న కొందరు బాలీవుడ్ సెలబ్రిటీస్  సామాజిక మాధ్యమంలో రాజకీయ పార్టీల అజండాకు డబ్బు తీసుకొని ప్రచారం కలిపించటానికి జాకీ షరాఫ్, కైలాష్ ఖేర్, వివేక్ ఒబెరాయ్ లాంటి ముప్పై మందికి పైగా బాలీవుడ్ సెలెబ్రిటీస్ సిద్ధంగా ఉన్నట్లు ఆరోపణలు మీడియా పోర్టల్ కోబ్రా పొష్ట్ స్టింగ్ ఆపరేషన్ ద్వారా వ్యక్తమైంది. 
national-news-bollywood-news-cash-for-tweet-celebr
తాము ఒక ప్రజా సంబంధాల కంపనీ నుండి వచ్చామని పరిచయం చేసుకొని కొందరు బాలీవుదడ్ నటులు, గాయకులు, డాన్సర్స్, టివి కళాకారులతో వారి మానేజర్ల ద్వారా చేసిన ఇంటర్వ్యూ లాంటి స్టింగ్ "ఆపరేషన్ కోరాకే" లో రానున్న లోక్ సభ ఎన్నికలలో రాజకీయ నాయకుల అజెండా ప్రచార విషయంలో వ్యక్తమైన సెలెబ్రిటీల అభిప్రాయాలను క్రోడీకరించారు. 
national-news-bollywood-news-cash-for-tweet-celebr
ఒక ప్రెస్ కాన్-ఫరెన్స్ లో కోబ్రా పోష్ట్ చీఫ్ ఎడిటర్ అనిరుద్ద బహల్ మాట్లాడుతూ తాము ఈ స్టింగ్ ఆపరేషన్ 36 మంది బాలీవుడ్ ప్రముఖుల వద్ద నిర్వహించినట్లు తెలిపారు. వారు తమ ప్రచారాన్ని ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాం ప్లాట్-ఫాంల మీద తమ చిన్న చిన్న సందేశాల ద్వారా ఈ ఎన్నికల కోసం వారికి బహుచక్కని అనుకూల వాతావరణం సృష్టించే లాగా చేయగలమని చెప్పినట్లు తెలుస్తుంది.
national-news-bollywood-news-cash-for-tweet-celebr
ఈ ద్వితీయ స్థాయి టివీ కళాకారులు తమ ఫేస్ బుక్ పేజెస్ లో విరివిగా అనేక విషయాలపై తమ అభిప్రాయాలను ఒక క్రమం ప్రకారం వెల్లడిస్తూ, అవి ఎవరో నిర్దేశినట్లు కాకుండా, తమ స్వంత అభిప్రాయాలుగా చలామణి లోకి తీసుకు రాగలమని అన్నట్లు అనిరుద్ద బహల్  చెప్పారు.
national-news-bollywood-news-cash-for-tweet-celebr
అంతేకాదు తమ అభిప్రాయాలతో  వివాదాస్పద విషయాలను కూడా ప్రజలకు నచ్చే లాగా ప్రచారంలోకి తీసుకు రాగలమని - మహిళలపై బలత్కారాలు, లైంగిక హింసలు, ఫాటల్ యాక్సిడెంట్స్, వంతెనలు కూలిపోవటం లాంటి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే విషయాల్లో కూడా ప్రభుత్వాన్ని సమర్ధించగలమని దానికి సంబంధించిన ఒప్పందపత్రాలపై సంతకాలు చేయగలమని అన్నట్లు ఆరోపణలు చేశారు. 
national-news-bollywood-news-cash-for-tweet-celebr
వివిధ పథకాల ప్రమోషన్స్ కు ఎండార్స్ చెస్తామని కుడా అన్నారు. వీళ్ళు అటు బిజెపికి, ఇటు కాంగ్రెస్ కు, ఆం ఆద్మి పార్టీకి కూడా ఇదే రకమైన సేవాసహకారం అందిస్తా మని అన్నట్లు అనిరుద్ద బహల్ ఆరోపించారు. దీనికోసం వారు నగదు మాత్రమే తీసుకోవటానికి ఇష్టంగా అంగీకరించినా, అవసరమైతే తమ బాంక్ ఖాతాలకు జమ చేసినా ఓకే అంటూ ఫాన్ నంబర్ కూడా ఇస్తామని అనారని మీడియా పోర్టల్ ఈ ఆపరేషన్ లో దక్కించుకున్న అనేక ట్వీట్లను వీడియోలతో జోడించి షేర్ చేసింది. 

national-news-bollywood-news-cash-for-tweet-celebr

సోనూ సూద్ ఈ విషయంలో తమ మాటలను మీడియా పోర్టల్ కోబ్రా పొష్ట్  వక్రీకరించిందని వారు వీడియోలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ, ఎడిట్ చేసి టాంపర్ చేశారని కొట్టిపారేశారు. కొన్ని మాటలను ప్రత్యేకమైన ఎడిటింగ్ ద్వారా మానిపులేట్ చేసారని అన్నారు. అంతేకాదు ప్రతి విషయం ఎగ్రిమెంటులో స్పష్టంగా పొందుపరచాలని "రెగ్యులర్ ప్రొటోకాల్ ప్రకారమే" అన్నీ  ఉండాలని తాను చెప్పినట్లు ప్రకటించారు.
national-news-bollywood-news-cash-for-tweet-celebr
కోబ్రా పోష్ట్ ప్రకారం ఒక్కో సందేశానికి ₹ 2.00 నుండి ₹ 50.00 లక్షల వరకు ఫీజ్ క్రింద తీసుకుంటామని - సీనియర్ కళాకారులు లేదా సెలబ్రిటీస్ మాత్రం  8 నుంచి 9 నెలల కాంట్రాక్ట్  కైతే ₹ 20.00 కోట్లవరకు తీసుకుంటామని బ్లాక్ మనీ ఇచ్చినా పర్వాలేదన్నట్టు వారు చెప్పినట్లు కోబ్రాపోష్ట్ ఆరోపించింది.  
national-news-bollywood-news-cash-for-tweet-celebr
విద్యా బాలన్, అర్షాద్ వార్షి,  రజా మురాద్, సౌమ్య టాండన్ లాంటి కొందరు "తాము విశ్వసించని వాటికి ఎంతిచ్చినా ప్రచారం చేసేది ససేమిరా లేదని" ప్రతి  విషయానికి  ప్రచారం చేయలేమని, సీదాగా తిరస్కరించారని ఈ పోర్టల్ తెలిపింది.    
national-news-bollywood-news-cash-for-tweet-celebr
ష్రాఫ్, ఖేర్ మరియు ఒబెరాయ్ తో పాటు నగదుకు ట్వీట్ కు అంగీకరించిన ఇంకొందరి పేర్లను కూడా ఆ పోర్టల్ ప్రకటించినది వారే:  శ్రేయస్ తల్పాడే, సన్నీ లియోన్, శక్తి కపూర్, సోనూ సూద్, ఆమీష పటేల్, టిస్క చోప్ర, రాఖీ సావంత్, టీవి  స్టార్ ఫంకజ్ ధీర్ మరియు కుమారుడు, నిఖితిన్ ధీర్, ఫునీత్ ఇస్సార్ , రాజ్ పాల్ యాదవ్ మినిషా లాంబా, హితెన్ తేజ్వని మరియు అతని భార్య గౌరి ప్రధాన్, మహిమ చౌదరి, రోహిత్ రాయ్, అమన్ వర్మ, కొయినా మిత్ర మరియు రాహుల్ భట్ మొదలైన వారు న్నారు. గాయకులు దలెర్ మెహంది, మైక, అభిజీత్ బట్టాచార్య, బాబా సెహగల్, కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య, కమేడియన్స్ రాజ్ పాల్ యాదవ్, రాజు శ్రీవాత్సవ,  కృష్ణ అభిషేక్ మరియూ విజయ్ ఈశ్వర్ లాల్ పావార్ (వీఐపీ ) కూడా ఈ జాబితాలో ఉన్నారు.
national-news-bollywood-news-cash-for-tweet-celebr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కేసీఆర్ నాడు అందరివాడు - నేడు ఒంటరి వాడు! గమనిస్తున్న జన తెలంగాణా
విలువలే లేని ఈ రాజకీయ నేతని చూసి జాతి మొత్తం సిగ్గుపడాలి!
నరేంద్ర మోదీకి ఓటు వేయటం తప్ప భారతీయులకు వేరే దారి లేదంటున్న విశ్వ విజేత
ఆయన న్యూస్ పేపర్ టైగర్ మాత్రమే! బయట హళ్ళికి హళ్ళి సున్నకు సున్నే!
భారత సైన్యం పీఓకె వెంబడి ఉన్న పాక్ ఉగ్రవాద క్యాంపులపై దాడులు
నైజాం భూగర్భం వజ్రాలమయం - బంగారు తెలంగాణ కాదిది వజ్రాల తెలంగాణ
వెల్లువెత్తుతున్న బీజేపీ - ఈ రాలీ చూస్తే మన కార్! మన సార్ కేసీఆర్ ! బేజార్!
పులిని వేటాడాలంటే వేచి చూచి వేటెయ్యాలి! నోటికి పని చెపితే అది నాకేస్తుంది
కేసీఆర్ జన ధిక్కారం - ఆర్టీసి బంద్ కాస్తా సకల జనుల సమ్మెగామారి విజయవంతం
రాజ్యాంగ వ్యవస్థల హితవులను సైతం పెడచెవిన పెడుతున్న కేసీఆర్!
‘సెల్ఫ్‌ డిస్మిస్‌’ గవర్నర్ ప్రశ్నకు సంకటంలో పడ్డ కేసీఆర్ ప్రభుత్వం!
About the author