Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Mar 22, 2019 | Last Updated 9:48 pm IST

Menu &Sections

Search

రూ.200 కోట్ల క్లబ్ లో అజిత్ ‘విశ్వాసం’

రూ.200 కోట్ల క్లబ్ లో అజిత్ ‘విశ్వాసం’
రూ.200 కోట్ల క్లబ్ లో అజిత్ ‘విశ్వాసం’
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ నటించిన మూవీ విశ్వాసం తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే.  అయితే తమిళంలో ఈ సినిమా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పెట్టా సినిమాతో రోజునే రిలీజ్ అయ్యింది.  రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో హిట్ టాక్ తెచ్చుకోవడంతో   బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తుంది. తాజాగా ఈ చిత్రం 200 కోట్ల క్ల‌బ్‌లోకి ఎంట‌రైంద‌ని తెలుస్తుంది.  తమిళనాట ఈ సినిమా రూ.139 కోట్ల  రూపాయ‌లు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.  

viswasam-movie-thala-ajith-nayanthara-jagapati-bab

కోలీవుడ్‌లో జ‌న‌వ‌రి 11న విడుద‌లైన ఈ మూవీ ఇటీవ‌ల 50 రోజులు పూర్తి చేసుకుంది.  అజిత్ అభిమానులు  50డేస్ సెల‌బ్రేష‌న్స్‌ని పండుగ‌లా జ‌రుపుకున్నారు.  ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో తెలుగు, క‌న్న‌డ భాష‌ల‌లోను డ‌బ్బింగ్ వ‌ర్షెన్ విడుద‌ల కాగా, అక్క‌డ కూడా ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతుంది. అజిత్ నటించిన వేదలం సినిమా హిట్ అయినప్పటి నుంచి వరుస విజయాలు అందుకుంటున్నాడు. 

viswasam-movie-thala-ajith-nayanthara-jagapati-bab

ఈ మూవీలో న‌య‌న‌తార క‌థ‌నాయిక‌గా న‌టించ‌గా, జ‌గ‌ప‌తి బాబు ముఖ్య పాత్ర పోషించాడు.  గ్రామీణ ప్రాంత నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో అజిత్ రెండు విభిన్న పాత్రల్లో నటించారు. ప్రస్తుతం బోని క‌పూర్ నిర్మాణంలో అజిత్ ‘పింక్’ రిమేక్ సినిమాలో నటిస్తున్నారు. 

viswasam-movie-thala-ajith-nayanthara-jagapati-bab

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయ్యింది. ఖాకీ ఫేం హెచ్ వినోథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ మూవీకి నెర్కొండ పార్వీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, అభిరామి వెంక‌టచ‌లం, ఆండ్రియా తరియంగ్‌లు సినిమాలో ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.

viswasam-movie-thala-ajith-nayanthara-jagapati-bab


viswasam-movie-thala-ajith-nayanthara-jagapati-bab
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నరేష్ పై రాజశేఖర్ అసహనం!
నటి హేమకు అవమానం!
నాపై వస్తున్నవి అసత్య ప్రచారం..నమ్మోద్దు!
అక్షయ్ కుమార్ ‘కేసరి’నెట్ లో ప్రత్యక్షం!
మెగా డాటర్ కోసం అర్జున్ రెడ్డి!
ప్రచారం చేయను..పోటీ చేయను : సల్మాన్ ఖాన్
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!