Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Mar 23, 2019 | Last Updated 4:23 am IST

Menu &Sections

Search

‘మహానాయకుడు’ అపజయానికి 5 ప్రధాన కారణాలు!

‘మహానాయకుడు’ అపజయానికి 5 ప్రధాన కారణాలు!
‘మహానాయకుడు’ అపజయానికి 5 ప్రధాన కారణాలు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

గత ఏడాది భారీ బడ్జెట్ తో భారీ అంచనాల నడుమ షూటింగ్ మొదలు పెట్టుకున్న ఎన్టీఆర్ బయోపిక్ భారీ ప్రమోషన్స్ తో ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ బయోపిక్ ని దర్శకుడు క్రిష్, హీరో బాలకృష్ణ కలిసి రెండు పార్టులుగా తీద్దామని డిసైడ్ అయ్యి.. కథానాయకుడు, మహానాయకుడుగా ఎన్టీఆర్ జీవితాన్ని విభజించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో మహానటుడిగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ సినీమాకే పరిమితం కాకుండా రాజకీయాల్లోకి వచ్చి ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 

5-reasons-behind-ntr-biopic-failure-ntr-biopic-kri

అయితే ఎన్నో పథకాలు ప్రారంభించారు..ఇప్పటికీ అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేశారు.  అయితే అనుకున్నదొక్కటీ..అయ్యిందొక్కటీ అన్న విధంగా ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది.  ఈ సినిమాలో కేవలం పాటలు, కొన్ని సన్నివేశాలకే పరిమితం అయ్యాయని..బాలయ్యను వివిధ గెటప్స్ లో మాత్రమే చూపించారని..సినిమాలో సబ్జెక్ట్ లేదని ప్రేక్షకులు నిరాశ చెందారు.  ఇక ఫిబ్రవరి 22 న మహానాయకుడు రిలీజ్ చేశారు. 

5-reasons-behind-ntr-biopic-failure-ntr-biopic-kri

ఈ సినిమా మరీ దారుణమైన ఫలితం చవిచూడాల్సి వచ్చింది.  ఈ సినిమా కేవలం ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు కోసమే తీశారని..చంద్రబాబు పాత్రలో రానా ని మాత్రమే ఎలివేట్ చేశారని విమర్శలు వచ్చాయి.  దాంతో మహానాయకుడు దారుణమైన డిజాస్టర్ అయ్యింది.  అయితే మహానాయకుడు అపజయానికి 5 ప్రధాన కారణాలు చూద్దామా..

5-reasons-behind-ntr-biopic-failure-ntr-biopic-kri

1.మహానాయకుడుకి ఎన్టీఆర్ టీం ప్రమోషన్స్ చెయ్యలేదు. మరి ఎన్టీఆర్ బయోపిక్ పీఆర్ టీం వైఫల్యమో.. లేదంటే అసలే క్రేజ్ లేదు ప్రమోషన్స్ కి ఖర్చు దండుగ అని మానేశారో.. మహానాయకుడు వచ్చి వారమైనా ఎక్కడా చడీచప్పుడు లేదు.  కర్ణుడి చావుకి  లక్ష కారణాలు అన్నట్టుగా ఎన్నో అంచనాల మధ్య విడుదలైన  మహానాయకుడు ఫ్లాప్ అవ్వడానికి కూడా అనేక కారణాలున్నాయి. దాంతో ఈ సినిమాపై ఎవరి దృష్టి పడలేదు.

5-reasons-behind-ntr-biopic-failure-ntr-biopic-kri
2. కథానాయకుడులో ఎన్టీఆర్ ని దేవుడిగా చూపిస్తే.. మహానాయకుడులో చంద్రబాబుని దేవుడిగా చూపించడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. అందుకే రెండు సినిమాలకు ఆ రిజల్ట్ వచ్చింది.

3.ఎన్టీఆర్ కి భార్యతో ఉన్న అనుబంధాన్ని చూపించినా.. ప్రేక్షకులు కనెక్ట్ కాలేదు అంటే…సెంటిమెంట్ అస్సలు వర్క్ ఔట్ కాలేదు.  ఎన్టీఆర్ జీవితంలో ఎంతో కీలకమైన చివరి ఘట్టాన్ని మాత్రమే ప్రేక్షకులు చూడాలనుకున్నారు. కానీ దాన్ని దాచేసి తోచింది తీస్తే ఇలానే ఉంటుందనే విషయం ఎన్టీఆర్ టీంకి అర్థం కాకపోవడం శోచనీయమే.
5-reasons-behind-ntr-biopic-failure-ntr-biopic-kri
4.మహానాయకుడు ఫెయిల్ కావడానికి ఒకరకంగా కథానాయకుడు కారణం..ఒక సినిమా రెండు పార్టులుగా వస్తుందంటే..మొదటి పార్ట్ హిట్ అయితేనే సెకండ్ పార్ట్ పై ఆసక్తి ఉంటుంది. ఉదా..బాహుబలి ఫస్ట్ పార్ట్ పూర్తయ్యాక..దాని అంచనాలు చూసి సెకండ్ పార్ట్ కోసం ఎంతో వెచి చూశాం..సెకండ్ పార్ట్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.  ఈ లేక్కన  ‘మహానాయకుడు’ విషయంలో ఫస్ట్ పార్టే దెబ్బ పడిందీ అంటే సెకండ్ పార్ట్ మరీ దారుణమైన రిజల్ట్ వచ్చింది. 
5-reasons-behind-ntr-biopic-failure-ntr-biopic-kri
5.ఈ సినిమాలో నిజా నిజాలు చూపించలేదు అనే టాక్ వచ్చింది.  ఎన్టీఆర్ ని ఆయన అనుచరుడు నాదేండ్ల భాస్కర్ దారుణంగా మోసం చేశారని..ఎన్టీఆర్ పక్కన ఉండే గోతులు తవ్వాడని..ఆ సమయంలో చంద్రబాబు ఆపద్భాందవుడిలా ఎన్టీఆర్ ని ఆదుకున్నారని..చూపించారు.  ఇందులో ఎన్టీఆర్ చివరి దశలో పెళ్లి చేసుకున్న లక్ష్మీపార్వతి అంశం చూపించక పోవడం అభిమానులకు ఆశ్చర్యం కలిగించింది.  నిజాలకు దూరంగా ఉందన్న విషయంలో ప్రేక్షకులు మహానాయకుడిని తిరస్కరించారని టాక్ వచ్చింది. 5-reasons-behind-ntr-biopic-failure-ntr-biopic-kri
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నరేష్ పై రాజశేఖర్ అసహనం!
నటి హేమకు అవమానం!
నాపై వస్తున్నవి అసత్య ప్రచారం..నమ్మోద్దు!
అక్షయ్ కుమార్ ‘కేసరి’నెట్ లో ప్రత్యక్షం!
మెగా డాటర్ కోసం అర్జున్ రెడ్డి!
ప్రచారం చేయను..పోటీ చేయను : సల్మాన్ ఖాన్
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!