Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 8:57 am IST

Menu &Sections

Search

అనసూయ పవర్ ఫుల్ పాత్రలో ‘కథనం’

అనసూయ పవర్ ఫుల్ పాత్రలో ‘కథనం’
అనసూయ పవర్ ఫుల్ పాత్రలో ‘కథనం’
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
జబర్ధస్త్ తో ఫామ్ లోకి వచ్చిన యాంకర్ అనసూయ ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాతో వెండి తెరపై కనువిందు చేసింది.  అక్కినేని నాగార్జున సరసన నటించినా అనసూయకు పెద్దగా కలిసి రాలేదు.  ఆ తర్వాత క్షణం సినిమాలో నటించింది..ఆ సినిమా కూడా పెద్దగా కలిసి రాలేదు.  దాంతో ఐటమ్ సాంగ్ లో కూడా నటించింది.  గత యేడాది సుకుమార్, రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’సినిమాలో రంగమ్మత్తగా నటించిన అనసూయకు ఒక్కసారే క్రేజ్ పెరిగిపోయింది. 
rangasthalam-movie-anchor-anasuya-new-film-kathana
ఈ సినిమాలో డి గ్లామర్ గా నటించి అందరినీ ఆకర్షించింది.  ప్రస్తుతం అనసూయ ప్రధాన పాత్రధారిగా 'కథనం' సినిమా రూపొందింది. తాజాగా  ది మంత్ర ఎంట‌ర్‌టైన్మెంట్స్‌,  ది గాయ‌త్రి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  రాజేశ్ నాదెండ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అన‌సూయ మెయిన్ లీడ్ గా న‌టిస్తున్నారు.  ‘మహిళా దినొత్సవం’ సందర్బంగా ఈ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చెయనున్నారు.  

rangasthalam-movie-anchor-anasuya-new-film-kathana

ఈ సందర్బంగా నిర్మాత న‌రేంద్ర రెడ్డి మాట్లాడుతూ...  క‌థ న‌చ్చి ఈ సినిమాని ప్రొడ్యూస్ చెస్తున్నాము. అన‌సూయ‌గారు ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు. ఈ మూవీతో అనసూయకు మరింత పేరు వస్తుందని ఆయన అన్నారు.  

rangasthalam-movie-anchor-anasuya-new-film-kathana

ఈ మూవీలో   అన‌సూయ, అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, ర‌ణ‌ధీర్‌, ధ‌న్‌రాజ్‌, వెన్నెల‌కిషోర్‌, పెళ్లి పృధ్వీ, స‌మీర్‌, ముఖ్తార్‌ఖాన్‌, రామ‌రాజు, జ్యోతి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ సినిమాకి ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్ః బాలాజీ శ్రీ‌ను, ఎడిట‌ర్ఃఎస్‌.బి. ఉద్ద‌వ్‌, మ్యూజిక్ః సునీల్ క‌శ్య‌ప్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ః కె.వి.ర‌మ‌ణ‌, డైరెక్ట‌ర్ ఆఫ్ ఫొటోగ్ర‌ఫీః స‌తీష్ ముత్యాల‌, లైన్ ప్రొడ్యుసర్ : ఎమ్‌.విజ‌య చౌద‌రి, నిర్మాత‌లుః బి.న‌రేంద్ర‌రెడ్డి, శ‌ర్మ చుక్కా, క‌థ‌, స్క్రీన్‌ప్లే,ద‌ర్శ‌క‌త్వంఃరాజేష్ నాదెండ్ల‌, 


rangasthalam-movie-anchor-anasuya-new-film-kathana
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!
పాదచారిని ఢీకొన్న యాంకర్ రష్మి కారు..పరిస్థితి విషమం!
రవితేజ మాస్ డైరెక్టర్!
ముద్దు, శృంగార సీన్లలో నటించనని అప్పుడే చెప్పా!
‘సైరా’లో అమితాబ్ పార్ట్ పూర్తి!
నాన్న సెంటిమెంట్ తో త్రివిక్రమ్ - బన్నీ మూవీ!
మళ్లీ తెరపై ‘ఖడ్గం’భామ!
అనుకున్న తేదీకే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్!
టెంపర్ రిమేక్ ‘అయోగ్య’రిలీజ్ డేట్ వాయిదా!
పక్కా ప్లాన్ తోనే వైఎస్ వివేకా హత్య!