గ్లామర్ ఎపుడూ అవసరమే. తారల తళుకు బెళుకులతో కొత్త కళలను అద్దుకోవడం తెలుగునాట రాజకీయానికి నాలుగు దశాబ్దాలుగా అలవాటైపోయింది. సాక్షాత్తు అన్న నందమూరి సినీ వినీలాకాశంలో నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆయన బాటలో అనేకమంది తరువాత టీడీపీలో చేరారు. ఇపుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. సినిమా నటుల తాకిడితో ఏపీ రాజకీయం రక్తి కడుతోంది.


1. వైసీపీలోకి సీనియర్ నటి జయసుధ  9న చేరిక

2. అదే పార్టీలో ఇప్పటికే చేరిన కమెడియన్స్ ప్రుధ్వీ, వినాయకుడు ఫేం రాజు
3. వైసీపీకి మద్దతుగా ఉన్న కమేడియన్ కం రైటర్ పోసాని క్రిష్ణ మురళి
4. టీడీపీలో చేరుతున్న హాస్యనటుడు ఆలీ
5. టీడీపీలో ఇప్పటికే చేరిన సినీ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు.


6. టీడీపీ సానుభూతిపరులుగా టాప్ డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు, సినీ నటులు మురళీ మోహన్,  శీవాజి,

7. వైసీపీలోకి రానున్న దివంగత డర్శకడు దాసరి నారాయణరావు కుమారుడు, నటుడు దాసరి అరుణ్ కుమార్
8. వైసీపీకి చేరువగా సినీ నటుడు నాగార్జున
9. వైసీపీ వైపు చూస్తున్న పలువురు సినీ తారలు.
10. ఈసారి టాలీవుడ్లో మెజారిటీ సినిమా నటులూ మద్దతు వైసీపీకేనని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: