Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Mar 24, 2019 | Last Updated 6:30 pm IST

Menu &Sections

Search

మెగాస్టార్ మూవీలో శృతిహాసన్?!

మెగాస్టార్ మూవీలో శృతిహాసన్?!
మెగాస్టార్ మూవీలో శృతిహాసన్?!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి పది సంవత్సరాల విరామం తర్వాత ‘ఖైదీ నెంబర్ 150’సినిమాలో నటించారు.  ఈ సినిమాకు వివివినాయక్ దర్శకత్వం వహించారు.  కొణిదెల ప్రొడక్షన్ లో వచ్చిన ఈ సినిమాకు రాంచరణ్ నిర్మాత. ఈ సినిమాలో రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించారు చిరంజీవి.  ఒక పాత్రలో అల్లరి చేస్తూ మంచి ఎంట్రటైన్ మెంట్ ఇవ్వగా..  రైతుల కోసం పోరాడే యువకుడిగా మరోపాత్రలో చిరంజీవి నటనకు తెలుగు ప్రేక్షకులు మరోసారి ఫిదా అయ్యారు.   ఈ సినిమా సూపర్ హిట్ తర్వాత సురేందర్ దర్శకత్వంలో ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా చేసుకొని ‘సైరా నరసింహారెడ్డి ’ సినిమాలో నటిస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ షరవేగంగా సాగుతుంది. 
sye-raa-narasimha-reddy-megastar-chiranjeevi-151-m
ఈ సినిమా తర్వాత చిరంజీవి మరో సినిమాకు ఓకే చేశారు.  మిర్చి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన కొరటాల శివ వరుస విజయాలు అందుకుంటున్న విషయం తెలిసిందే.  రామ్‌ చరణ్ నిర్మాతగా  కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌లో  కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించనున్నారు.  ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా ఫలిమ్ నగర్ లో వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో అందాల తార శృతిహాసన్ నటించనున్నట్లు  తెలుస్తుంది. 

sye-raa-narasimha-reddy-megastar-chiranjeevi-151-m
గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న శృతి ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే శృతి హాసన్ పవర్ స్టార్ పవన్ కళ్యాన్, అల్లు అర్జున్, రాంచరణ్ సరసన నటించిన విషయం తెలిసిందే. గతంలో కొరటాల దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’సినిమాలో శృతిహాసన్ నటించిన విషయం తెలిసిందే.  ఈ విషయంపై అఫిషియల్ ప్రకటన మాత్రం రాలేదు..కేవలం ప్రచారం మాత్రమే జరుగుతుంది. 


sye-raa-narasimha-reddy-megastar-chiranjeevi-151-m
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘జనసేన’ కోసం వరుణ్ బాబు ప్రచారం చేస్తాడు: నాగబాబు
‘సాహూ’హీరోయిన్ పెళ్లివార్తలు రూమర్లట!
నిర్ణయం మార్చుకున్నాడా..బరిలో గోరంట్ల మాధవ్ భార్య?
జయలలిత బయోపిక్ లో కంగనా!
కాజల్ కి నచ్చిన హీరోలు వారే!
ఓటర్ లీస్టులో దీపికా పదుకొనె పేరుతో కాజల్ ఫోటో ప్రత్యక్షం!
అక్కడే ‘సైరా’భారీ సన్నివేశాల షూట్!
నరేష్ పై రాజశేఖర్ అసహనం!
నటి హేమకు అవమానం!
నాపై వస్తున్నవి అసత్య ప్రచారం..నమ్మోద్దు!
అక్షయ్ కుమార్ ‘కేసరి’నెట్ లో ప్రత్యక్షం!
మెగా డాటర్ కోసం అర్జున్ రెడ్డి!
ప్రచారం చేయను..పోటీ చేయను : సల్మాన్ ఖాన్
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!