Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 11:42 pm IST

Menu &Sections

Search

అనసూయ ‘కథనం ’టీజర్ రిలీజ్!

అనసూయ ‘కథనం ’టీజర్ రిలీజ్!
అనసూయ ‘కథనం ’టీజర్ రిలీజ్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
జబర్ధస్త్ తో హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయ అతి తక్కువ కాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించింది.  ప్రస్తుతం పలు ఛానల్స్ లో బిజీగా ఉన్న అనసూయ వెండి తెరపై కూడా తన సత్తా చాటుతుంది.  గతంలో అనసూయ ‘సోగ్గాడే చిన్నినాయన’,‘క్షణం’సినిమాల్లో నటించినా పెద్దగా పేరు రాలేదు.  గత సంవత్సరం సుకుమార్, రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’సినిమాలో రంగమ్మత్తగా మంచి పేరు సంపాదించింది.  దాంతో అనసూయ కు వరుసగా ఛాన్సులు రావడం మొదలయ్యాయి. 
kathanam-movie-anasuya-srinivas-avasarala-rajesh-n
ఓ వైపు బుల్లితెరపై పలు టివి కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు వెండితెరపై నటిస్తుంది.  తాజాగా అన‌సూయ ప్రధాన ప్ర‌ధాన పాత్ర‌లో 'కథనం' సినిమా రూపొందుతోంది. రాజేశ్ నాదెండ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, ధన్ రాజ్, వెన్నెల కిషోర్, రణ్‌ధీర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ‘మహిళా దినోత్సవం’సందర్భంగా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. సస్పెన్స్ థ్రిల్లర్ గా నిర్మితమైన  ఈ సినిమా టీజర్ చూస్తుంటే..అనసూయ హ్యాట్రిక్ కొట్టబోతోందని అనిపిస్తుంది. 

kathanam-movie-anasuya-srinivas-avasarala-rajesh-n
ఇక టీజర్ లో దన్ రాజ్..అనసూయతో మీరు సినిమాలో రాసిన స్క్రిప్ట్ ప్రకారం హత్య జరిగింది..అంటాడు. ఇదే విషయం అనసూయ కూడా ప్రస్తావిస్తూ..మీరు నమ్మినా నమ్మక పోయినా నేను రాశాను..రాసిందే జరిగింది..అంటూ డైలాగ్ వస్తుంది.  ది మంత్ర ఎంట‌ర్‌టైన్‌మైంట్స్‌, ది గాయ‌త్రి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బి.న‌రేంద్ర‌రెడ్డి, శ‌ర్మ చుక్కా ఈ చిత్రానికి నిర్మాత‌లు.ఈ వేసవి సెలవుల్లో సినిమాను ప్రేక్ష‌కుల‌ ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు.


kathanam-movie-anasuya-srinivas-avasarala-rajesh-n
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో అందుకే చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!
పాదచారిని ఢీకొన్న యాంకర్ రష్మి కారు..పరిస్థితి విషమం!
రవితేజ మాస్ డైరెక్టర్!
ముద్దు, శృంగార సీన్లలో నటించనని అప్పుడే చెప్పా!
‘సైరా’లో అమితాబ్ పార్ట్ పూర్తి!