Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 8:02 pm IST

Menu &Sections

Search

రికార్డ్ బ్రేక్ చేస్తూ ఆహో! అనిపిస్తున్న సాహో! ఓవర్సీస్ రైట్స్

రికార్డ్ బ్రేక్ చేస్తూ ఆహో! అనిపిస్తున్న సాహో! ఓవర్సీస్ రైట్స్
రికార్డ్ బ్రేక్ చేస్తూ ఆహో! అనిపిస్తున్న సాహో! ఓవర్సీస్ రైట్స్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాహుబలి తరువాత యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కథానాయకుడుగా తెరకెక్కుతున్న చిత్రం "సాహో" బాహుబలితో ప్రభాస్‌కు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా  స్టార్ ఇమేజ్‌ రావటంతో సాహో ను కూడా అదే స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. శ్రద్ధాకపూర్‌ కథానాయిక. రన్‌ రాజా రన్‌ ఫేం సుజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రభాస్‌ సొంత నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ ₹150 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. 
hollywood-bollywood-sahoa-uv-creations-prabhas-sra
ప్రస్తుతం చిత్రీకరణ పూర్తిచేసుకునే దశలో ఉన్నఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ భారీగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సాహో ఓవర్‌ సీస్‌ హక్కులు భారీ మొత్తాని కి దుబాయికి చెందిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫార్ ‌ఫిల్స్మ్‌ డిస్ట్రిబ్యూషన్ సంస్థ చైనా కాకుండా మిగతా హక్కులిఉ కొనగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా ఓవర్‌ సీస్‌ హక్కులు దాదాపు 42 కోట్లకు అమ్ముడైనట్టుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 

hollywood-bollywood-sahoa-uv-creations-prabhas-sra
అయితే ఈవార్తలపై చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ‘సాహో’ ఓవర్సీస్‌ రైట్స్‌ భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని మాత్రమే తెలుస్తోంది. చైనా మినహామిగతా
దేశాల హక్కులను ఫార్ ఫిల్మ్స్ దక్కించుకున్నట్టు సమాచారం. ఈ మూవీ హిందీ హక్కులను టీ సిరీస్‌కు చెందిన భూషణ్ కుమార్ ₹120 కోట్లకు సొంతం చేసుకున్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. 
hollywood-bollywood-sahoa-uv-creations-prabhas-sra
‘బాహుబలి’ చిత్రాల తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న సినిమా కావడంతో ‘సాహో’పై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో అభిమానులను అలరించేలా సినిమాను తీర్చిదిద్దు తున్నారు. ముఖ్యంగా హాలీవుడ్‌ నిపుణుల పర్యవేక్షణలో యాక్షన్‌ సన్నివేశాలను తీర్చిదిద్దుతున్నారు. 


hollywood-bollywood-sahoa-uv-creations-prabhas-sra
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అప్పుడే వివాదసుడిలో ప్రియాంక గాంధి
మనోహర్ పారికర్ విశ్వవిజేత ఎలా అయ్యారో తెలుసా! ఒక షాకింగ్ ఉదాహరణ!
ఉత్తరప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీ నాయకులకు మతేమైనా భ్రమించిందా? దేశ రక్షణతో ఆటలా?
సుమలత కన్నడనాట ఎన్నికల్లో గెలిస్తే ఇండిపెండెంట్ గా రికార్డే!
ఎడిటోరియల్: చంద్రబాబును ఏవరూ ఓడించ లేరు - ఆ ఒక్కటి తప్ప
షాకింగ్ న్యూస్: డికే అరుణ బిజేపిలోకి! కాంగ్రెస్ బుట్ట తెలంగాణా దులిపేస్తుందా!
వివేకా హత్యకు ముందు కుక్క హత్య - అజ్ఞాతవ్యక్తి నుంచి బెదిరింపు మెసేజ్! నిందితులు దొరికినట్లే?
షాకింగ్: పికె సున్నితంగా కొట్తిన దెబ్బ చంద్రబాబు నవనాడులపై తగిలినట్లే? నోటి దూలకు..?
శృంగార దీవిలో ఆంభోది మద్యలో శృంగార రసకేళీ విలాసం
ప్రియాంక గాంధీ వాధ్రా హనుమాన్ ఆలయంలో పూజలు..గంగలో పడవ ప్రయాణం ఎన్నికల జిమ్మిక్స్
మరో ప్రఖ్యాత చానల్ టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వే: ఏపిలో వైసిపి ప్రభంజనం
లోకెష్ కోసం మంగళగిరిలో బలహీన అభ్యర్ధిని నిలిపితే పవన్ కళ్యాన్ చరిత్ర హీనుడుగా మిగలటం గ్యారంటీ
"మేం కాదు చంద్రబాబే మా కింద పనిచేశారు-మేమే సీనియర్లం" వదరు బోతుకు సరైన సమాధానం సంచలనం
పాక్ అణ్వా యుధ కర్మాగారంలో ఏం జరుగుతుంది? అంతా అనుమానాస్పదమే!
రాజకీయాల్లో సామాన్యుడు ప్రజలకు మనోహరుడు పారికర్ కన్నుమూశారు
ఇండో-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత-భారత ఫైటర్ జెట్స్ మోహరింపు-మాయమైన పాక్ నేవీ
సర్జికల్ స్ట్రైక్స్-2 తరవాత భారత్-పాక్ మద్య అణుయుద్ధం దాడిని అడ్డుకొన్న అమెరికా!
జనసేన లో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ
“మీ భవిష్యత్తు నా బాధ్యత” అనే బాబు మాటలో విశ్వాసం ఏంత? ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారుల అభిప్రాయం
About the author