Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Mar 25, 2019 | Last Updated 10:15 pm IST

Menu &Sections

Search

ఆ విషయంలో అన్నింటికీ తెగించా : వర్మ

ఆ విషయంలో అన్నింటికీ తెగించా : వర్మ
ఆ విషయంలో అన్నింటికీ తెగించా : వర్మ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో ఎన్నో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రస్తుతం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’సినిమా నిర్మిస్తున్నారు.  ఈ సినిమా మొదలు పెట్టినప్పుడే పైన ఉన్న ఎన్టీఆర్ దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని చెప్పి ఆడియన్స్ కి ఓ ఎమోషన్ క్రియేట్ చేశారు.  అప్పటి నుంచి నిన్నటి వరకు ప్రతిరోజూ ఏదో ఒక అప్ డేట్ చేస్తూ..‘లక్ష్మీస్ ఎన్టీఆర్’సినిమా  మంచి క్రేజ్ వచ్చేలా చేస్తున్నారు.  క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఎన్టఆర్ బయోపిక్ రెండు భాగాలు పెద్దగా సక్సెస్ కాలేదు. 
lakshmis-ntr-movie-ramgopal-varma-daring-decision-
ఎన్టీఆర్ మహానాయకుడు అయితే భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది.  ఈ నేపథ్యంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’సినిమా పై మంచి ఆసక్తి పెంచుతున్నాడు రాంగోపాల్ వర్మ.   వాస్తవానికి ‘ఆఫీసర్’ సినిమా తరువాత వర్మ తెలుగులో సినిమాలు చేస్తాడా.. చేసినా ఎవరైనా చూస్తారా.. చూడటం మాట దేవుడెరు.. ఎవరైనా సినిమాను కొంటారా అనే సందేహాలు వచ్చాయి.  అప్పుడుప్పుడు కొన్ని ఫంక్షన్లలో తాను సినీ పరిశ్రమ నుంచి తప్పుకుంటానని స్టేట్ మెంట్ ఇవ్వడం..తర్వాత తాను మాటపై నిలబడే వ్యక్తిని కానని చెప్పడం చూస్తూనే ఉన్నాం.   రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ 1, ట్రైలర్ 2లు ఈ క్యూరియాసిటీని మరింత పెంచాయి.  మార్చి 22 న రిలీజ్ చేస్తున్నట్టు వర్మ ప్రకటించాడు. 

lakshmis-ntr-movie-ramgopal-varma-daring-decision-
డైరెక్ట్ గా టార్గెట్ చేసి సినిమా చేయడం అన్నది సాహసంతో కూడుకున్నదే.  ఒకవేళ సినిమాను అడ్డుకుంటే వర్మ ఏం చేస్తారు అనే దానిపై వర్మ దగ్గర సమాధానం ఉందట. లీగల్ గా నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టినా..అడ్డుకున్నా..ఈ సినిమా యూట్యూబ్ లో అయినా రిలీజ్ చేస్తానని తెగించి చెబుతున్నారు.   సో, వర్మ అన్నింటికి తెగించే సినిమా చేశాడన్నమాట. రిలీజ్ అవుతుందో కాదో తెలియాలంటే మార్చి 22 వరకు ఆగాల్సిందే.  


lakshmis-ntr-movie-ramgopal-varma-daring-decision-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బన్నీనా..మజాకా!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’  క్లీన్ U సర్టిఫికెట్ !
అక్కడ నవ్వులపాలైన కేఏపాల్!
ఒకే కుటుంబం..మూడు పార్టీలు!
ఇవాళ్టితో ముగియనున్న తొలి దశ నామినేషన్ల ప్రక్రియ..!
నయనతారను అవమానించినందుకు తగిన శాస్తి!
‘జనసేన’ కోసం వరుణ్ బాబు ప్రచారం చేస్తాడు: నాగబాబు
‘సాహూ’హీరోయిన్ పెళ్లివార్తలు రూమర్లట!
నిర్ణయం మార్చుకున్నాడా..బరిలో గోరంట్ల మాధవ్ భార్య?
జయలలిత బయోపిక్ లో కంగనా!
కాజల్ కి నచ్చిన హీరోలు వారే!
ఓటర్ లీస్టులో దీపికా పదుకొనె పేరుతో కాజల్ ఫోటో ప్రత్యక్షం!
అక్కడే ‘సైరా’భారీ సన్నివేశాల షూట్!
నరేష్ పై రాజశేఖర్ అసహనం!
నటి హేమకు అవమానం!
నాపై వస్తున్నవి అసత్య ప్రచారం..నమ్మోద్దు!
అక్షయ్ కుమార్ ‘కేసరి’నెట్ లో ప్రత్యక్షం!
మెగా డాటర్ కోసం అర్జున్ రెడ్డి!
ప్రచారం చేయను..పోటీ చేయను : సల్మాన్ ఖాన్
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!