దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అమిర్ ఖాన్ చాలా పాపులర్. అతని సినిమా ల కోసం ఆసియా ఖండం తో పాటు అమెరికా, యూరప్ జనాలు కూడా ఎదురు చూస్తారు అంటే అతిశయోక్తి కాదు. తనదైన శైలి లో సినిమాల పరంగా దూసుకుపోతూ ఉన్న ఈ స్టార్ హీరో తదుపరి చిత్రం మీద ఆసక్తికర అప్డేట్ తెలుస్తోంది. 
Image result for aamir khan
ప్రతీ సినిమాలో తనదైన కొత్త తరహా స్టోరీ నీ కొత్త శైలి నీ చూపించడం వల్లనే ఎప్పటికీ అమిర్ ఖాన్  ప్రజల మనస్సులో నిలుస్తూ వస్తున్నాడు. అతను ఎంచుకునే కథలే చాలు అతని సినిమా సత్తా ఏంటో చెబుతాయి.
Related image
ప్రతీ పాత్ర విలక్షణం గా ఉండడం ఆ పాత్రలో తనని తాను ఇనుమడింప చేసుకోవడం అనేది ఆమిర్ ఖాన్ యొక్క స్పెషల్ స్టీల్. అలాంటి ఆమిర్ ఖాన్ త్వరలో ఒక హాలీవుడ్ రీమేక్ లో నటించనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది .. ఆ సినిమాయే 'ఫారెస్ట్ గంప్'. ఈ సినిమా ఇప్పటికే చాలా ఫేమస్.
Image result for aamir khan
చాలా సంవత్సరాల క్రితం వచ్చిన ఈ సినిమా టామ్ హ్యాంక్స్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. కమర్షియల్ గానే కాక ఈ సినిమా ఆరు ఆస్కార్ లు గెలుచుకుంది కూడా. ఈ సినిమా యొక్క రీమేక్ హక్కులు ఆమిర్ ఖాన్ దక్కించుకున్నాడు అని తెలుస్తోంది. 



అద్భుతమైన రీమేక్ కి ఆమిర్ సై .. హాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ హక్కులు కొనేసాడు 

దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆమిర్ ఖాన్ చాలా పాపులర్. అతని సినిమా ల కోసం ఆసియా ఖండం తో పాటు అమెరికా , యూరప్ జనాలు కూడా ఎదురు చూస్తారు అంటే అతిశయోక్తి కాదు. తనదైన శైలి లో సినిమాల పరంగా దూసుకుపోతూ ఉన్న ఈ స్టార్ హీరో తదుపరి చిత్రం మీద ఆసక్తికర అప్డేట్ తెలుస్తోంది.  ప్రతీ సినిమాలో తనదైన కొత్త తరహా స్టోరీ నీ కొత్త శైలి నీ చూపించడం వల్లనే ఎప్పటికీ ఆమిర్ ఖాన్ ప్రజల మనస్సులో నిలుస్తూ వస్తున్నాడు. అతను ఎంచుకునే కథలే చాలు అతని సినిమా సత్తా ఏంటో చెబుతాయి. ప్రతీ పాత్ర విలక్షణం గా ఉండడం ఆ పాత్రలో తనని తాను ఇనుమడింప చేసుకోవడం అనేది ఆమిర్ ఖాన్ యొక్క స్పెషల్ స్టీల్. అలాంటి ఆమిర్ ఖాన్ త్వరలో ఒక హాలీవుడ్ రీమేక్ లో నటించనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది .. ఆ సినిమాయే 'ఫారెస్ట్ గంప్'. ఈ సినిమా ఇప్పటికే చాలా ఫేమస్ . చాలా సంవత్సరాల క్రితం వచ్చిన ఈ సినిమా టామ్ హ్యాంక్స్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. కమర్షియల్ గానే కాక ఈ సినిమా ఆరు ఆస్కార్ లు గెలుచుకుంది కూడా. ఈ సినిమా యొక్క రీమేక్ హక్కులు ఆమిర్ ఖాన్ దక్కించుకున్నాడు అని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: