Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 11:50 am IST

Menu &Sections

Search

చిరంజీవి వ్యక్తిత్వం పై ఉపాసన ఆశ్చర్యకరమైన కామెంట్స్ !

చిరంజీవి వ్యక్తిత్వం పై ఉపాసన ఆశ్చర్యకరమైన కామెంట్స్ !
చిరంజీవి వ్యక్తిత్వం పై ఉపాసన ఆశ్చర్యకరమైన కామెంట్స్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
చిరంజీవి కోడలుగా రామ్ చరణ్ భార్యగా సమాజంలో ఒక ఉన్నత స్థానంలో కొనసాగుతున్న ఉపాసన తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకోవాలని నిరంతరం తపిస్తూనే ఉంటుంది. అపోలో హాస్పటల్ నిర్వహణలో ప్రత్యేక బాధ్యతలు నిర్వహిస్తూ మరొక వైపు సామాజిక కార్యక్రమాలలో తనదైన రీతిలో రాణిస్తున్న ఉపాసన వ్యక్తిత్వం పై ఆమె అమ్మమ్మ నాయనమ్మల ప్రభావం ఎక్కువ. 
UPASANA SHOCKING COMMENTS ON CHIRANGEEVI!
తాను ఇప్పటికీ ప్రతాప్ సి. రెడ్డి మనవరాలిని అని చెప్పుకోవడంలో తనకెంతో ఆనందం ఉంది అని చెపుతున్న ఉపాసన తనను తన అత్తవారి ఇంటిలో ఒక మహారాణిగా చూస్తారు అన్న విషయం బయటపెట్టింది. ఇదే సందర్భంలో తన మావగారు చిరంజీవి తనను అనునిత్యం ప్రోత్సహిస్తూ ఉంటారనీ తాను సాధించే విజయాలను చూసి చిరంజీవి తన తల్లితండ్రుల కంటే ఎక్కువ ఆనందపడతారు అన్న విషయాన్ని వివరించింది. 
UPASANA SHOCKING COMMENTS ON CHIRANGEEVI!
ఇదే సందర్భంలో ఆమె చిరంజీవి గురించి మాట్లాడుతూ మహిళల పట్ల చిరంజీవి ఎంతో మర్యాదగా ఉంటారని కుటుంబం కోసం నిత్యం శ్రమించే మహిళలు అంటే చిరంజీవికి అపారమైన గౌరవం అంటూ వారిని నిరంతరం చిరంజీవి ప్రోత్సహిస్తారు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇక చిన్నప్పటి నుంచి జంతువులు అంటే తనకు ఉన్న ఇష్టం చిరంజీవి గ్రహించడంతో తన ఆనందం కోసం చిరంజీవి తన ఫామ్ హౌస్ లో గుర్రాలు ఆవులు మేకలు గాడిదలు కుక్కలుతో పాటు రకరకాల పక్షులను పెంచే తన హాబీని చిరంజీవి కనీసం ఎప్పుడు ప్రశ్నించకుండా మరింతగా తనను ప్రోత్సహించే చిరంజీవిలో తన అమ్మ నాన్నలు కనిపిస్తారు అంటూ చిరంజీవి వ్యక్తిత్వం పై ఆసక్తికర కామెంట్స్ చేసింది ఉపాసన. 
UPASANA SHOCKING COMMENTS ON CHIRANGEEVI!
ఇక తన భర్త రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ తామిద్దరం పెళ్ళి అన్నది ఒక బాధ్యత అని భావిస్తాము అంటూ తమ ఇద్దరి మధ్య పరిస్తుతులను బట్టి ప్రేమ పెరగవచ్చు లేక తరగ వచ్చు కానీ సహనంతో ‘ఒక బాధ్యతగా వివాహ వ్యవస్థ గురించి ఆలోచనలు చేసినప్పుడు మాత్రమే భార్య భర్తల మధ్య అనుబంధం కలకాలం’ ఉంటుంది అని అభిప్రాయపడుతోంది ఉపాసన. పౌరాణిక ఆధ్యాత్మిక గ్రంధాలు ఉపన్యాసాలు వినడం తనకు ఇష్టం అని చెపుతున్న ఉపాసన చరణ్ లోని దయా గుణం ఇతరులను ప్రేమించే వ్యక్తిత్వం తనకు ఎంతో ఇష్టం అని అంటోంది ఉపాసన.. UPASANA SHOCKING COMMENTS ON CHIRANGEEVI!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మహేష్ త్రివిక్రమ్ లను భయపెట్టిన జనవరి 10 పై కథనం !
అల్లు అరవింద్ ఆస్థుల పై జాతీయమీడియా కథనం !
హాట్ న్యూస్ గా మహేష్ అల్లు అర్జున్ ఇగో సమస్యలు !
పవన్ హరిద్వార్ ఫోటోల పై దుమారం !
సైరాకు కలిసివచ్చిన ఆర్టీసి సమస్యలు !
పూజ హెగ్డే పంచ్ కి షాక్ లో అల్లు అర్జున్ !
సుకుమార్ గేమ్ లోకి లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి !
సైరా ను దాటి కళ్యాణ్ రామ్ ను పొగిడిన సురేంద్ర రెడ్డి !
మాటలలో పవర్ తగ్గిన దిల్ రాజ్ !
రష్మిక ప్రవర్తన పై తీవ్ర నిరసన చెపుతున్న మహేష్ అభిమానులు !
మహేష్ బన్నీల మధ్య చిచ్చుకు కారకుడైన వెంకటేష్ !
అల్లు అర్జున్ ఇచ్చిన షాక్ కు సై అన్న మహేష్ !
సురేంద్ర రెడ్డిని మరిచిపోలేక అనుసరణను అనుసరిస్తున్న రాజమౌళి !
షాకింగ్ న్యూస్ గా మారిన రామ్ చరణ్ ఉపాసనలతో తమన్నా సాన్నిహిత్యం !
రామ్ చరణ్ జూనియర్ అభిమానులకు షాకింగ్ నెగిటివ్ న్యూస్ !
పూజా హెగ్డే టాప్ సీక్రెట్ ను బయటపెట్టబోతున్న త్రివిక్రమ్ !
టాప్ హీరోలకు పీడకలలా మారిన అమెజాన్‌ !
సైరా రగడలో ఫేక్ కలక్షన్స్ న్యూస్ !
రకుల్ ప్రీత్ రాయబారాలకు స్పందించని మెగా ఫ్యామిలీ !
ప్రభాస్ ప్రకటించపోతున్న కీలక ప్రకటన పై పెరిగిపోతున్న ఆశక్తి !
జూనియర్ పాటలోని పదాన్ని తిరస్కరించి జడ్జిమెంట్ ను నమ్ముకున్న బాలయ్య !
రూట్ మార్చుకుని ఎన్జీఓ ఆలోచనలలో పవన్ కళ్యాణ్ !
ప్రభాస్ అనుష్కల పై గాసిప్పులకు వేదికకాబోతున్న పుట్టినరోజు వేడుకలు !
బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఫోన్ నెంబర్ కోసం అర్దరాత్రి ఫోన్ చేసిన విజయ్ దేవరకొండ !
చిరంజీవి జగన్ ల మధ్య సయోధ్య కుదిర్చిన నాగార్జున ?
అనుమానాలకు క్లారిటీ ఇస్తూ హరిద్వార్ లో ప్రత్యక్షం అయిన పవన్ కళ్యాణ్ !
మెగా అభిమానుల ప్రశ్నలకు కలవరపడుతున్న జూనియర్ !
అక్కినేని ఫ్యామిలీకి షాక్ ఇస్తున్న సమంత విలనిజం !
రాజమౌళి ఆలోచనలను గ్రహించిన సురేంద్ర రెడ్డి ప్రభాస్ తో జేమ్స్ బాండ్ ఆట !
కొత్త విధానాన్ని అనుసరిస్తున్న కొరటాల చిరంజీవి అభిమానులలో ఖంగారు !
సైరా తో గేమ్ ఆడిన బాలయ్య !
ప్రభాస్ ఆహ్వానం పై సెటైర్లు !
నాగచైతన్య సాయి పల్లవిల మూవీకి శేఖర్ కమ్ములతో సమస్యలు !
ఫ్లాష్ సైరా స్పెషల్ షోకు జగన్ ను ఆహ్వానించబోతున్న చిరంజీవి !
సూపర్ స్టార్ వారసత్వం పై మహేష్ సంచలన వ్యాఖ్యలు !
చరణ్ పట్టించుకోని అల్లు అరవింద్ సలహాలు !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..