Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Mar 25, 2019 | Last Updated 9:05 pm IST

Menu &Sections

Search

మా ఎన్నికలలో నరేష్ ప్యానల్ ఘన విజయం !

మా ఎన్నికలలో నరేష్ ప్యానల్ ఘన విజయం !
మా ఎన్నికలలో నరేష్ ప్యానల్ ఘన విజయం !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వచ్చేనెల జరగబోతున్న సాధారణ ఎన్నికల స్థాయిని తలపించే విధంగా నిన్న జరిగిన ‘మా’ ఎన్నికల ఫలితాలు ఈరోజు తెల్లవారుజామున ప్రకటించారు. ఎప్పుడు లేని విధంగా ఈసారి అత్యధిక స్థాయిలో 472 ఓట్లు పోల్ అవ్వడంతో ఈ అత్యధిక పోలింగ్ ఎవరికీ అనుకూలం అన్న రకరకాల అంచనాల మధ్య ఈ ఎన్నికల ఫలితం గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూసారు.
NARESH IS NEW MAA PRESIDENT!
సీనియర్ యాక్టర్ నరేశ్ జీవిత రాజశేఖర్ లు జతకట్టిన ప్యానల్ కు అత్యధిక ఓట్లు రావడమే కాకుండా కీలక పదవులు ఈ ప్యానల్ కు వచ్చాయి. ఎస్.వి.కృష్ణారెడ్డి నటి హేమ ఉపాధ్యక్షులుగా ఎన్నిక అయితే చిరంజీవికి అత్యంత సన్నిహితుడుగా పేరు గాంచిన శ్రీకాంత్ ఈ ఎన్నికలలో ఓడిపోవడం ఒక ట్విస్ట్. 
NARESH IS NEW MAA PRESIDENT!

ఇక అనేక వివివాదాలకు చిరునామాగా కొనసాగిన శివాజీ రాజ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ఎన్నికలలో అతడిని విజయం వరించలేదు. ఒకనాటి యాంగ్రీ యంగ్ మేన్ హీరో రాజశేఖర్ చేతిలో శ్రీకాంత్ కు పరాభవం ఎదురైంది. శివాజీ రాజ టీమ్ గురించి నరేశ్ జీవితా రాజశేఖర్ లు ఓపెన్ గా చేసిన ఆరోపణలు చాలామంది ‘మా’ ఓటర్లను ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. 
NARESH IS NEW MAA PRESIDENT!
ఇప్పటికే ప్రతిసారి ‘మా’ సంస్థ ఎన్నికలు జరిగే సందర్భంలో ఈ సంస్థకు సొంత భవనం ఏర్పరుస్తాం అన్న వాగ్దానం వస్తోంది. దీనితో నరష్ ప్యానల్ అయిన ఈవిషయాన్ని సీరియస్ గా తీసుకుని ముఖ్యంగా అవకాశాలు లేక ఆర్ధిక అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న చిన్న స్థాయి నటులకు ఎంత వరకు నరేశ్ జీవితా రాజశేఖర్ లు ఇచ్చిన మాట ప్రకారం తమ వాగ్దానాలను నిలబెట్టుకుంటారో చూడాలి..  


NARESH IS NEW MAA PRESIDENT!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కంగనా రనౌత్ 24 కోట్ల వ్యవహారం పై జాతీయ మీడియా ఆశక్తికర కధనం !
కోన వెంకట్ కామెంట్స్ తో పవన్ అయోమయం !
 నానీని భయపెడుతున్న జెర్సీ !
పవన్ తీరుతో అంతర్మధనంలో టాలీవుడ్ స్టార్స్ !
అల్లు అర్జున్ 7 కోట్ల కార్వాన్ పై జాతీయ మీడియా ఆశక్తికర కథనం !
యాక్షన్ సీన్స్ పై విరక్తి పెంచుకున్న ప్రభాస్ !
షాకింగ్ ఎన్నికల ప్రచారంలో మరొకసారి పవన్ విడాకుల పై కామెంట్స్ !
ఆశ్రిత పెళ్లిలో ఉపాసన రచ్చ !
షాకింగ్ పవన్ కళ్యాణ్ పై హైదరాబాద్ లో కేసు !
షాకింగ్ బాలకృష్ణకు అంకితం చేస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ !
వెంకటేష్ కూతురి పెళ్లి పై రాజమౌళి ప్రభావం !
సితార అవకాశాలు చెడగొడుతున్న నమ్రత !
నిహారికతో తన రిలేషన్ బయటపెట్టిన విజయ్ దేవరకొండ !
సంచలనంగా మారిన మంచు విష్ణు ఆస్థుల అమ్మకం ప్రకటన !
ఆర్ ఆర్ ఆర్ కు కీలకంగా మారిన రవిప్రకాష్ సహాయం !
చైతన్య ముద్దు పై వివాదం – సమంత సపోర్ట్ !
మోహన్ బాబు వ్యక్తిత్వం పై హీరో శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు !
హాట్ టాపిక్ గా మారిన విజయ్ దేవరకొండ టార్గెట్స్ !
సాయి ధరమ్ తేజ్ హైప్ కోసం పవన్ గ్లాస్ మెట్స్ ఎత్తుగడలు !
పవన్ అభిమానుల ఒత్తిడి నుండి వ్యూహాత్మకంగా దూరం జరుగుతున్న చిరంజీవి !
షాకింగ్ న్యూస్ విజయ్ దేవరకొండ ఆరోగ్యం పై సందేహాలు !
అలీ విచిత్ర పరిస్థితి పై సెటైర్లు !
పవన్ వీరాభిమానులు పై నిహారిక అసహనం !
హాట్ టాపిక్ గా మారిన వర్మ జై చంద్రబాబు ట్విట్ !
షాకింగ్ గృహ నిర్భంధంలో మోహన్ బాబు !
అల్లు ఫ్యామిలీ విభేదాల పై జాతీయ మీడియా షాకింగ్ కధనం !
ప్రతిపక్ష నేత ఆవశ్యకత పై పవన్ మాటలలోని ఆంతర్యం !
షాకింగ్ పవన్ ఎఫడవిట్ లో అశ్చర్యకర విషయాలు !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..