కత్తి మహేష్ వ్యవహారంతో ఒక్క సారిగా పూనంకౌర్ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. అయితే అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గురించి పూనమ్ ఘాటు వ్యాఖ్యలు చేయడం గమన్హారం.  ఆమె కెరీర్ చాలా ఏళ్ల కిందటే ముగిసిపోయినట్లు కనిపించింది. నిజానికి ఈ పాటికి అందరూ ఆమెను మరిచిపోయి ఉండాలి. కానీ ఆమె వేరే కారణాలతో వార్తల్లో నిలుస్తూ వస్తోంది. పవన్ కళ్యాణ్‌తో ఆమె పేరు ముడిపడి రకరకాల రూమర్లు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. వివిధ సందర్భాల్లో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌లను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఐతే ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ.. ఐతే కొన్ని నెలలుగా పూనమ్ సైలెంటుగా ఉంటోంది.

Image result for punam kaur and pawan kalyan

ఆమె గురించి చర్చ ముగిసినట్లే అనుకుంటుండగా.. ఇప్పుడు ఆమె సోషల్ మీడియాలో మళ్లీ హాట్ టాపిక్ అవుతోంది.పూనమ్ కౌర్ పేరుతో ఇప్పుడు కొన్ని ఆడియో క్లిప్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఆడియో వింటే.. అందులో మరో వ్యక్తితో పూనమ్ మాట్లాడుతున్నట్లుంది. పవన్ వల్ల తనకు అన్యాయం జరిగిందని.. ఆయన కోసం తాను ఎన్నో త్యాగాలు చేస్తే, నిస్వార్థంగా ప్రేమిస్తే.. పెళ్లి కూడా కాదనుకుంటే.. ఆయన మాత్రం తనకు అన్యాయం చేయడమే కాక.. తనను అందరూ నిందిస్తుంటే మౌనంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

Image result for punam kaur and pawan kalyan

తాను నోరు తెరిస్తే జనసేన మూత పడుతుందని హెచ్చరించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరెత్తి తీవ్ర స్వరంగా తిట్టిపోసింది. ఈ వ్యాఖ్యలు, ఆరోపణల సంగతలా ఉంచితే.. ఇందులో వాయిస్ పూనమ్‌దా కాదా అనే విషయంలో సందేహాలుున్నాయి. ఎందుకంటే ఆమె పక్కా తెలుగులో మాట్లాడుతోంది. ఇంతకుముందు పూనమ్ ఇచ్చిన ఇంటర్వ్యూలతో పోల్చి ఇది ఆమె వాయిస్సే అని కొందరంటుంటే.. ఆమెను ఎవరో ఇమిటేట్ చేస్తూ జనాలకు పవన్ మీద తప్పుడు ఉద్దేశాలు కలిగేలా మ్యానుపులేట్ చేశారని.. ఇది రాజకీయ ప్రత్యర్థుల కుట్ర అని మరికొందరంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: