Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Mar 23, 2019 | Last Updated 4:03 am IST

Menu &Sections

Search

‘వెంకి మామ’షూటింగ్ లో పాయల్!

‘వెంకి మామ’షూటింగ్ లో పాయల్!
‘వెంకి మామ’షూటింగ్ లో పాయల్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు మల్టీస్టారర్ చిత్రాలు బాగా వస్తున్నాయి.  ఈ నేపథ్యంలో విక్టరీ వెంకటేష్ ఆయన మేనళ్లుడు అక్కినేని నాగ చైతన్య ఫుల్ లెన్త్ కామెడీ చిత్రంగా ‘వెంకిమామ’రూపొందుతుంది.   జై లవకుశ చిత్రం తర్వాత బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్  రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. 
super-excited-fr-new-telugu-movie-venkymama-paayal
వెంకీ, చైతూ కాంబినేషన్లో కొన్ని సరదా సన్నివేశాలను చిత్రీకరించారు.   అయితే చైతూ సరసన రాశీఖన్నా, వెంకి సరసన పాయల్ రాజ్ పూత్ నటిస్తున్నారు.  ఇప్పటికే రాశీఖన్నా షూటింగ్ లో పాల్గొనగా..తాజాగా పాయల్ రాజ్ పుత్ జాయిన్ అయింది. తాజాగా దీనికి సంబంధించిన విషయాన్ని ట్విట్టర్ లో పేర్కొంది.  'వెంకీమామ' షూటింగులో పాల్గొన్నాను .. చాలా ఎగ్జైటింగ్ గా వుంది' అని ఆమె పేర్కొంది.
super-excited-fr-new-telugu-movie-venkymama-paayal

కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాపై దర్శకుడు బాబీ పూర్తి నమ్మకంతో ఉన్నాడు. 'ఎఫ్ 2' తరువాత వెంకటేశ్ నుంచి వస్తోన్న మరో వినోదభరిత చిత్రం కావడంతో, అభిమానుల్లోను అంచనాలు వున్నాయి. ఈసారి మామా అల్లుడు ఏ రేంజ్ లో హిట్ అందుకుంటారో వేచి చూడాలి. 
super-excited-fr-new-telugu-movie-venkymama-paayal
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గుండెలకు హత్తుకునేలా‘మజిలీ’లిరికల్ సాంగ్!
ఇది వర్మకే తగును!
టీడీపీలో పాపులర్ అవుతున్న కొబ్బరికాయ దిష్ఠి!
సినీనటి ఇంట్లో చోరీ..!
తేదేపా నేతల ఆరోపణల్ని చెప్పుతో కొట్టినట్టు ఖండించిన వైఎస్ వివేకా తనయ: సునితా రెడ్డి
25 బంతుల్లో సెంచరీ బాదేశాడు!
మొట్టమొదటి సారిగా జగన్ నోటి వెంట బేల మాటలు!
‘ఇండియన్‌2’కి అందుకే బ్రేక్ పడిందా!
మంగళగిరి సీటు కోసం..మంగళవారి అవతారమెత్తిన లోకేష్..జనాలు నమ్ముతారంటారా?
దారుణం..ఆరేళ్ల చిన్నారిపై గ్యాంగ్ రేప్..హత్య!
లాభాలతో ప్రారంభ‌మైన మార్కెట్‌!
ప్రముఖ సినీ నటి మృతి!
బరిలోకి దిగిన ప్రకాశ్ రాజ్!
సెల్ ఫోన్తో తస్మాత్ జాగ్రత్త..!
కృష్ణార్పణం..!!
ఇరాక్ లో దారుణం..!
నేడు నామినేషన్ వేయనున్న వైఎస్ జగన్ !
‘మన్మథుడు2’లో రకూల్ కన్ఫామ్!
రోజాపై దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు!
'బ్రోచేవారెవరురా' ఫస్ట్ లుక్ రిలీజ్!
‘ఓటర్’నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్!
చాలా సంతోషంగా ఉంది : వరుణ్ తేజ్
కాంగ్రెస్ కి మరో షాక్!
కార్తికేయ ‘హిప్పీ’టీజర్ రిలీజ్!
పవన్‌ ఏమన్నా పద్దతా ఇదీ ?
చంద్రబాబు శవరాజకీయాలు మానుకోవాలి : వైఎస్ సునీత
రాజ్ తరుణ్ సరసన మేఘా ఆకాశ్ !
నర్సాపురం నుంచి మెగాబ్రర్!
గుడివాడను రాజన్న మయం చేసేసిన కొడాలి నాని : చంద్రబాబు కలలు కల్లలేనా ?
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.