Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Mar 24, 2019 | Last Updated 6:45 pm IST

Menu &Sections

Search

‘భారతీయుడు2’ మళ్లీ ఆగిందా?!

 ‘భారతీయుడు2’ మళ్లీ ఆగిందా?!
‘భారతీయుడు2’ మళ్లీ ఆగిందా?!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ మద్య తీసిన 2.0 మంచి విజయం సాధించింది.  ఒకప్పుడు రజినీకాంత్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన రోబో సినిమా జాతీయ స్థాయిలో ఎన్నో రికార్డులు నెలకొల్పింది.  ఈ సినిమా తర్వాత రజినీకాంత్ కి సరైన హిట్ లేకుండా పోయింది.  అటు శంకర్ సైతం విక్రమ్ తో తీసిన ‘ఐ’సినిమాతో బాగానే దెబ్బతిన్నాడు.  చాలా కాలం తర్వాత శంకర్, రజినీ కాంబోలో వచ్చిన 2.0 భారీ అంచనాలుతో రిలీజ్ అయ్యింది.  అయితే ఈ సినిమాకు బడ్జెట్ సుమారు రూ.400 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి రావడం..పెద్ద చర్చనీయాంశంగా మారింది. 

అయితే 2.0 గత మూడేళ్ల క్రితం నుంచి షూటింగ్ మొదలైనా..ఎన్నో అవాంతరాల మద్య గత యేడాది రిలీజ్ అయ్యింది.  ప్రస్తుతం శంకర్, విశ్వనటులు కమల్ హాసన్ కాంబినేషన్ లో ‘భారతీయుడు 2’సినిమా రూపొందుతుంది.  ఈ సినిమా షూటింగ్ మొదలు ఇప్పటి వరకు ఎన్నో కాంట్రవర్సీ వార్తలు వస్తున్నాయి.  తొలి షెడ్యూల్ సమయంలోనే షూటింగుకి బ్రేక్ ఇచ్చారు. దర్శక నిర్మాతల మధ్య బడ్జెట్ కారణంగా వచ్చిన మనస్పర్థలే కారణమని అంతా చెప్పుకున్నారు. 


దాంతో అసలు నిర్మాతనే మార్చి కొత్త నిర్మాతలో మొదలు పెట్టాలని చూసినట్లు వార్తలు వచ్చాయి.  ఈ నేపథ్యంలో అలాంటిదేమీ లేదని హీరో కమల్, దర్శకుడు శంకర్ అన్నారు.   టీమ్ మళ్లీ షూటింగును మొదలెట్టేసింది. తొలి షెడ్యూల్ ను పూర్తి చేసిన తరువాత, తదుపరి షెడ్యూల్ షూటింగును నిలిపేశారనే టాక్ కోలీవుడ్లో షికారు చేస్తోంది.  ఈ నేపథ్యంలో నిర్మాతలపై శంకర్ అసహనం తెలిపినట్లు వార్తలు వచ్చాయి. 

మొత్తానికి భారతీయుడు2 షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఎదో ఒక కాంట్రవర్సీ తెరపైకి వస్తూనే ఉంది. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ మాత్రం ఎలాంటి అఫిషియల్ ప్రకటన ఇ్వవలేదు...కాగా ఇలాంటి పుకార్లు ఈ మద్య కామన్ అని కొట్టి పడేసేవారు కూడా ఉన్నారు.   మరి ఈ సినిమా పూర్తి అవుతుందా..కమల్ ఫ్యాన్స్ ని సంతోష పెడతారా లేదా అన్ని ముందు ముందు తెలియాల్సి ఉంది. 


indian-2-moive-bharatiyudu-2-movie-s-shankar-kamal
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘జనసేన’ కోసం వరుణ్ బాబు ప్రచారం చేస్తాడు: నాగబాబు
‘సాహూ’హీరోయిన్ పెళ్లివార్తలు రూమర్లట!
నిర్ణయం మార్చుకున్నాడా..బరిలో గోరంట్ల మాధవ్ భార్య?
జయలలిత బయోపిక్ లో కంగనా!
కాజల్ కి నచ్చిన హీరోలు వారే!
ఓటర్ లీస్టులో దీపికా పదుకొనె పేరుతో కాజల్ ఫోటో ప్రత్యక్షం!
అక్కడే ‘సైరా’భారీ సన్నివేశాల షూట్!
నరేష్ పై రాజశేఖర్ అసహనం!
నటి హేమకు అవమానం!
నాపై వస్తున్నవి అసత్య ప్రచారం..నమ్మోద్దు!
అక్షయ్ కుమార్ ‘కేసరి’నెట్ లో ప్రత్యక్షం!
మెగా డాటర్ కోసం అర్జున్ రెడ్డి!
ప్రచారం చేయను..పోటీ చేయను : సల్మాన్ ఖాన్
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!