Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 7:28 am IST

Menu &Sections

Search

‘మజిలీ’ప్రియతమా సాంగ్ రిలీజ్!

‘మజిలీ’ప్రియతమా సాంగ్ రిలీజ్!
‘మజిలీ’ప్రియతమా సాంగ్ రిలీజ్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు నాగ చైతన్య, సమంత.  ‘ఏం మాయ చేసావే’సినిమాతో వీరి మద్య పరిచయం ఏర్పడి తర్వాత ఆటోనగర్ సూర్య, మనం సినిమాల తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.  వివాహం అనంతరం సమంతు పలు సినిమాల్లో నటించి మంచి విజయాలతో దూసుకు వెళ్తుంది.  ఇక నాగ చైతన్య మాత్రం వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు.  తాజాగా ఈ జంట పెళ్లైన తర్వాత కలిసి నటిస్తున్న సినిమా ‘మజిలీ’.   శివ నిర్వాణ దర్శకత్వంలో 'మజిలీ' సినిమా నిర్మితమైంది. 
majili-movie-priyathama-priyathama-samantha-naga-c
ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, ఆశయం, ఆవేశం అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని దర్శకులు అంటున్నారు. సమంత - చైతూ ఈ కథలోను భార్యాభర్తలుగా కనిపించనుండటం విశేషం. గోపిసుందర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి 'ప్రియతమా .. ప్రియతమా .. పలికింది హృదయమే' అనే రెండవ సాంగ్ ను విడుదల చేశారు. 
majili-movie-priyathama-priyathama-samantha-naga-c
 సమంత పాయింట్ అఫ్ వ్యూలో సాంగ్ ఉంది.  చిన్న చిన్న పదాలతో తన మనసులోని భావాలను స్పష్టంగా చెప్తున్నట్టు తెలుస్తోంది. ఈ పాటకు సంబంధించి గ్రాఫిక్స్ కూడా చాలా అద్భుతంగా ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. మజిలీ సినిమా ఏప్రిల్ 5 వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్నది.  సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.  majili-movie-priyathama-priyathama-samantha-naga-c
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అందాల ఆరబోతతో ఇస్మార్ట్ పోరీ!
థ్రిల్లర్ తో పాటు బూతు తలపిస్తున్న‘ఏడు చేపల కథ’ ట్రైలర్!
నా డ్రీమ్ అదే : అవిక గోర్
హాట్ హాట్ గా ‘రాజుగారి గది3’టైటిల్ సాంగ్ !
నన్ను దారుణంగా మోసం చేశారు : హీరో నిఖిల్
అంచనాలు పెంచుతున్న కార్తీ ‘ఖైదీ’ ట్రైలర్ !
చితిపై నుంచి లేచిన మనిషిని చూసి గ్రామస్తులు షాక్!
ఆ మూవీలో చిరంజీవిగా రామ్ చరణ్..?
బిగ్ బాస్ 3 : అందుకే మహేష్ ఔట్
‘రాజుగారి గది3’ లో తమన్నా అందుకే పక్కకు తప్పుకుందట!
బిగ్ బాస్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భారీ భద్రత!
రజినీకాంత్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..అందుకేనా?
తమన్నాకి ఆ కోరిక ఇంకా తీరలేదట?
విశాల్ వివాహం అనీశారెడ్డితోనే జరుగుతుందట..కన్ఫామ్ చేశారు!
కోడి రామకృష్ణ కూతురు నిశ్చితార్థం..సెలబ్రెటీల హల్ చల్!
యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్న రజినీ!
నా పెళ్లి అలా జరగాలి : అదితిరావు హైదరి
హిమజ డ్యాన్స్ పై పున్నూ కామెంట్స్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ 3 : చిత్రాలు బహు విచిత్రాలుగా ఉన్నాయ్
విలన్ గా మారుతున్న క్రికెటర్!
‘సైరా’గా హైపర్ ఆది..చూస్తే నవ్వు ఆపుకోలేరు!
‘ఆర్ఆర్ఆర్’మూవీ లేటెస్ట్ అప్ డేట్స్!
హీరో విజయ్ పై తమిళ దర్శకుడు సంచలన ఆరోపణ!
చీరకట్టుతో పిచ్చెక్కిస్తున్న యాంకర్!
ఆ ముద్దు సీన్ తో పోల్చకండి..!
ఆ మూవీ తీసి కష్టాలు కొనితెచ్చుకున్నా!
ఒక్క ఛాన్స్ కోసం ఎన్నో కష్టాలు పడ్డా..కన్నీరు పెట్టుకున్నా! : పాయల్ రాజ్ పూత్
భయపెడుతున్న ‘ఆవిరి’ ట్రైలర్!
సంక్రాంతి బరిలో ఆ హీరోలు ఇద్దరూ తగ్గడం లేదు?
నేగిటీవ్ పాత్రలో సమంత..?
జాలీ ఖాతాలో మరిన్ని హత్యలు..?
నా అసలు పేరు అలా మారింది : నటి జీవిత
అందమైన ప్రిన్స్ కుటుంబం..చూస్తుంటే కన్నుల సంబరం!
నటుడు శింబూపై నిర్మాత ఫిర్యాదు!
హాట్ లుక్ తో ‘నాకిదే ఫస్ట్ టైమ్’ పోస్టర్!
బిగ్ బాస్ 3 : బెల్లీడ్యాన్స్ తో పిచ్చెక్కించిన శ్రీముఖి