Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 9:11 am IST

Menu &Sections

Search

పూనమ్ ఆడియో టేప్ .. పవన్ ... అసలు కథేంటి ..!

పూనమ్ ఆడియో టేప్ .. పవన్ ... అసలు కథేంటి ..!
పూనమ్ ఆడియో టేప్ .. పవన్ ... అసలు కథేంటి ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

 సోషల్ మీడియాలో పూనమ్ ఆడియో టేప్ ప్రకంపనలు రేపుతోంది. అయితే కొన్నాళ్ళ క్రితం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిందామె. అప్పట్లో అదో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత పవన్‌కళ్యాణ్‌తో ఆమెకు 'ఎఫైర్‌' అంటూ మరో గాసిప్‌ పుట్టుకొచ్చింది. క్షుద్రపూజలనీ ఇంకోటనీ.. పూనమ్‌ కౌర్‌ - పవన్‌ చుట్టూ జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. పవన్‌ - పూనమ్‌ మధ్య దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ చిచ్చుపెట్టాడంటూ మరో గాసిప్‌ తెరపైకొచ్చింది. ఈ గాసిప్స్‌ సంగతేమోగానీ, పూనమ్‌ కౌర్‌ పేరు మరోమారు సోషల్‌ మీడియాలో మార్మోగిపోతోంది.

punam-kaur-pavan-kalyan-audio-tape

పూనమ్‌ కౌర్‌ ఆడియో టేప్‌.. అంటూ ఓ ఆడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతోంది. అది పూనమ్‌ కౌర్‌ ఆడియో.. అంటూ శ్రీరెడ్డి కన్‌ఫామ్‌ చేసేసింది కూడా. అయితే ఈ వ్యవహారంపై పూనమ్‌ కౌర్‌ ఇప్పటిదాకా స్పందించలేదు. 'మా' ఎన్నికల గురించీ, ఇతరత్రా విషయాల గురించీ పూనమ్‌ కౌర్‌ సోషల్‌ మీడియాలో స్పందిస్తూ వస్తోంటే, ఆమెని పవన్‌ అభిమానులతో కొందరు 'ఆడియో టేప్‌పై స్పందించమని' కోరుతున్నారు. మరికొందరైతే, పవన్‌కళ్యాణ్‌ జాతకం బయటపెట్టాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారు.


punam-kaur-pavan-kalyan-audio-tape

ఇదిలావుంటే, ఎన్నికల సమయంలో పవన్‌కళ్యాణ్‌ మీదకి పూనమ్‌ కౌర్‌ అనే అస్త్రాన్ని 'రాజకీయ ప్రత్యర్థులు' ప్రయోగించబోతున్నారనీ, ఈ క్రమంలోనే ఆడియో టేపు తెరపైకి వచ్చిందనీ ఇంకో ప్రచారం జరుగుతోంది. మరి, ఈ వివాదంపై పూనమ్‌ నిజంగానే స్పందిస్తుందా.? ఆడియో టేపులో 'పవన్‌ ఇమేజ్‌ని దెబ్బతీయాలనుకునేదాన్ని కాదు నేను.. ఆయన్ని ఇష్టపడుతున్నాను.. ఆయనకు నష్టం కలిగించను. నా కుటుంబంలోనూ ఆయన కారణంగా కలతలు వచ్చినా, నేనెప్పుడూ ఆయన్ని ఏమీ అనలేదు..' అని పూనమ్‌ పేర్కొన్నట్లుగా వున్న ఆ ఆడియో అసలు కథ ఎప్పుడు తేలుతుంది.? వేచి చూడాల్సిందే. 

punam-kaur-pavan-kalyan-audio-tape
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హాట్ ఫోజులతో మతి పోగొడుతున్న జిగేలు రాణి ..!
తలసాని సర్వే ... జగన్ కు ఎన్ని సీట్లు అంటే ..!
వాట్సాప్ లో వైరల్ అవుతున్న లగటిపాటి ట్యాగ్ సర్వే రిపోర్ట్ ..!
తమ్ముడి కోసం నేను ఏదైనా చేస్తాను ..!
నెల్లూరు సర్వే : ఇంటింటికి సెల్ ఫోన్ .. అయినా టీడీపీ తరుపున నారాయణ గెలుస్తాడా ..?
మంగళగిరిలో లోకేష్ కామెడీ షో ... జనాలు లేని రోడ్ షో ..!
 పవన్ ను ఓడిస్తే వైసీపీ అభ్యర్ధికి మంత్రిపదవి ... ఆస్తులు అమ్మైనా సరే పవన్ ను ఓడిస్తా ..!
యాంకర్ సుమ మ్యానియా ఐపీఎల్ కు కూడా తాకింది ..!
కోహ్లీ మీద గంభీర్ వివాదాస్పద వ్యాఖ్యలు ... కోహ్లీ కెప్టెన్ గా పనికిరాడు ..!
చంద్రబాబు హైటెక్ తెలివితేటలు ... ఏకంగా డ్రోన్లతో నిఘా ..!
జగన్ కోసం కదిలి వస్తున్న కుటుంబం ... ఆసక్తి కరంగా మారిన రాజకీయం ..!
నాకు చాలా మందితో సంభందాలు ఉన్నాయి .. లక్ష్మి రాయ్ సంచలన  వ్యాఖ్యలు ..!
సర్వే రిపోర్ట్ : జగన్ మీద విరుచుకుపడే ఆదినారాయణరెడ్డి పరిస్థితి ఏంటి ..?
అరే నాగబాబుకు అతను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంటా ..!
ఇలా అయితే మహర్షి పరిస్థితి ఏంటి ..?
బాలయ్య ఎక్కడ ప్రచారంలో కనిపించడం లేదు .. అస్సలు కారణం ఇదేనా ..!
సర్వే రిపోర్ట్ : కావలి నియోజకవర్గం ఎవరిదీ ..!
బిగ్ న్యూస్ : గాజువాక నుంచి పవన్ పోటీ ... ఆ నియోజకవర్గమే ఎందుకంటే ..!
సర్వేలన్నీ వైసీపీదే విజయం .. టీడీపీ నాయకులూ జంప్ .. చంద్రబాబు ఏం చేయబోతున్నాడు ..!
ఈ దెబ్బతో లోకేష్ మటాష్ .. ఇదేం స్పీచ్ రా బాబు ఒకటే నవ్వులు ..!
 కర్నూల్ జిల్లాలో టీడీపీ పరిస్థితి ఏంటి ... ఇంకా టిక్కెట్ల లొల్లి శాపంగా మారనున్నదా ..!
అందుకు ఎన్టీఆర్ ఒప్పుకోలేదు ..!
నెల్లూరులో పదికి పదే మావే : చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు ..!
టీడీపీలో సంచలనం రేపబోతున్న జేసి రాజీనామా ..?
సర్వే రిపోర్ట్ : అత్యంత ఖరీదైన నియోజకవర్గం ... నెల్లూరు అర్బన్ ఎవరిది ..!
మంగళగిరిలో నారా లోకేష్ పరిస్థితి ఏందీ ... గెలుస్తాడా .. గెలవలేడా ..!
మంగళగిరిలో నారా లోకేష్ పరిస్థితి ఏందీ ... గెలుస్తాడా .. గెలవలేడా ..!
మంగళగిరిలో ప్రచారం మొదలుపెట్టిన లోకేష్ .. అప్పుడే దొరికిపోయాడు ..!
వైసీపీ ఎంపీల జాబితాలో .. జగన్ తీసుకున్న రెండు అతి పెద్ద సంచలన నిర్ణయాలు ..!
అనంతపురంలో వైస్సార్సీపీ పరిస్థితి ఏంటి .. ఎన్ని సీట్లు గెలవబోతుంది ..!
సర్వే రిపోర్ట్ : జిల్లాల వారిగా ఏ పార్టీకెన్ని సీట్లు ..!
దేశంలోనే అతి పెద్ద సర్వే : వైస్సార్సీపీ సునామీ లాంటి విజయం ... మీ కోసం ..!
వైసీపీలోకి బుట్టా రేణుక ... లోకేష్ పరువు గంగలో ..!
  బ్రేకింగ్ : వైసీపీ ఎంపీల జాబితా విడుదల .. ఎన్నో సంచలన నిర్ణయాలు ..!
బుట్టారేణుకను జగన్ ఇక క్షమించడు ... పార్టీలోకి వచ్చిన టిక్కెట్ ఇవ్వడు ..!
టీడీపీ ఎంపీల లిస్ట్ ఇదే ..!