Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 11:01 pm IST

Menu &Sections

Search

లైంగికంగా వేధిస్తున్నాడు..పోలీసులకు నటి ఫిర్యాదు!

లైంగికంగా వేధిస్తున్నాడు..పోలీసులకు నటి ఫిర్యాదు!
లైంగికంగా వేధిస్తున్నాడు..పోలీసులకు నటి ఫిర్యాదు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య భారత దేశంలో ఎక్కడ చూసినా మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. సామాన్యులకే కాదు సెలబ్రెటీలు సైతం ఈ బాధ అనుభవిస్తున్నారు.  ఇటీవల మీటూ ఉద్యమం నేపథ్యంలో బాలీవుడ్ నటి తనూ శ్రీ దత్తా గతంలో తనపై సీనియర్ నటులు నానా పటేకర్ లైంగిక వేధింపులకు పాల్పపడ్డారని ఆరోపించించింది. దాంతో బాలీవుడ్ ఒక్కసారే ఉలిక్కి పడింది. ఆ తర్వాత కంగనా రౌనత్ మరికొంత మంది నటీమణులు కూడా తమపై లైంగిక వేధింపులు జరిగాయని ఆరోపించిన విషయం తెలిసిందే. 
actress-vijayalaxmi-complaint-on-kannada-actor-rav
దక్షిణాదిన సింగర్ చిన్మయి ప్రముఖ సినీ రచయిత వైర ముత్తు తనపై లైంగిక వేధింపులకు పాల్పపడ్డారని ఫిర్యాదు చేసింది.  తాజాగా మరో నటి ఓ నటుడు తనకు సహాయం అందించి ఇప్పుడు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. గతంలో హనుమాన్ జంక్షన్ మూవీలో అర్జున్, జగపతి బాబు లకు చెల్లెలిగా నటించిన కన్నడ నటి విజయలక్ష్మి ఇటీవలే అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది.

actress-vijayalaxmi-complaint-on-kannada-actor-rav
ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని ఆనారోగ్యంతో ఉన్న తనకు ఆర్థిక సహాయం అందించాలని పలువురిని సినీ పెద్దలను కోరింది.  దాంతో చాలా మంది సినీ ప్రముఖులు ఆమెకు ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వచ్చారు.  ఈ నేపథ్యంలో రవిప్రకాష్ అనే నటుడు ఆమెకు ఆర్థిక సహాయం చేశాడు.  కానీ ఆమె ఆసుపత్రిలో ఉండగానే ఆమెపై లైంగిక వేధింపులకు దిగినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 

నాకు లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందించాడు రవిప్రకాష్ అయితే దాన్ని అలుసుగా తీసుకొని లైంగికంగా నన్ను వేధిస్తున్నాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు రవిప్రకాశ్ మాత్రం తాను కేవలం ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వాకాబు చేయడానికే వెళ్లానని అంటున్నారు. మరి పోలీసులు ఈ కేసు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. 


actress-vijayalaxmi-complaint-on-kannada-actor-rav
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో అందుకే చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!
పాదచారిని ఢీకొన్న యాంకర్ రష్మి కారు..పరిస్థితి విషమం!
రవితేజ మాస్ డైరెక్టర్!
ముద్దు, శృంగార సీన్లలో నటించనని అప్పుడే చెప్పా!
‘సైరా’లో అమితాబ్ పార్ట్ పూర్తి!