Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Mar 24, 2019 | Last Updated 10:05 am IST

Menu &Sections

Search

ఓటమి ఎరుగని దర్శకధీరుడు.. రాజమౌళి సక్సెస్ ఫార్ములాకు 5 సూత్రాలు ఇవేనా..!

ఓటమి ఎరుగని దర్శకధీరుడు.. రాజమౌళి సక్సెస్ ఫార్ములాకు 5 సూత్రాలు ఇవేనా..!
ఓటమి ఎరుగని దర్శకధీరుడు.. రాజమౌళి సక్సెస్ ఫార్ములాకు 5 సూత్రాలు ఇవేనా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచదేశాలకు తెలియచేసేలా బాహుబలి వంటి గొప్ప చిత్రాన్ని అందించారు రాజమౌళి. రాఘవేంద్ర రావు శిష్యుడిగా శాంతినివాసం సీరియల్ డైరెక్ట్ చేసిన రాజమౌళి స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ సినిమా నుండి బాహుబలి రెండు పార్టుల వరకు అసలు ఓటమంటూ లేని దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.


రాజమౌళి సక్సెస్ ఫార్ములా ఏంటి.. ఆయన చేసిన ప్రతి సినిమా ఎలా సక్సెస్ అవుతుంది.. అందరు ఎందుకు రాజమౌళిలా వరుస సక్సెస్ లు అందుకోవడం లేదు అంటే రాజమౌళి పాటించే కొన్ని సూత్రాలు దర్శకులు పాటించకపోవడమే అని తెలుస్తుంది.

rajamouli-success-formula-bahubali-director-tollyw

1. రాజమౌళి ఇప్పటివరకు 11 సినిమాలు తీశాడు. అందులో బాహుబలి రెండు పార్టులు ఉన్నాయి. స్టూడెంట్ నంబర్ 1 సినిమా తర్వాత వెంటనే ఎన్.టి.ఆర్ తోని సిం హాద్రి సినిమా చేశాడు. ఆ సినిమా దర్శకుడిగా తనకు మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది.


2. అంచనాలకు తగినట్టుగా రాజమౌళి సినిమా ఉంటుంది.. తను ఎంచుకున్న కాంబినేషన్ పై ఆడియెన్స్ ఎలాంటి అంచనాలతో వస్తారో వాటిని పర్ఫెక్ట్ గా చూసుకుంటాడు. ఆడియెన్స్ నాడి పట్టేసిన దర్శకుడిగా రాజమౌళికి మంచి పేరు ఉంది.


3. ఏ సినిమా చేసినా ఆ సినిమా తన మొదటి సినిమాలానే కష్టపడతాడు జక్కన్న. సినిమా అవుట్ పుట్ ఎలా వస్తుంది. అనుకున్నవిధంగా వస్తుందా లేదా అన్నదాని మీద చాలా జాగ్రత్త వహిస్తాడు. ఒక్కసారి ఆడియెన్స్ ముందుకు వెళ్లాక ఏం చేయడన్ కుదరదు. అందుకే రాజమౌళి చేసే ప్రతి సినిమా మీద పూర్తి బాధ్యతతో ఉంటాడు.

rajamouli-success-formula-bahubali-director-tollyw

4. ఇండస్ట్రీ హిట్లు కొట్టినా ఆ హిట్ తాలూఖా ఒక ఇమేజ్ ను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తాడు రాజమౌళి. రాజమౌళి సక్సెస్ ఫార్ములా అదే అని కూడా చెప్పొచ్చు. ఒకటి రెండు హిట్లు పడగానే తానో గొప్ప దర్శకుడిని అని విర్రవీగే అలాంటి దర్శకులకు రాజమౌళి పూర్తి వ్యతిరేకం.


5. రాజమౌళి తన సినిమాలకు స్టాంప్ వేసుకుంటాడు. దర్శకుడిని చూసి సినిమాలకు వచ్చే పరిస్థితిని కల్పిచాడు రాజమౌళి. ఇది రాజమౌళి సినిమా ఇందులో స్టార్ ఎవరు అన్నది ఆడియెన్స్ ఆలోచించరు.


6. తాను ఎంత గొప్ప దర్శకుడు అయినా రాజమౌళి ఎప్పుడు ఆ భావనతో ఉండడు. తనకు నచ్చే సినిమా ఏది వచ్చినా దాని గురించి ఆ సినిమా దర్శకుడి గురించి మాట్లాడతాడు రాజమౌళి.

rajamouli-success-formula-bahubali-director-tollyw

7. రాజమౌళి అంటే తెలుగు సినిమాకు ఒక బ్రాండ్.. బాహుబలితో తెలుగు సినిమా మార్కెట్ ను పెంచారు. ఒకప్పుడు 100 కోట్లు కలక్షన్స్ కలగా ఉంటే ఇప్పుడు ఆ రేంజ్ బడ్జెట్ పెట్టేస్తున్నారు. అలా తెలుగు పరిశ్రమలో దర్శకుడిగా పాత్ బ్రేక్ చేశాడు రాజమౌళి.


8. ప్రస్తుతం రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. ఎన్.టి.ఆర్, రాం చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాను మరో బాహుబలి చేస్తా అంటున్నాడు రాజమౌళి. మరి రాజమౌళి చేస్తున్న ఈ ట్రిపుల్ ఆర్ ఎలా ఉంటుంది.. ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.



rajamouli-success-formula-bahubali-director-tollyw
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రకుల్ గురించి చెక్కర్లు కొడుతున్న రూమర్స్..!
జబర్దస్త్ లో ఒక్కో టీం ఎంత తీసుకుంటుంది.. వారి రెమ్యునరేషన్ ఎంత..!
అప్పుడు ప్రభాస్.. ఇప్పుడు విజయ్ దేవరకొండ.. పెళ్లి రూమర్స్ పై నిహారిక షాకింగ్ కామెంట్స్..!
బిజినెస్ లో దుమ్ముదులిపేస్తున్న విజయ్ దేవరకొండ..!
ఇళయదళపతి విజయ్ రికార్డులకు షేక్ అవుతున్న తమిళ పరిశ్రమ..!
బాలకృష్ణ రౌడీ వేశాలు.. ఈ టైంలో ఇది కరెక్టేనా బాసు..!
ఆర్.ఆర్.ఆర్ కొన్ని క్రేజీ టైటిల్స్ ఇవే.. అదిరిపోయాయ్..!
ఆర్జివి నెక్స్ట్ 'రెడ్డిగారు పోయారు'.. కథ ఎక్కడ మొదలవుతుందో తెలుసా..!
వైసిపిలోకి శివాజిరాజా.. నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ రెడీనా..!
ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాం చరణ్  అదిరిపోయే స్కెచ్..!
ఆ విధంగా చూస్తే మహర్షి సూపర్ హిట్ పక్కా..!
భారతీయుడు-2 ఆగిపోడానికి కారణాలు ఏంటి..!
విజయ్ తో లిప్ లాక్.. అందులో ఏముంది అసలు కథ సినిమాలో ఉందన్న రష్మిక..!
సైరాలో అల్లు అర్జున్ పాత్ర లీక్.. మెగా ఫ్యాన్స్ కు పండుగే..!
బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ కావలెను..!
బాహుబలి పాటకు మహేష్ డాటర్ డ్యాన్స్.. చూస్తే మీరు ఫిదా అయిపోతారు..!
వినయ విధేయ రామ క్లోజింగ్ కలక్షన్స్..!
పేరు మార్చుకున్న సాయి ధరం తేజ్..!
ఆర్.ఆర్.ఆర్ లో మరో ఇద్దరు బాలీవుడ్ స్టార్స్..!
కళ్యాణ్ రామ్ 118 సూపర్ హిట్.. క్లోజింగ్ కలక్షన్స్ చూస్తే షాక్ అవుతారు..!
ఎన్టీఆర్ కథానాయకుడు క్లోజింగ్ కలక్షన్స్.. డిజాస్టర్ కా బాప్..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.