Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Mar 25, 2019 | Last Updated 10:25 pm IST

Menu &Sections

Search

‘లక్ష్మీస్ వీరగ్రంథం’ టీజర్ విడుదల!

‘లక్ష్మీస్ వీరగ్రంథం’ టీజర్ విడుదల!
‘లక్ష్మీస్ వీరగ్రంథం’ టీజర్ విడుదల!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రస్తుతం టాలీవుడ్ లో ఒకేసారి విశ్వ విఖ్యాత నట సార్వభౌములు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా చేసుకొని బయోపిక్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.  క్రిష్, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో ఎన్టీఆర్ బయోపిక్ నిర్మించారు.  ఈ సినిమా రెండు పార్టులుగా రిలీజ్ చేశారు.  ఎన్టీఆర్ సినీ జీవితంపై ఎన్టీఆర్ కథానాయకుడు, రాజకీయ జీవితంగా ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ చేశారు.  ఎన్టీఆర్ కథానాయకుడు పరవాలేదు అనిపించినా..ఎన్టీఆర్ మహానాయకుడు మాత్రం దారుణంగా డిజాస్టర్ అయ్యింది. 

ప్రస్తుతం సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నిర్మించారు.  ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, లిరికల్ సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ చేసి సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తున్నారు.  అయితే ఈ సినిమాలో ఏపి సీఎం చంద్రబాబుని నెగిటీవ్ గా చూపిస్తున్నట్లు ఉందని టీడీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తెరపైకి మరో ఎన్టీఆర్ బయోపిక్ రాబోతుంది.  తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ టీజర్ ను ఈరోజు విడుదల చేశారు.


ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి ఇంట్లోకి ప్రవేశించగానే దీపాలు ఆరిపోయినట్లు, గద్ద అక్కడే తచ్చాడినట్లు చూపించారు. దీనికి ‘తెలుగింటి గడపపై విరజిమ్మిన విషం’ అనే క్యాప్షన్ ను జతచేశారు.  మరి ఈ సినిమాలో ఎవరిని విలన్ గా చూపించబోతున్నారో అర్థం అవుతుంది.  ఎన్టీఆర్ జీవితంలోకి ల‌క్ష్మీ పార్వ‌తి వ‌చ్చిన త‌ర్వాత ఏం జ‌రిగిందన్నది చూపించనున్నట్లు కేతిరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాలో ల‌క్ష్మీ పార్వ‌తిగా శ్రీ రెడ్డి నటిస్తున్నారు ఆమద్య ప్రకటించారు. నాగరుషి ఫిలిమ్స్ సమర్పణలో, జయం మూవీస్ పతాకంపై కేతిరెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.


ntr-boipic-lakshmis-veeragrandham-kethireddy-jagad
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బన్నీనా..మజాకా!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’  క్లీన్ U సర్టిఫికెట్ !
అక్కడ నవ్వులపాలైన కేఏపాల్!
ఒకే కుటుంబం..మూడు పార్టీలు!
ఇవాళ్టితో ముగియనున్న తొలి దశ నామినేషన్ల ప్రక్రియ..!
నయనతారను అవమానించినందుకు తగిన శాస్తి!
‘జనసేన’ కోసం వరుణ్ బాబు ప్రచారం చేస్తాడు: నాగబాబు
‘సాహూ’హీరోయిన్ పెళ్లివార్తలు రూమర్లట!
నిర్ణయం మార్చుకున్నాడా..బరిలో గోరంట్ల మాధవ్ భార్య?
జయలలిత బయోపిక్ లో కంగనా!
కాజల్ కి నచ్చిన హీరోలు వారే!
ఓటర్ లీస్టులో దీపికా పదుకొనె పేరుతో కాజల్ ఫోటో ప్రత్యక్షం!
అక్కడే ‘సైరా’భారీ సన్నివేశాల షూట్!
నరేష్ పై రాజశేఖర్ అసహనం!
నటి హేమకు అవమానం!
నాపై వస్తున్నవి అసత్య ప్రచారం..నమ్మోద్దు!
అక్షయ్ కుమార్ ‘కేసరి’నెట్ లో ప్రత్యక్షం!
మెగా డాటర్ కోసం అర్జున్ రెడ్డి!
ప్రచారం చేయను..పోటీ చేయను : సల్మాన్ ఖాన్
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!