Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 10:23 pm IST

Menu &Sections

Search

విమర్శకులకు గట్టి పంచ్ ఇచ్చిన సమంత..!

విమర్శకులకు గట్టి పంచ్ ఇచ్చిన సమంత..!
విమర్శకులకు గట్టి పంచ్ ఇచ్చిన సమంత..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అక్కినేని కోడలు సమంత పెళ్లి తర్వాత మరింత ఫాంలోకి వచ్చిందని చెప్పొచ్చు. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క వాణిజ్య ప్రకటనలకు సమంత బెస్ట్ ఆప్షన్ అయ్యింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో సమంత సినిమాలతో సమానంగా పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ వస్తుంది. లేటెస్ట్ గా కుర్ కురేకి సమంత బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తుంది.

samantha-punch-trollers-kurkure-tollywood-latest-n

ఈ విషయాన్ని కుర్ కురే తింటూ ఫోటో దిగి తన ట్విట్టర్ లో పెట్టింది సమంత. అయితే సమంత కుర్ కురే బ్రాండ్ అంబాసిడర్ గా చేయడం పట్ల కొందరు విమర్శలు చేస్తున్నారు. మీరు కెమెరా ముందు తిన్నట్టు నటిస్తారు కాని నిజంగానే మీరు కూడా అది తింటున్నారని మేము తినేస్తాం. మీరు హెల్త్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటారు మాకు మాత్రం కుర్ కురే లాంటి స్నాక్స్ తినమని చెబుతారని కామెంట్స్ చేస్తున్నారు.


అయితే ఈ ట్రోల్స్ కు సమాధానంగా తాను కుర్ కురే తింటానని చెప్పింది సమంత ఆదివారం ఖాళీ సమయాల్లో తాను తినే ఫస్ట్ స్నాక్ ఐటం కుర్ కురేనే అంటుంది సమంత. కావాలంటే నేను తినే ఫుడ్స్ ఫోటో తీసి మీకు చూపిస్తానని చెప్పుకొచ్చింది సమంత. ట్విట్టర్ వల్ల తాము అభిమానిస్తున్న నటీనటులను డైరెక్ట్ గా ప్రశ్నించే అవకాశం కలిగింది.

samantha-punch-trollers-kurkure-tollywood-latest-n

అది ఉపయోగకరమైంది అయితే బాగుంటుంది కాని నెగటివ్ ట్రోల్స్ మాత్రం వారిని ఇబ్బందుల్లో పడేస్తాయి. ఫైనల్ గా కుర్ కురే యడ్ పై సమంత తనకు ఏదైనా నచ్చితేనే చేస్తా తప్ప ఎవరో చెప్పారని కాదని అంటుంది. ప్రస్తుతం ఓ పక్క సినిమాల్లో మరో పక్క యాడ్స్ తో స్మాల్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ రెండిటిని ఊపేస్తుంది అక్కినేని కోడలు.



samantha-punch-trollers-kurkure-tollywood-latest-n
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తమన్నాని తెగ వాడేస్తున్న రాజు గారి గది యూనిట్..!
నిస్సాన్ దీవాళి భారీ ఆఫర్లు..!
ఆమె పిలిస్తే ఇండస్ట్రీలో ఏ హీరో అయినా వెళ్లాల్సిందే..!
ఇస్మార్ట్ బ్యూటీకి అవకాశాలు లేవా..!
భార్యా భర్తలను విడగొడుతున్న బిగ్ బాస్..!
సినిమాలను ఆపేస్తానంటున్న స్టార్ హీరోయిన్.. పెళ్లికి ముందే ఎందుకలా..!
అందం ఒక్కటే సరిపోదు.. అది కావాల్సిందే అంటున్న కియరా..!
చిరు 152 ఆ ఇద్దరిలో ఎవరు ఫైనల్..!
మెగాస్టార్ చిరంజీవిని డిస్ట్రబ్ చేస్తున్న గోవిందా ఆచార్య టైటిల్..!
విజయ్ 'విజిల్' తెలుగు ట్రైలర్.. అదిరిందిగా..!
ఆ యంగ్ డైరక్టర్ తో ఎన్టీఆర్.. అదిరిపోయే కాంబినేషన్..!
భీష్మ వాయిదా పడ్డదా.. పోటీకి భయపడ్డాడా..!
కళ్యాణ్ రామ్ రిస్క్ చేస్తున్నాడా..!
రంగమార్తాండ కృష్ణ వంశీ క్రేజీ అటెంప్ట్
దిల్ రాజుకి హ్యాండ్ ఇచ్చిన రష్మిక
ఇలా చేయడం సమంత వల్లే సాధ్యం
RRR అసలు ఏం జరుగుతుంది.. !
Rx 100 డైరెక్టర్ మల్టీ స్టారర్.. ఎవరితోనో తెలుసా.. !
మహీంద్రా పవర్ ప్లస్ బొలెరో స్పెషల్ ఎడిషన్
అల్లు అర్జున్ చేతుల్లోకి గీతా ఆర్ట్స్..!
మహేష్ ను ఫుల్లుగా వాడేస్తున్న విజయ్ దేవరకొండ..!
పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగ చేసుకునే న్యూస్..!
అల్లు అరవింద్ కి అన్యాయం చేస్తున్న చిరంజీవి..!
అందరు నామినేట్ అయ్యారు.. ఎలిమినేషన్ ఎవరో..!
మెహ్రీన్ కూడా అలాంటి వాటికి సై అంటుంది..!
ఎన్టీఆర్, చరణ్ లకు సమానంగా అతని రెమ్యునరేషన్..!
అమలా పాల్ 'లస్ట్ స్టోరీస్'.. అలా చూడాలనుకున్న వారికి నిరాశ తప్పదా..!
శివ జ్యోతి వల్ల హౌజ్ మెట్స్ అంతా నామినేట్.. బిగ్ బాస్ బిగ్ షాక్..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.