Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 8:55 am IST

Menu &Sections

Search

మేకప్ లేని హాట్ కత్రినాను చూశారా ..!

మేకప్ లేని హాట్ కత్రినాను చూశారా ..!
మేకప్ లేని హాట్ కత్రినాను చూశారా ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కత్రినా కైఫ్ ఈమె అందం గురించి ఎంత చెప్పిన తక్కువ. పేరుకు తగట్టే అభిమానులకు కైపునెక్కించగలదు.  కత్రినా తన కెరీర్ ప్రారంభంలోనే వెంకటేష్ సినిమా 'మల్లీశ్వరి'(2003) నందమూరి బాలకృష్ణ చిత్రం 'అల్లరిపిడుగు'(2005) లో హీరోయిన్ గా నటించింది.  నిజానికి అప్పట్లో కత్రినా స్టార్ హీరోయిన్ ఏమీ కాదు. నటన విషయం కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.   తర్వాత కాలంలో ఎంతో శ్రమించి..  తనను తాను మెరుగుపరుచుకొని టాప్ లీగ్ హీరోయిన్ గా మారింది.

kathrina-kaif-hot-without-makeup

నటన విషయంలో ఇప్పటికీ కొంతమంది ఆడియన్స్ కత్రినాకు ఫుల్ మార్క్స్ వెయ్యరు గ్లామర్ విషయంలో మాత్రం ఫుల్ మార్క్స్ ఇచ్చేయాల్సిందే.  ఇక డ్యాన్స్ విషయానికి వస్తే కత్రీనా ను బీట్ చేసే హీరోయిన్లు బాలీవుడ్ లో చాలా తక్కువమంది హీరోయిన్లు ఉన్నారు..  'ధూమ్ 3' సినిమాలో 'కమ్లీ' లాంటి చార్ట్ బస్టర్ డ్యాన్స్ సాంగ్స్ కత్రినా కెరీర్ లో కనీసం అరడజను ఉన్నాయి.  ఈ రేంజ్ టాలెంట్ ఉన్నప్పుడు సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ భారీగానే ఉంటుంది కదా. 


kathrina-kaif-hot-without-makeup

కత్రినాకు ఇన్స్టాలో 19 మిలియన్ ఫాలోయర్లు  ఉన్నారు.  రెగ్యులర్ అప్డేట్స్ తో ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది కత్రినా.రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ఆ ఫోటోకు క్యాప్షన్ ఏమీ ఇవ్వలేదు. బ్లాక్ చుక్కలున్న వైట్ కలర్ గౌన్లో ఒక బెంచ్ పై స్టైల్ గా రాకుమారిలా కూర్చుంది.  గాజులమాదిరిగా ఉన్న వెడల్పాటి ఇయర్ రింగ్స్ తప్ప మరే ఇతర యాక్సెసరీస్ దరించలేదు. లూజ్ హెయిర్ తో  మినిమమ్ మేకప్ తో పోజిచ్చినా అందాల బొమ్మలా ఉంది.  ఇంటర్నేషనల్ బ్యూటీ కదా.. ఎంతో సహజంగా.. ఎబ్బెట్టుగా లేకుండా క్లీవేజ్ షో కూడా చెసేసింది.  ఈ ఫోటో పోస్ట్ చేసిన 15 గంటలలోనే 8 లక్షల లైకులు వచ్చాయి. అంటే నెటిజనుల హృదయ వీణను కేట్ సుతిమెత్తగా మీటినట్టేగా?  

kathrina-kaif-hot-without-makeup
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హాట్ ఫోజులతో మతి పోగొడుతున్న జిగేలు రాణి ..!
తలసాని సర్వే ... జగన్ కు ఎన్ని సీట్లు అంటే ..!
వాట్సాప్ లో వైరల్ అవుతున్న లగటిపాటి ట్యాగ్ సర్వే రిపోర్ట్ ..!
తమ్ముడి కోసం నేను ఏదైనా చేస్తాను ..!
నెల్లూరు సర్వే : ఇంటింటికి సెల్ ఫోన్ .. అయినా టీడీపీ తరుపున నారాయణ గెలుస్తాడా ..?
మంగళగిరిలో లోకేష్ కామెడీ షో ... జనాలు లేని రోడ్ షో ..!
 పవన్ ను ఓడిస్తే వైసీపీ అభ్యర్ధికి మంత్రిపదవి ... ఆస్తులు అమ్మైనా సరే పవన్ ను ఓడిస్తా ..!
యాంకర్ సుమ మ్యానియా ఐపీఎల్ కు కూడా తాకింది ..!
కోహ్లీ మీద గంభీర్ వివాదాస్పద వ్యాఖ్యలు ... కోహ్లీ కెప్టెన్ గా పనికిరాడు ..!
చంద్రబాబు హైటెక్ తెలివితేటలు ... ఏకంగా డ్రోన్లతో నిఘా ..!
జగన్ కోసం కదిలి వస్తున్న కుటుంబం ... ఆసక్తి కరంగా మారిన రాజకీయం ..!
నాకు చాలా మందితో సంభందాలు ఉన్నాయి .. లక్ష్మి రాయ్ సంచలన  వ్యాఖ్యలు ..!
సర్వే రిపోర్ట్ : జగన్ మీద విరుచుకుపడే ఆదినారాయణరెడ్డి పరిస్థితి ఏంటి ..?
అరే నాగబాబుకు అతను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంటా ..!
ఇలా అయితే మహర్షి పరిస్థితి ఏంటి ..?
బాలయ్య ఎక్కడ ప్రచారంలో కనిపించడం లేదు .. అస్సలు కారణం ఇదేనా ..!
సర్వే రిపోర్ట్ : కావలి నియోజకవర్గం ఎవరిదీ ..!
బిగ్ న్యూస్ : గాజువాక నుంచి పవన్ పోటీ ... ఆ నియోజకవర్గమే ఎందుకంటే ..!
సర్వేలన్నీ వైసీపీదే విజయం .. టీడీపీ నాయకులూ జంప్ .. చంద్రబాబు ఏం చేయబోతున్నాడు ..!
ఈ దెబ్బతో లోకేష్ మటాష్ .. ఇదేం స్పీచ్ రా బాబు ఒకటే నవ్వులు ..!
 కర్నూల్ జిల్లాలో టీడీపీ పరిస్థితి ఏంటి ... ఇంకా టిక్కెట్ల లొల్లి శాపంగా మారనున్నదా ..!
అందుకు ఎన్టీఆర్ ఒప్పుకోలేదు ..!
నెల్లూరులో పదికి పదే మావే : చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు ..!
టీడీపీలో సంచలనం రేపబోతున్న జేసి రాజీనామా ..?
సర్వే రిపోర్ట్ : అత్యంత ఖరీదైన నియోజకవర్గం ... నెల్లూరు అర్బన్ ఎవరిది ..!
మంగళగిరిలో నారా లోకేష్ పరిస్థితి ఏందీ ... గెలుస్తాడా .. గెలవలేడా ..!
మంగళగిరిలో నారా లోకేష్ పరిస్థితి ఏందీ ... గెలుస్తాడా .. గెలవలేడా ..!
మంగళగిరిలో ప్రచారం మొదలుపెట్టిన లోకేష్ .. అప్పుడే దొరికిపోయాడు ..!
వైసీపీ ఎంపీల జాబితాలో .. జగన్ తీసుకున్న రెండు అతి పెద్ద సంచలన నిర్ణయాలు ..!
అనంతపురంలో వైస్సార్సీపీ పరిస్థితి ఏంటి .. ఎన్ని సీట్లు గెలవబోతుంది ..!
సర్వే రిపోర్ట్ : జిల్లాల వారిగా ఏ పార్టీకెన్ని సీట్లు ..!
దేశంలోనే అతి పెద్ద సర్వే : వైస్సార్సీపీ సునామీ లాంటి విజయం ... మీ కోసం ..!
వైసీపీలోకి బుట్టా రేణుక ... లోకేష్ పరువు గంగలో ..!
  బ్రేకింగ్ : వైసీపీ ఎంపీల జాబితా విడుదల .. ఎన్నో సంచలన నిర్ణయాలు ..!
బుట్టారేణుకను జగన్ ఇక క్షమించడు ... పార్టీలోకి వచ్చిన టిక్కెట్ ఇవ్వడు ..!
టీడీపీ ఎంపీల లిస్ట్ ఇదే ..!