Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 10:59 pm IST

Menu &Sections

Search

నెటిజన్స్ పై సమంత ఫైర్!

నెటిజన్స్ పై సమంత ఫైర్!
నెటిజన్స్ పై సమంత ఫైర్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో ఇప్పుడు అక్కినేని సమంత అంటే ఎంతో క్రేజ్ ఉంది.  గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ఏం మాయ చేసావే’సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన సమంత అందులో నటించిన సహనటుడు అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది.  వీరి వివాహం జరిగి యేడాది అవుతుంది. పెళ్లైన మూడు నెలల నుంచి సమంత నటించడం మొదలు పెట్టి వరుస హిట్స్ అందుకుంది.  ప్రస్తుతం అక్కినేని వారి కోడలు కావడంతో అటు మీడియా..ఇటు సినీ పరిశ్రమలో సమంతకు ఎంతో గౌరవం..బాధ్యతలు కూడా పెరిగాయి. 

ప్రస్తుతం ఆమె కుర్ కురే స్నాక్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. ఈ క్రమంలో కుర్ కురే ప్యాకెట్ పట్టుకొని ఫోటోకి ఫోజిచ్చి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో కొంత మంది నెటిజన్లు సమంత పై ఫైర్ అయ్యారు.  ఒక గొప్ప ఇంటి కోడలివి..మంచి హీరోయిన్  అయిన నువ్వు  కోసం ఇలాంటి అనారోగ్యమైన ఆహారాన్ని ప్రోత్సహిస్తావా..? అంటూ ఆమెపై మండిపడ్డారు. ఓ నెటిజన్ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే నువ్వు ఇలా హాని కలిగించే ఫుడ్ తినమని ప్రచారం  ఎంత వరకు న్యాయం అంటూ ప్రశ్నించారు. 

ఈ ట్విట్స్ పై స్పందించిన సమంత నేను ప్రతి ఆదివారం తినే మీల్స్ ఫోటోని మీకు పంపిస్తా.. అవును.. నేను ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటాను. అదే విధంగా  ఓ సామాన్యురాలిగా ఇలాంటి స్నాక్స్ తీసుకోవడం ఇష్టం. ఈ బ్రాండ్ స్నాక్స్ తో పాటు మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెబుతుంది'' అంటూ నెటిజన్లపై మండిపడింది.actress-samantha-trolling-fire
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో అందుకే చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!
పాదచారిని ఢీకొన్న యాంకర్ రష్మి కారు..పరిస్థితి విషమం!
రవితేజ మాస్ డైరెక్టర్!
ముద్దు, శృంగార సీన్లలో నటించనని అప్పుడే చెప్పా!
‘సైరా’లో అమితాబ్ పార్ట్ పూర్తి!