Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Mar 24, 2019 | Last Updated 7:21 pm IST

Menu &Sections

Search

ఆర్ఆర్ఆర్ : అల్లూరి, కొమరం భీమ్..రాజమౌళా మజాకా!

ఆర్ఆర్ఆర్ : అల్లూరి, కొమరం భీమ్..రాజమౌళా మజాకా!
ఆర్ఆర్ఆర్ : అల్లూరి, కొమరం భీమ్..రాజమౌళా మజాకా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ఓటమి ఎరుగని దర్శకధీరుడు అని పేరు ఉంది.  ఆయన తీసిన బాహుబలి, బాహుబలి 2 సినిమాలతో ఏకంగా జాతీయ, ప్రపంచ స్థాయిలో తెలుగోడి సత్తా ఏంటో చూపించారు.  ప్రస్తుతం ఎన్టీఆర్, రాంచరణ్ లతో మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ (వర్కింగ్ టైటిల్) సినిమా తీస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ ని నిర్వహించింది చిత్రబృందం. ఈ సందర్బంగా రాజమౌళి ఎన్నో విషయాలు ఆడియన్స్ కి తెలియజేశారు. 
rrr-movie-press-meet-director-ss-rajamuli-ram-char
మనం ఇప్పటి వరకు ఎంతోమంది స్వాతంత్ర వీరుల గురించి తెలుసుకున్నాం.  అందులో శాంతి యుతంగా ఉన్నారు..దాడికి ప్రతిదాడే అన్నవారూ ఉన్నారు. అలాంటి వారిలో అల్లూరి సీతారామరాజు.  ఆయన 1897 లో ఆంధ్ర ప్రాంతంలో జన్మించారు.  చిన్ననాటి నుంచి చదువుతో పాటు అన్ని విషయాల్లో ఎంతో నేర్పరి.  యుక్త వయసులో ఉండగా ఆయన ఇల్లు వదిలి వెళ్లిపోయారు.  తర్వాత తన ఇంటికి చేరుకున్న తర్వాత స్వాతంత్ర ఉద్యమాన్ని చేపట్టారు. మన్యం వీరుడిగా బ్రిటీష్ వారి చేతిలో చనిపోయారు.  ఇక తెలంగాణ విషయానికి వస్తే..1901 లో కొమరం భీం పుట్టారు. ఈయన కూడా యుక్త వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయి..తర్వాత తన గూడానికి వచ్చి పోరాటం చేశారు. 

rrr-movie-press-meet-director-ss-rajamuli-ram-char
అప్పటి బిట్రీష్ పోలీసుల చేతిలో చనిపోయాడు. ఇద్దరూ ఒకే టైం లో పుట్టడం, ఇంటి నుండి వెళ్లిపోవడం, తిరిగొచ్చి ఒకేవిధంగా పోరాడడం అమరులు కావడం అనేది నాకు ఆశ్చర్యం కలిగించింది. నా కథ ఈ క్యారెక్టర్లకు దగ్గరగా ఉండబోతుందని  అన్నారు.  ఇదే నేపథ్యంలో స్వాతంత్రం కోసం పోరాటం జరుగుతున్న సమయంలో ఇద్దరు వీరులు ఒకరి గురించి ఒకరు ప్రభావితమై వాళ్ల మద్య స్నేహం ఏర్పడితే ఎలా ఉంటుందని విషయమే  ఈ సినిమా.  నా సినిమా కంప్లీట్ గా ఫిక్షనల్ గా ఉంటుంది.

1920 లో జరిగే కథ కాబట్టి చాలా రీసెర్చ్ చేశామని చెప్పారు.  ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగాన్ ముఖ్యపాత్రలో నటించబోతున్నారు.  రాంచరణ్ సరసన ఆలియాభట్, ఎన్టీఆర్ సరసన డేజీ అడ్గారియన్స్ నటిస్తున్నారు.  'RRR' వర్కింగ్ టైటిల్ అనుకున్నాం.. అదే బావుందని అన్నారు. అన్ని భాషల్లో ఇది కామన్ గా ఉంటుంది. ఇక ఈ సినిమాలో  యంగర్ వెర్షన్ ఆఫ్ అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీం గా తారక్ కనిపించబోతున్నారు'' అంటూ చెప్పుకొచ్చారు. rrr-movie-press-meet-director-ss-rajamuli-ram-char
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘జనసేన’ కోసం వరుణ్ బాబు ప్రచారం చేస్తాడు: నాగబాబు
‘సాహూ’హీరోయిన్ పెళ్లివార్తలు రూమర్లట!
నిర్ణయం మార్చుకున్నాడా..బరిలో గోరంట్ల మాధవ్ భార్య?
జయలలిత బయోపిక్ లో కంగనా!
కాజల్ కి నచ్చిన హీరోలు వారే!
ఓటర్ లీస్టులో దీపికా పదుకొనె పేరుతో కాజల్ ఫోటో ప్రత్యక్షం!
అక్కడే ‘సైరా’భారీ సన్నివేశాల షూట్!
నరేష్ పై రాజశేఖర్ అసహనం!
నటి హేమకు అవమానం!
నాపై వస్తున్నవి అసత్య ప్రచారం..నమ్మోద్దు!
అక్షయ్ కుమార్ ‘కేసరి’నెట్ లో ప్రత్యక్షం!
మెగా డాటర్ కోసం అర్జున్ రెడ్డి!
ప్రచారం చేయను..పోటీ చేయను : సల్మాన్ ఖాన్
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!