Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Mar 24, 2019 | Last Updated 11:04 am IST

Menu &Sections

Search

రాజమౌళి ఇచ్చిన అవకాశంతో అలియాభట్ అనందం చూశారా ..!

రాజమౌళి ఇచ్చిన అవకాశంతో అలియాభట్ అనందం చూశారా ..!
రాజమౌళి ఇచ్చిన అవకాశంతో అలియాభట్ అనందం చూశారా ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

రాజమౌళి దర్శకుడి సినిమాలో నటించాలని ఏ హీరో అయినా హీరోయినా అయినా కోరుకుంటారు. ఇప్పుడు అలియా భట్ కు ఆ అవకాశం వచ్చింది. అయితే ఆలియా భట్ ని విమానాశ్రయంలో కలిసి రాజమౌళి సీత పాత్రను ఆఫర్ చేశారు. ఆలియా ఆసక్తిని కనబరిచింది. అంతవరకే జరిగింది  ఆ ఎపిసోడ్ లో. ఆ తర్వాత ఆలియాని కన్ఫామ్ చేస్తూ రాజమౌళి తనకు సమాచారం పంపించాకే నేడు మీడియా ముఖంగా అధికారికంగా ప్రకటించలేదు.

rajamouli-alia-bhat-#rrr

అందుకే ఇప్పటివరూ ఆలియాకు కూడా క్లారిటీ  మిస్సయ్యిందనే అర్థమవుతోంది. నేడు ఆర్.ఆర్.ఆర్ ఈవెంట్ లైవ్ జరుగుతుండగా ఆలియాని కన్ఫామ్ చేస్తూ రాజమౌళి ప్రకటించిన అనంతరం తనని ఈ ప్రాజెక్టులోకి తీసుకున్న ందుకు ఆలియా ఉబ్బి తబ్బిబ్బయ్యింది. ఇంతటి భారీ క్రేజీ ప్రాజెక్టుకు ఖాయం చేసినందుకు ఆ ఆనందంలో డ్యాన్సాడుతున్న అందమైన అమ్మాయి ఈమోజీల్ని ఆలియా ట్వీట్ చేసింది. 'ఈరోజు నేను ఎంతో గొప్పగా ఫీలవుతున్నా. ఈ అందమైన ప్రయాణం మొదలు పెట్టే వరకూ ఆగలేను.

rajamouli-alia-bhat-#rrr

భారీ టీమ్.. అద్భుతమైన కాస్టింగ్.. థాంక్యూ రాజమౌళి సర్.. ఈ అవకాశం ఇచ్చినందుకు ఆనందంగా ఉంది..' అని ఆలియా ట్వీట్ చేసింది. ఆలియా స్పందనకు  ప్రతి స్పందనగా  ఎస్.ఎస్.రాజమౌళి సైతం రిప్లయ్ ఇచ్చారు. బాలీవుడ్ లో రైజింగ్ స్టార్ గా ఎదిగేస్తూ ఇతర సహనాయికలకు పోటీ ఇస్తున్న నీకు ఈ అవకాశం ఇస్తున్నా. నేను కూడా నీ రాక కోసం వేచి చూస్తున్నా అని రాజమౌళి ఆన్సర్ చేశారు. మొత్తానికి బాలీవుడ్ లో భారీ చిత్రాల్లో నటిస్తున్న ఆలియాని ఆర్.ఆర్.ఆర్ కి ఖాయం చేయడం ద్వారా ఈ ప్రాజెక్టు స్థాయిని అమాంతం పెంచేశారు జక్కన్న. ఆలియా ఇప్పటికే కళాంక్ అనే పీరియాడికల్ మూవీలో నటిస్తోంది.

rajamouli-alia-bhat-#rrr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గ్రౌండ్ రిపోర్ట్ : శ్రీకాళహస్తి ఎవరి బలం ఎంత ..!
ట్విట్టర్ లో  రెచ్చిపోయిన ఆంటీ .. చుక్కలు చూపించిన నెటిజన్స్ ..!
అక్కడ టీడీపీ .. జనసేనతో కూడా పోటీ పడలేదు ..!
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే నా ప్రాణం అడ్డేస్తా .. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు ..!
పులివెందుల నుంచి గూండాలు వస్తారా ... ప్రజలను రెచ్చకొట్టడం నీ రాజకీయమా పవన్ ..!
భీమవరంలో పవన్ ఓటమి తథ్యం ..!
జగన్ ఏంటి ఈ యాడ్స్ ... ఇంత బుర్ర తక్కువగా ..!
వివాదం అవుతున్న పవన్ వ్యాఖ్యలు ... ఉన్న క్రెడిబిలిటీ పోగొట్టుకుంటున్నాడే ..!
జగన్ అవినీతి పరుడైతే ... మీకు ఇన్ని వందల కోట్లు ఎలా పెరిగాయో చెప్పగలవా చంద్రబాబు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : గుంతకల్ .. ఎవరి బలం ఎంత ..!
ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టద్దు పవన్ .. కేటీఆర్ కౌంటర్ ..!
ఏం మాట్లాడుతున్నావ్ పవన్ : బాబాయ్ చనిపోతే జగన్ ఏం చేయగలడు ?
జగన్ అప్పుడు ఒంటరి ... ఇప్పుడు ఒంటరే మరీ ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది ..!
అందుకే నిహారిక పెద్ద హీరోలతో చేయలేకపోయిందంటా ..!
చంద్రబాబు నీచుడు ... ఏంటి మోహన్ బాబు ఈ రేంజ్ లో రెచ్చిపోయాడు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : జమ్మలమడుగు ఎవరి బలం ఎంత .. ఎవరు గెలవొచ్చు ...!
వైసీపికి 30 సీట్లు కూడా రావట : తెలంగాణా ఎన్నికల తరహా ఫేక్ సర్వేలతో తస్మాత్ జాగ్రత్త!
నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ : వైస్సార్సీపీలోకి శివాజీ రాజా .. నాగబాబును ఓడించేందుకేనా ..?
 జగన్ హవా నిలబెట్టుకుంటాడా ... పవన్ మరో చిరంజీవి అవుతున్నాడా ..!
లోకేష్ కు ఇక మంగళగిరిలో చుక్కలేనా ..!
కర్నూల్ టీడీపీలో ప్రకంపనలు ... నిండా మునిగేటట్లుందే..!
 ఆత్మకూరు(నెల్లూరు) సర్వే : ఎవరి బలం ఎంత .. ఎవరు గెలవచ్చు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : గాజువాకలో పవన్ విజయం అంత ఈజీనా ... ఎవరి బలం ఎంత ..?
లోకేష్ మళ్ళీ దొరికిపోయాడు  ... లోకేష్ మాటలు వైరల్ ..!
గ్రౌండ్ రిపోర్ట్ : నర్సాపురంలో నాగబాబు గెలవగలడా .. ఎవరి బలం ఎంత ..?
హాట్ ఫోజులతో మతి పోగొడుతున్న జిగేలు రాణి ..!
తలసాని సర్వే ... జగన్ కు ఎన్ని సీట్లు అంటే ..!
వాట్సాప్ లో వైరల్ అవుతున్న లగటిపాటి ట్యాగ్ సర్వే రిపోర్ట్ ..!
తమ్ముడి కోసం నేను ఏదైనా చేస్తాను ..!
నెల్లూరు సర్వే : ఇంటింటికి సెల్ ఫోన్ .. అయినా టీడీపీ తరుపున నారాయణ గెలుస్తాడా ..?
మంగళగిరిలో లోకేష్ కామెడీ షో ... జనాలు లేని రోడ్ షో ..!
 పవన్ ను ఓడిస్తే వైసీపీ అభ్యర్ధికి మంత్రిపదవి ... ఆస్తులు అమ్మైనా సరే పవన్ ను ఓడిస్తా ..!
యాంకర్ సుమ మ్యానియా ఐపీఎల్ కు కూడా తాకింది ..!
కోహ్లీ మీద గంభీర్ వివాదాస్పద వ్యాఖ్యలు ... కోహ్లీ కెప్టెన్ గా పనికిరాడు ..!
చంద్రబాబు హైటెక్ తెలివితేటలు ... ఏకంగా డ్రోన్లతో నిఘా ..!
జగన్ కోసం కదిలి వస్తున్న కుటుంబం ... ఆసక్తి కరంగా మారిన రాజకీయం ..!