Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Mar 25, 2019 | Last Updated 1:43 am IST

Menu &Sections

Search

మరోసారి అదరగొట్టాడు డ్యాన్సింగ్ అంకుల్!

మరోసారి అదరగొట్టాడు డ్యాన్సింగ్ అంకుల్!
మరోసారి అదరగొట్టాడు డ్యాన్సింగ్ అంకుల్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య అతి తక్కువ కాలంలోనే సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించిన వారిలో డ్యాన్సింగ్ అంకుల్ ఒకరు.  ఓ పెళ్లి పార్టీలో గోవిందా స్టయిల్ డ్యాన్స్ వేసి అదరగొట్టారు. అప్పట్లో సోషల్ మీడియాలో ఈయన గురించే కదా చర్చ. బాలీవుడ్ లో ఎంతో మంది సెలబ్రెటీలు ఈయనను ప్రత్యేకంగా కలుసుకొని అభినందించారు. ఆయన్ను ముద్దుగా డబ్బు ది డ్యాన్సర్ అని కూడా పిలుస్తారు కదా. ఆయన పేరు సంజీవ్ శ్రీవాత్సవ. ఆయనది మధ్యప్రదేశ్.  ప్రొపెసర్ గా పనిచేస్తున్న ఆయన చిన్న నాటి నుంచి డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టమట.
chacha-naach-f-dancing-uncle-tollywood-news-bollyw
ముఖ్యంగా గోవింద సినిమాలు..ఆయన యాక్టింగ్, డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టమట.  ఇప్పటివరకు సినీ గీతాలకు డ్యాన్స్ చేసి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న శ్రీవాస్తవ ఇప్పుడు తనపైనే చిత్రీకరించిన ఆల్బం సాంగ్ కు అదిరిపోయే రేంజ్ లో నర్తించారు. యూఏఈలో ఉండే మ్యూజిక్ కంపోజర్ జాసిమ్, భారతీయ గాయకుడు బెన్నీ దయాళ్ సంయుక్తంగా రూపొందించిన చాచా నాచ్ అనే పాటలో ఈ డ్యాన్సింగ్ అంకుల్ అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫామ్ చేశారు.   

chacha-naach-f-dancing-uncle-tollywood-news-bollyw
ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సాంగ్ లో సంజీవ్ శ్రీవాస్తవ డ్యాన్స్ టాలెంట్ పీక్స్ లో కనిపించింది.  చాచా నాచ్ అనేది.. ప్రపంచంలోని అంకుల్స్ అందరూ కనిపెట్టిన తక్కువ స్థాయి ఇండియన్ డ్యాన్స్ అంటూ ఆ వీడియోకు క్యాప్సన్ కూడా ఇచ్చారు. హేయ్. అంకుల్ మళ్లీ వచ్చేశారు.. తన డ్యాన్స్ మూమెంట్స్‌తో చంపేస్తున్నారు.. అంటూ నెటిజన్లు ఆ వీడియోపై కామెంట్లు చేస్తున్నారు.


chacha-naach-f-dancing-uncle-tollywood-news-bollyw
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘జనసేన’ కోసం వరుణ్ బాబు ప్రచారం చేస్తాడు: నాగబాబు
‘సాహూ’హీరోయిన్ పెళ్లివార్తలు రూమర్లట!
నిర్ణయం మార్చుకున్నాడా..బరిలో గోరంట్ల మాధవ్ భార్య?
జయలలిత బయోపిక్ లో కంగనా!
కాజల్ కి నచ్చిన హీరోలు వారే!
ఓటర్ లీస్టులో దీపికా పదుకొనె పేరుతో కాజల్ ఫోటో ప్రత్యక్షం!
అక్కడే ‘సైరా’భారీ సన్నివేశాల షూట్!
నరేష్ పై రాజశేఖర్ అసహనం!
నటి హేమకు అవమానం!
నాపై వస్తున్నవి అసత్య ప్రచారం..నమ్మోద్దు!
అక్షయ్ కుమార్ ‘కేసరి’నెట్ లో ప్రత్యక్షం!
మెగా డాటర్ కోసం అర్జున్ రెడ్డి!
ప్రచారం చేయను..పోటీ చేయను : సల్మాన్ ఖాన్
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!

NOT TO BE MISSED