తమన్నా శృతి హాసన్ లు చాల మంచి స్నేహితులు అన్న విషయం ఓపెన్ సీక్రెట్. అంతేకాదు వీరిద్దరూ ఏవిషయం పై అయినా చాల బోల్డ్ గా మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేస్తారు. అంతేకాదు వీరిద్దరూ ఎక్కడైనా ఎదురుపడితే ఒకరినొకరు ఘాఢoగా కౌగలించుకోవడమే కాకుండా విపరీతంగా ఒకరినొకరు ముద్దులు కూడ పెట్టుకుంటారు. 
Tamanna-Shruti-Hassan
ఆమధ్య ఒక ఎయిర్ పోర్ట్ లో వీరిద్దరూ ఎదురుపడి ఒకరిపై ఒకరు చూపించుకున్న ప్రేమకు సంబంధించిన వీడియోలు అప్పట్లో చాలామందిని ఆశ్చర్య పరిచాయి. ఇలాంటి పరిస్థుతులలో ఈమధ్య శృతిహాసన్ తమన్నాను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ షాకింగ్ గా మారాయి. 
Shruti Haasan,Shruti Haasan Luck,Shruti Haasan Tamannah
'మీరు అబ్బాయి అయితే ఏ హీరోయిన్ ని పెళ్లాడతారు?' అంటూ ఆ మీడియా సంస్థ ప్రతినిధి సృతిహాసన్ ను అడిగిన వెంటనే ఆమె ఒక్క క్షణం ఆలోచించకుండా తాను తమన్నాను పెళ్ళి చేసుకుంటాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు తనకు తమన్నా అంటే పిచ్చి ప్రేమ అంటూ ఆమె పై ప్రశంసలు కూడ కురిపించింది. 
Shruti-Tamanna
దీనితో శృతి కామెంట్స్ విన్న ఆమె అభిమానులు మరొక విధంగా స్పందిస్తున్నారు. వీరిద్దరి మధ్య ప్రేమ బాగుంది కానీ మరీ ఇంత లెస్బియన్ ప్రేమా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం తమన్నా ‘ఎఫ్ 2’ ఇచ్చిన సక్సస్ తో వరస పెట్టి సినిమాలు చేస్తూ ఉంటే శృతి హాసన్ సినిమాలు లేకపోయినా లండన్ లో మ్యూజిక్ బ్యాండ్ అంటూ హడావిడి చేస్తోంది..   



మరింత సమాచారం తెలుసుకోండి: