కన్నడ రాక్ స్టార్ యువ హీరో యశ్ అక్కడ మంచి ఫాంలో ఉన్నాడు. కె.జి.ఎఫ్ ముందు వరకు కేవలం కన్నడ పరిశ్రమకు చెందిన హీరోగా మాత్రమే గుర్తింపు తెచ్చుకున్న యశ్ ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. కన్నడతో పాటుగా తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజైన కె.జి.ఎఫ్ సూపర్ హిట్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: