ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో త‌న స్థానం మ‌రువ‌నిది. ఎన్నో మూవీల‌లో న‌టించి బెస్ట్ యాక్ట్రెస్‌, బెస్ట్ స‌పోర్టింగ్‌, బెస్ట్ గ్లామ‌ర్ ఇలా ఎన్నో అవార్డుల‌ను సొంతం చేసుకుంది. త‌నే హాలీవుడ్ యాక్ట్రెస్ 'గ్వినేత్ పాల్ట్రో'. 'గ్వినేత్ పాల్ట్రో' అప్ క‌మింగ్ మూవీ ప్రమోష‌న్‌లో భాగంగా త‌న వ‌ద్ద నుండి విన‌లేని మాట‌లు వినిపించాయి. గ‌త కొద్ది సంవ‌త్సరాలుగా నేను స‌క్స్‌కి బాని అయ్యాను. ఇది ఎవ‌రు కాద‌న్నా నేను చెప్పేది నిజం అంటు హాలీవుడ్ స్టైల్లో సైలెంగా చెప్పింది. 'గ్వినేత్ పాల్ట్రో' చెప్పిన మాట‌ల‌ను విన్న అక్కడి వారు ఓ నిముషం పాట్ స్టన్ అయ్యారు. ఈ బ్యూటి ఏం చెబుతుందో నిజంగానే త‌న‌కి అర్ధం అవుతుందా అంటూ త‌న‌ని మ‌రోసారి అడిగారు.

'గ్వినేత్ పాల్ట్రో' న‌టించిన ఐర‌న్‌మాన్‌2 మూవీకు ఎన్నో అవార్డుల‌ను కైవ‌సం చేసుకుంది. అప్పటి నుండి ఈ బేబి డేటింగ్ క‌ల్చర్ మ‌రింత‌గా పెరుగుతుంద‌ట‌. ఆనాటి నుండి నేటి వ‌ర‌కూ ఈ బ్యూటితో డేటింగ్ రిలేష‌న్‌ను కంటిన్యూ చేసే వాళ్ళే ఎక్కువ‌. త‌న అప్‌క‌మింగ్ ఫిల్మ్ 'థ్యాంక్స్ ఫ‌ర్ షేరింగ్' ఈ నెల 20న రీలీజ్ అవుతుంది. ఈ మూవీ మొత్తం సెక్స్ అడిక్షన్స్ మీద వెళుతుంది. త‌న మూవీను ప్రమోట్ చేసుకోవ‌టానికే ఈ విధ‌మైన స్టేట్‌మెంట్ ఇచ్చింటుంద‌ని కొంద‌రు అంటున్నా, 'గ్వినేత్ పాల్ట్రో' నిజంగా సెక్స్ రిలేష‌న్స్‌కి అడిక్ట్ అయింద‌ని అంటుంది హాలీవుడ్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: