నిత్యామీనన్‌.. వివాదాలకు దూరంగా ఉండే నటి.. అయితే ఇటీవల కావాలనే తాను ఓ వివాదంలో ఇరుక్కుంది. ఇటీవల ఆమె ఓ అజ్ఞాతవాసిని గాఢంగా కౌగిలించుకొన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

nithya menon beautiful కోసం చిత్ర ఫలితం


అంతే కాదు.. ఆ ఫోటోకు హ్యాపీ, ఫ్రెండ్స్, లవ్ అనే పదాలతో ఫోటోను ట్యాగ్ చేసింది. ఆమె అంత అవకాశం ఇస్తే ఇక సోషల్ మీడియా ఊరికే ఉంటుందా.. ఆమె రిలేషన్‌షిప్‌లో ఉందంటూ వార్తలు షికార్లు చేశాయి. 



మరి ఆ వార్తల్లో నిజం ఎంతో ఏమో కానీ.. మళ్లీ తనే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది. తాను కౌగిలించుకున్నది తన ప్రియుడు కాదు అని వివరణ ఇచ్చింది. ఆయన ఓ స్నేహితుడు అంటూ చెప్పుకొచ్చింది. 

సంబంధిత చిత్రం

మరి స్నేహితుడే అయితే.. అంత బిల్డప్ దేనికి.. ఆ హ్యాష్ టాగ్స్ ఏంటి.. దాన్ని సోషల్ మీడియా షేర్ చేయడం ఎందుకు అంటూ నెటిజన్లు చిరాకుపడుతున్నారు. పాపం.. ఇటీవల సినిమాలు అంతగా ఆడటం లేదని పాపులారిటీ కోసం ఇలా చేసిందా అని కూడా అంటున్నారు కొందరు నెటిజన్లు. 



మరింత సమాచారం తెలుసుకోండి: