Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 20, 2019 | Last Updated 1:00 pm IST

Menu &Sections

Search

ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిన మోహన్ బాబు నైరాశ్యం !

ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిన మోహన్ బాబు నైరాశ్యం !
ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిన మోహన్ బాబు నైరాశ్యం !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మోహన్ బాబు నిన్నటిరోజుతో 70వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన నేపధ్యంలో మంచు విష్ణు ఈ వేడుకను చాల ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తే మోహన్ బాబు ఆవిషయానికి అడ్డు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ప్రస్తుతం మోహన్ బాబుకు ప్రస్తుతం కొనసాగుతున్న నైరాశ్యం అని అంటున్నారు. 
MOHAN BABU AGONY BECOMES HOT TOPIC!
500 సినిమాలకు పైగా నటించిన మోహన్ బాబు ఇప్పటికీ తాను నటిస్తాను అని ఓపెన్ గా చెపుతున్నా టాప్ దర్శకుల తీస్తున్న సినిమాలలో అతడికి అవకాశాలు రాకపోవడం ఈ కలక్షన్ కింగ్ ను తీవ్రంగా కలచివేస్తున్నట్లు టాక్. దీనికితోడు మోహన్ బాబు కుమారులు విష్ణు అదేవిధంగా మనోజ్ ఇండస్ట్రీలో హీరోలుగా రాణించలేకపోవడం కూడ మోహన్ బాబును కలిచివేస్తున్నట్లు తెలుస్తోంది. 
MOHAN BABU AGONY BECOMES HOT TOPIC!
ఇలాంటి పరిస్థుతులలో మోహన్ బాబు తన చిన్న కొడుకు మనోజ్ ను రాజకీయాలలోకి ప్రవేశించేలా ఎన్నికలు ఇంకా సంవత్సర కాలం ముందు ఉండగానే మనోజ్ ను తిరుపతికి పంపి చిత్తూరు జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేయించి ప్రధాన రాజకీయ పార్టీల దృష్టి మనోజ్ పై పడేలా ప్రయత్నాలు చేసాడు అన్న వార్తలు కూడ ఉన్నాయి. అంతేకాదు కొద్ది రోజులక్రితం మోహన్ బాబు వ్యక్తిగతంగా జగన్ ఇంటికి వెళ్లి కలవడం వెనుక మనోజ్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున టిక్కెట్ ఇప్పించే వ్యూహాలలో భాగమే అన్న వార్తలు వచ్చాయి. అయితే మోహన్ బాబు రాయబారాలు ఫలించకపోవడంతో మనోజ్ కు టిక్కెట్ రాలేదు అన్న గాసిప్పులు వినిపిస్తున్నాయి. ఇలా ప్రతి విషయంలోనూ నిరాశ ఎదురౌతున్న పరిస్థుతులలో మోహన్ బాబు తన 70వ పుట్టినరోజును ఘనంగా జరుపుకోవడానికి ఎంతమంది ప్రయత్నించినా ఆసక్తికనపరచలేదు అని టాక్. 
MOHAN BABU AGONY BECOMES HOT TOPIC!
అయితే మనోజ్ మటుకు తనకు ఎన్నికల టిక్కెట్ రాకపోయినా  తన తండ్రి మోహన్ బాబు  పుట్టిన రోజు సందర్బంగా మంచి నిర్ణయం తీసుకున్నాడు. మనోజ్ తండ్రి పుట్టినరోజు సందర్బంగా సిరిసిల్లకు చెందిన అశ్వితను దత్తత తీసుకున్నాడు. ఆ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా వెళ్లడించాడు. తనకు ప్రాణానికి ప్రాణం అయిన తండ్రి పుట్టినరోజు సందర్బంగా ఏదైనా మంచి చేయాలని అనిపించింది. అందుకే అశ్వితను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. అశ్వితకు మంచి ప్రతిభ ఉంది ఆమె ఐఏఎస్ కావాలని కోరుకుంటుంది. తన చదువు బాధ్యతను పూర్తిగా నేనే చూసుకుంటాను అంటూ ప్రకటించి మోహన్ బాబు అభిమానుల నుండి ప్రశంసలు అందుకుంటున్నాడు.. 
 



MOHAN BABU AGONY BECOMES HOT TOPIC!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మహేష్ ఆలోచనలలో విజయ్ మాల్య ?
సల్మాన్ సహాయంతో రాజమౌళికి చెక్ పెడుతున్న ప్రభాస్ వ్యూహాలు !
మహేష్ మ్యూజికల్ చైర్స్ లో మరో ఇద్దరు !
సమంత నాగచైతన్య ల మధ్య చిచ్చు రేపుతున్న వారిద్దరి స్టాఫ్ ?
మహర్షి మూవీ పై మహేష్ పిల్లల జడ్జిమెంట్ !
మిఠాయి రగడలో చిక్కుకున్న మహేష్ !
మళ్ళీ మొదలకు వచ్చిన జూనియర్ బాలయ్యల అభిమానుల రగడ !
అల్లు అర్జున్ శిరీష్ కు ఇచ్చిన మెగా హ్యాండ్ పై హాట్ హాట్ చర్చలు !
జూనియర్ తో ఉన్న విభేదలలోని నిజాలను బయటపెట్టిన శ్రీనివాస రెడ్డి !
రియల్ మహర్షి కోసం ముదిరిపోతున్న పవన్ మహేష్ అభిమానుల మధ్య వార్ !
అతిథిగా వికటించిన విజయ్ దేవరకొండ నెగిటివ్ సెంటిమెంట్ !
ధన్ రాజ్ రాజకీయ తుఫాన్ హెచ్చరికలతో షాక్ అయిన పవన్ అభిమానులు !
మహేష్ అనీల్ రావిపూడిలను టార్చర్ పెడుతున్న విజయశాంతి !
మహేష్ తనకు తానే స్థాయిని పెంచుకుంటూ ముందుకువెళుతున్నాడా !
టైమ్స్ పత్రికలో మహేష్ కు ఊహించని శాశ్విత స్థానం !
ప్రభాస్ మ్యానియాకు నాని డేట్ లాక్ !
దర్శకుడు వంశీ గురించి నమ్మలేని నిజాన్ని బయటపెట్టిన భానుప్రియ !
ఎన్టీఆర్ తో మూవీ పై కృష్ణవంశీ సంచలన వ్యాఖ్యలు !
సంబరాలకు దూరంగా జూనియర్ అభిమానులలో నిరుత్సాహం !
బాలయ్య లోటును పూడ్చడానికి ప్రయత్నిస్తున్న అఖిల్ !
మహేష్ పై విశాల్ అభిమానుల వివాదాస్పద వ్యాఖ్యలు !
సమంతకు ఊహించని దెబ్బకొట్టిన నాని హీరోయిన్ !
నష్టాలను పట్టించుకోకుండా మహర్షి సక్సస్ మీట్ నిర్ణయంలో ఆంతర్యం !
షాకింగ్ రొమాంటిక్ ఎపిసోడ్ తో సైరా కు జరుగుతున్న అన్యాయం !
ఎన్నికల ఫలితాలు రాకుండానే జనసేన నెగ్గే సీట్లను ప్రకటించిన హైపర్ ఆది !
అనసూయ బయటపెట్టిన కష్టాల కన్నీటి వ్యథ !
షాకింగ్ విడుదల కాకుండానే ఎబిసిడి సక్సస్ !
నెగిటివ్ కామెంట్స్ ను పక్కనపెట్టి మళ్ళీ కాలర్ ఎగరవేసిన మహేష్ !
నితిన్ బాలకృష్ణల మధ్య అంతుచిక్కని బోయపాటి అంతరంగం !
మహేష్‌ నిర్ణయాలలోని మార్పు వెనుక దిల్ రాజ్ ఆంతర్యం !
పాయల్ రాజ్ పుత్ వ్యూహాలలో ఇరుక్కున్న టాప్ హీరోలు !
ఛానల్ నెగిటివ్ ప్రచారానికి అడ్డుపడుతున్న అల్లు అర్జున్ పిఆర్ టీమ్ !
అనుష్క డిమాండ్ కు తల ఒగ్గిన సైరా !
 రాజమౌళి పై తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్ దేనికి సంకేతం !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..