Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, May 23, 2019 | Last Updated 8:11 pm IST

Menu &Sections

Search

ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!

ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లోకి నాగశౌర్య సరసన ‘ఛలో’సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన తర్వాత విజయ్ దేవరకొండ సరసన ‘గీతాగోవందం’సినిమాలో నటించింది.  ఛలో సినిమాతో మంచి హిట్ అందుకున్న రష్మిక మందన ‘గీతాగోవందం’సినిమాతో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దాంతో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రష్మికకు వరుసగా ఛాన్సులు రావడం మొదలయ్యాయి.  కన్నడ హీరోయిన్ గా తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు తీస్తున్న రష్మిక ఆ మద్య నాగార్జున, నాని నటించిన దేవదాసు సినిమాలో నటించింది. 
dear-comrade-telugu-movie-vijay-deverakonda-rashmi
ప్రస్తుతం విజయ్ దేవరకొండ, రష్మిక మరోసారి ‘డియర్ కామ్రెడ్’సినిమాలో నటిస్తున్నారు.   భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఒక టీజర్ ను వదిలారు.  ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ కాలేజ్ స్టూడెంట్ పాత్రలో నటిస్తే..రష్మిక క్రికెటర్ పాత్రలో నటిస్తుంది.  ఈ టీజర్ పై కొన్ని విమర్శలు మొదలయ్యాయి.  ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మద్య లిప్ లాక్ సీన్ రావడంతో ఆమెపై విమర్శలు మొదలయ్యాయి.  గతంలో కన్నడ మూవీలో కూడా ఇలాంటి సీన్లలో నటించి విమర్శల పాలైంది. 
dear-comrade-telugu-movie-vijay-deverakonda-rashmi
తాజాగా ఈ విమర్శలపై రష్మిక స్పందిస్తూ..ఈ సినిమాలో ఇద్దరు ప్రేమికుల మధ్య సందర్భానికి తగినట్టుగా ఈ సన్నివేశం వస్తుందని..అంతే కాదు సినిమా ఛాన్సులు లేక తప్పని పరిస్థితుల్లో ఇలాంటి సిన్లలో నటించాల్సిన ఖర్మ తనకు పట్టలేదని అంటుంది. అయితే సినిమాలో కొన్ని సందర్భాల్లో ప్రేమకుల మద్య ఇలాంటి సీన్లు వస్తుంటాయి..ఆ సీన్ కావాలని క్రియేట్ చేసింది కాదు. నాకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేయవలసిన బాధ్యత నాపై వుంది అని ఆమె చెప్పుకొచ్చింది.


dear-comrade-telugu-movie-vijay-deverakonda-rashmi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రకాశ్ రాజ్ దారుణమైన ఓటమి!
టైటిల్ మార్చ..ఏం చేస్తారో చూస్తా!
వరుణ్ బీచ్ లో పెళ్లి చేసుకుంటాడట!
దేనికైనా సిద్దమే..ఎంత ఇచ్చినా ఓకే!
ఎవరికీ ప్రపోజ్ చేయలేదు..నా భర్త ఎలా ఉండాలంటే..!
ముందు బ్యాలెట్లు..తర్వాత ఈవీఎంలు..తెలంగాణలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..!
పరశురామ్‌ తో పట్టాలెక్కేదెప్పుడో!
తల్లి వొద్దు..పిల్లలే ముద్దు : సల్మాన్
హీరో సూర్య కి షాక్ ఇచ్చిన క్రికెటర్!
బీచ్ లో బికినీతో రెచ్చిపోయింది!
‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కి ఇద్దరు హీరోలు రెడీ!
ఈ హాట్ బ్యూటీకీ డేటింగ్ తెలియదట!
మూర్తన్న కోసం పకోడీ తిన్న మెగాస్టార్!
ఇస్రో ఖాతాలో మరో విజయం..నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ- 46
బిగ్ బాస్ 3 ఇంటి సభ్యుల లీస్ట్ లీక్!
నాగ్ తో రకూల్ రోమాన్స్!
హీరోకి దెబ్బకు దెయ్యం వదిలింది..!
హీరోగా వస్తున్న శ్రీహరి తనయుడు!
ఆసక్తి పెంచుతున్న ‘కిల్లర్’ట్రైలర్!
మరీ ఇంత నీచమా..కూతురితో సహజీవనమా!
సిగ్గు విడిచి లో దుస్తులు కన్పించేలా శ్రియా డ్యాన్స్!
వివేక్ ఒబెరాయ..మహిళాసంఘాలు ఫైర్!
కార్తీ వినూత్న ప్రయోగం..అంతా చీకట్లోనే..
క్లీవేజ్ షో తో పిచ్చెక్కిస్తున్న హెబ్బా పటేల్!
భారీ లాభాల్లో లారెన్స్ ‘కాంచన3’
టీడీపీ, వైసీపీ జాంతానై..మాకు 30 సీట్లు ఖాయం!
‘సైరా’లో ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ అంట!
కియారా..సొగసులకు కుర్రాళ్లు ఫిదా!
మహేష్-అనీల్ ట్రైన్ సీన్ ఎప్పటికీ మర్చిపోరట!
రాళ్లపల్లి గురించి టాలీవుడ్ ప్రముఖులు..!
చెర్రీతో వివాదం..క్లారిటీ ఇచ్చిన మెగా హీరో!
మీకు చేతులెత్తి దండం పెడుతున్నా : మహేష్ బాబు
లారెన్స్ కి ఘోర అవమానం..‘లక్ష్మీబాంబ్’నుండి ఔట్!
ఓవర్ సెక్స్ కోరికల వల్లే ఈ దారుణాలు : గాయత్రీ గుప్తా
లారెన్స్ మాట నిలబెట్టుకున్నాడు!