Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 20, 2019 | Last Updated 11:51 am IST

Menu &Sections

Search

అల్లు ఫ్యామిలీ విభేదాల పై జాతీయ మీడియా షాకింగ్ కధనం !

అల్లు ఫ్యామిలీ విభేదాల పై జాతీయ మీడియా షాకింగ్ కధనం !
అల్లు ఫ్యామిలీ విభేదాల పై జాతీయ మీడియా షాకింగ్ కధనం !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అల్లు అరవింద్ అల్లు అర్జున్ ల మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి అంటూ గత కొన్ని నెలలుగా గాసిప్పులు వస్తూనే ఉన్నాయి. దీనికితోడు ఈమధ్య అల్లు అర్జున్ ఏఏ ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించడంతో నిజంగానే బన్నీ అరవింద్ కు దూరం అవుతున్నాడ అంటూ మరికొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 
NATIONAL MEDIA SHOCKING STORY ON DIFERENCES IN ALLU FAMILY!
తెలుస్తున్న సమాచారం మేరకు అల్లు అరవింద్ ఆలోచనలు నిర్ణయాలతో విభేధిస్తూ బన్ని స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నాడు అంటూ ఒక జాతీయ మీడియా సంస్థ తన వెబ్ సైట్ లో బయటపెట్టిన ఆసక్తికర కథనం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు బన్నీ ప్రవర్తన వల్ల విసుకు చెంది అరవింద్ మహేష్ తో సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నాడు అంటూ ఆ కథనంలో వచ్చిన వార్త హాట్ న్యూస్ గా మారింది. 
NATIONAL MEDIA SHOCKING STORY ON DIFERENCES IN ALLU FAMILY!
అయితే ఈ కథనాన్ని అల్లు కాంపౌండ్ సన్నిహితులు ఖండిస్తున్నారు. బన్నీ ప్రోత్సాహంతోనే అరవింద్ మహేష్ తో సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నాడని అదేవిధంగా తన తండ్రి గీత ఆర్ట్స్ కేవలం మెగా హీరోలకు మాత్రమే పరిమితం అయ్యే సంస్థగా కొనసాగే ముద్ర అల్లు అర్జున్ కు ఇష్టం లేదు అని అంటున్నారు. అంతేకాదు చిన్న హీరోలతో సినిమాలు తీయాలి అన్న ఉద్దేశ్యంతో బన్నీ తన సొంత నిర్మాణ సంస్థను పెట్టుకున్నాడు కానీ తన తండ్రితో విభేదించి కాదు అంటూ అల్లు కాంపౌండ్ సన్నిహితులు అభిప్రాయ పడుతున్నారు. 
NATIONAL MEDIA SHOCKING STORY ON DIFERENCES IN ALLU FAMILY!
అయితే ఈ కథనాన్ని నిశితంగా పరిశీలించిన ఇండస్ట్రీ విశ్లేషకులు మాత్రం ఈ గాసిప్పులో ఎంతోకొంత నిజం లేకుండా ఏకంగా జాతీయ మీడియా ఈ కథనం ఎందుకు ప్రచురిస్తుంది అంటూ మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. ఈ కథనంలోని నిజాల పై క్లారిటీ లేకపోయినా ప్రస్తుతం ఈ కథనం పై కొన్ని ఆసక్తికర చర్చలు ఇండస్ట్రీ వర్గాలలో జరుగుతున్నాయి..  


NATIONAL MEDIA SHOCKING STORY ON DIFERENCES IN ALLU FAMILY!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మహేష్ ఆలోచనలలో విజయ్ మాల్య ?
సల్మాన్ సహాయంతో రాజమౌళికి చెక్ పెడుతున్న ప్రభాస్ వ్యూహాలు !
మహేష్ మ్యూజికల్ చైర్స్ లో మరో ఇద్దరు !
సమంత నాగచైతన్య ల మధ్య చిచ్చు రేపుతున్న వారిద్దరి స్టాఫ్ ?
మహర్షి మూవీ పై మహేష్ పిల్లల జడ్జిమెంట్ !
మిఠాయి రగడలో చిక్కుకున్న మహేష్ !
మళ్ళీ మొదలకు వచ్చిన జూనియర్ బాలయ్యల అభిమానుల రగడ !
అల్లు అర్జున్ శిరీష్ కు ఇచ్చిన మెగా హ్యాండ్ పై హాట్ హాట్ చర్చలు !
జూనియర్ తో ఉన్న విభేదలలోని నిజాలను బయటపెట్టిన శ్రీనివాస రెడ్డి !
రియల్ మహర్షి కోసం ముదిరిపోతున్న పవన్ మహేష్ అభిమానుల మధ్య వార్ !
అతిథిగా వికటించిన విజయ్ దేవరకొండ నెగిటివ్ సెంటిమెంట్ !
ధన్ రాజ్ రాజకీయ తుఫాన్ హెచ్చరికలతో షాక్ అయిన పవన్ అభిమానులు !
మహేష్ అనీల్ రావిపూడిలను టార్చర్ పెడుతున్న విజయశాంతి !
మహేష్ తనకు తానే స్థాయిని పెంచుకుంటూ ముందుకువెళుతున్నాడా !
టైమ్స్ పత్రికలో మహేష్ కు ఊహించని శాశ్విత స్థానం !
ప్రభాస్ మ్యానియాకు నాని డేట్ లాక్ !
దర్శకుడు వంశీ గురించి నమ్మలేని నిజాన్ని బయటపెట్టిన భానుప్రియ !
ఎన్టీఆర్ తో మూవీ పై కృష్ణవంశీ సంచలన వ్యాఖ్యలు !
సంబరాలకు దూరంగా జూనియర్ అభిమానులలో నిరుత్సాహం !
బాలయ్య లోటును పూడ్చడానికి ప్రయత్నిస్తున్న అఖిల్ !
మహేష్ పై విశాల్ అభిమానుల వివాదాస్పద వ్యాఖ్యలు !
సమంతకు ఊహించని దెబ్బకొట్టిన నాని హీరోయిన్ !
నష్టాలను పట్టించుకోకుండా మహర్షి సక్సస్ మీట్ నిర్ణయంలో ఆంతర్యం !
షాకింగ్ రొమాంటిక్ ఎపిసోడ్ తో సైరా కు జరుగుతున్న అన్యాయం !
ఎన్నికల ఫలితాలు రాకుండానే జనసేన నెగ్గే సీట్లను ప్రకటించిన హైపర్ ఆది !
అనసూయ బయటపెట్టిన కష్టాల కన్నీటి వ్యథ !
షాకింగ్ విడుదల కాకుండానే ఎబిసిడి సక్సస్ !
నెగిటివ్ కామెంట్స్ ను పక్కనపెట్టి మళ్ళీ కాలర్ ఎగరవేసిన మహేష్ !
నితిన్ బాలకృష్ణల మధ్య అంతుచిక్కని బోయపాటి అంతరంగం !
మహేష్‌ నిర్ణయాలలోని మార్పు వెనుక దిల్ రాజ్ ఆంతర్యం !
పాయల్ రాజ్ పుత్ వ్యూహాలలో ఇరుక్కున్న టాప్ హీరోలు !
ఛానల్ నెగిటివ్ ప్రచారానికి అడ్డుపడుతున్న అల్లు అర్జున్ పిఆర్ టీమ్ !
అనుష్క డిమాండ్ కు తల ఒగ్గిన సైరా !
 రాజమౌళి పై తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్ దేనికి సంకేతం !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..

NOT TO BE MISSED