ఫోన్‌ సెక్స్. ఈ పదం కాస్త కొత్తగా ఉంది కదా.. శారీరకంగా దగ్గరగా ఉండటం సాధ్యం కానప్పుడు ఫోన్‌లోనే ఉద్రేకపడటం.. ఆనందించడమే ఫోన్‌ సెక్స్.. అయితే ఇప్పుడు తాను కూడా ఫోన్ సెక్స్ చేశానని ఓ టాప్ హీరోయిన్ ఒప్పేసుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటారా.. ఆమె ప్రియాంకా చోప్రా..

priyanka chopra sexy nick కోసం చిత్ర ఫలితం


అయితే ఈ అమ్మడు ఫోన్‌ సెక్స్ చేసింది.. ఎవరితోనే కాదు.. తన భర్త హాలీవుడ్ నటుడు, గాయకుడు  నిక్‌తోనే అని చెబుతోంది. ఇటీవల ఆమె వాచ్ వాట్ హ్యాపెన్స్ లైవ్ విత్ యాండీ కొహెన్ అనే కార్యక్రమంలో పాల్గొంది. మన ఓపెన్‌ హార్ట్ విత్ ఆర్కే టైపు ప్రోగ్రామన్నమాట. 

సంబంధిత చిత్రం

అందులో ఈ బెడ్‌ సీక్రెట్స్ పంచుకుంది. వృత్తిరీత్యా తాను ఇండియాలో, నిక్ అమెరికాలో ఉండం వల్ల ఇది తప్పలేదంటోంది ప్రియాంక. ఇండియాలో బాలీవుడ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా అమెరికన్ థ్రిల్లర్ సీరీస్ క్వాంటికోతో అక్కడికి వారికి కూడా దగ్గరైంది. 

priyanka chopra sexy nick కోసం చిత్ర ఫలితం

ఆ హాలివుడ్ పరిచయంతోనే అక్కడి నటుడు గాయకుడు నిక్‌ను ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నిక్ తన కంటే పదేళ్లు తక్కువ వయస్సు కావడం విశేషం. పెళ్లి రోజు తనను వెడ్డింగ్ డ్రెస్‌లో చూడగానే నిక్‌ ఏడుపు ఆపుకోలేకపోయాడంటూ తీపిజ్ఞాపకాలు పంచుకుంది ప్రియాంక. 



మరింత సమాచారం తెలుసుకోండి: