తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర అతను ఆధారం చేసుకునే రామారావు గారి జీవితంలో లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ అయ్యాక ఎటువంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి...రాజకీయంగాను మరియు కుటుంబ పరంగా గాను రామారావు గారు ఆ విషయాలలో ఏవిధంగా వ్యవహరించారు వంటి విషయాలను బయటి ప్రపంచానికి తెలియని విషయాలను లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చూపిస్తున్నట్లు పేర్కొన్నారు ఆ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

Image result for lakshmi's ntr

అయితే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో..ఇప్పటిదాకా ఈ సినిమాకి సంబంధించిన వీడియోలలో..ఆ సినిమా లో చంద్రబాబు గారి పాత్ర ప్రతికూలంగా ఉండటంతో..ఆ ప్రభావం ఓటర్ పై పడుతుందని..ఇటీవల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల హైకోర్టుకు వెళ్లడంతో..

Image result for lakshmi's ntr

తాజాగా హైకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయ్యే వరకు సినిమాలు రిలీజ్ చేయకూడదని..డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో తాను మాత్రం వెనక్కితగ్గే ప్రసక్తే లేదని..అవసరమైతే అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లి పోరాడటానికి రాంగోపాల్ వర్మ సిద్ధంగా ఉన్నట్లు టాక్ వినపడుతోంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: