లక్ష్మీ పార్వతి సామాన్యురాలు..అసమాన్యుని భార్యగా ఎదిగి..ముఖ్యమంత్రి సహధర్మచారిణిగా..తెలుగు దేశ అధినేతగా రాష్ట్రంలోని ముఖ్యుల జాబితాలోకెక్కిన పేరు ఇది.  ఎంత ఉన్నత స్థాయికి వెళ్లిందో..అంతకంటే ఎకకువగా..పూలమ్మిన చోటే కట్టెలమ్మడం కాదు..రాళ్లు కొట్టుకున్నట్లుగా కుటుంబంచే చేయబడిన ఆంధ్ర ప్రజలకు సుపరిచిత పేరు లక్ష్మీ పార్వతి. 


లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రతి ప్రేక్షకుని మనసు హత్తుకునే విధంగా తెరకెక్కించిన వర్మ-అగస్త్య ధ్వయం సినిమా చివరి అర్థగంటలో ప్రేక్షకుల గుండెల్ని కదిలంచే విధంగా అసలు కథను చెప్పారు.


రామరావు గారి పాత్ర చనిపోయే రోజు వారి నోటి వెంట చెప్పించిన ఈ క్షమించు లక్ష్మీ అనే డైలాగ్  సినీ ప్రేక్షకులను చాలా కాలం వెంటాడుతూనే ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: