బాహుబలి సినిమా విజయంతో దేశవ్యాప్తంగా తో పాటు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ బాహుబలి స్థాయిలోనే హిట్టు కొట్టాలని సుజిత దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా అయినా సాహో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి ఈ సినిమా తర్వాత జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి మనకందరికీ తెలిసినదే.

Image result for prabhas sahoo

1960 కాలం నాటి ప్రేమ కథ ని ఆధారం చేసుకుని వరకే తీస్తున్న ఈ సినిమాలో సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ ఇటీవల పూర్తి చేసుకుంది. సొంత బ్యానర్లో ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమా లో ప్రభాస్ చాలా అద్భుతంగా కనబడుతున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన ఒక కొత్త వార్త ఇప్పుడు ఇండస్ట్రీ లో వినపడుతోంది. అదేమిటంటే ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని చెబుతున్నారు.

Related image

ఓ పాత్రలో సిన్సియర్ లవర్‌గా , మరో పాత్రలో ప్లే బాయ్‌గా ప్రభాస్ నటిస్తున్నాడని సమాచారం. సిన్సియర్ లవర్ పాత్రకు జోడీగా పూజ హెగ్డే నటిస్తోంది. ప్లే బాయ్ పాత్ర సరసన చిత్ర యూనిట్ దాదాపు కాజల్ అగర్వాల్‌ను ఫిక్స్ చేశారని టాక్. మరి ఈ వార్తల్లో నిజమేంటో తెలియాలంటే చిత్ర యూనిట్ వివరణ ఇవ్వాల్సి ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: