చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సైరా సినిమా షూటింగ్ చాలా ఆలస్యంగా నత్తనడకన సాగుతున్నట్లు ఫిలిం నగర్ టాక్. గత కొంత కాలం నుండి ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా గురించి ఒక వార్త కూడా డైరెక్టర్ సురేందర్ రెడ్డి గాని సినిమా యూనిట్ గాని ఏ విషయం ఎనౌన్స్ చేయకపోవడంతో మెగా అభిమానులు తీవ్ర ఉద్యోగంతో ఉన్నట్లు సమాచారం.

Related image

స్వతంత్ర పోరాట నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెరకెక్కిస్తున్న డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ చాలా ఆలస్యంగా చేస్తున్నట్లు ఫిలింనగర్ టాక్. ఇంత ఆలస్యంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో సినిమా ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

Image result for syraa

అయితే ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారం ప్రకారం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట డైరెక్టర్ సురేందర్ రెడ్డి..ఎప్పటికప్పుడు సీన్స్ చెక్ చేసుకుంటూ అవసరమనుకుంటే రీ షూట్ చేసుకుంటూ సినిమా యూనిట్ ముందుకుళేతుందని సమాచారం. ఎక్కడా చిన్న షాట్ విషయంలో కూడా కాంప్రమైజ్ కావటం లేదు. దాంతో షూటింగ్ అనుకున్న టైమ్ కు పూర్తవటం కష్టమే అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: