అల్లు అర్జున్ తన కొడుకు అయాన్ ఐదవ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో సంచలన కరమైన పోస్ట్ పెట్టారు. తన భార్య స్నేహ రెడ్డి ఇంస్టాగ్రామ్ వేదికగా అల్లు అర్జున్ తన ముద్దుల పుత్రుడు అయాన్ కి శుభాకాంక్షలు తెలుపుతూ ...ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. విషయం ఏమిటంటే తన కొడుకు పుట్టినరోజు నాడు తన తండ్రి అంటే తన కొడుకు అయాన్ కి తాతయ్య అయిన అల్లు అరవింద్...కుటుంబం మొత్తం షాక్ అయిపోయేలా బర్తడే గిఫ్ట్ ఇచ్చారని అన్నారు.

Image result for ayaan allu arjun swimming pool

‘మా నాన్న అయాన్‌కు పుట్టినరోజు కానుకగా స్విమ్మింగ్‌ పూల్‌ ఇచ్చారు. నేను ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నా. 45 రోజుల క్రితం ఏం కావాలని నాన్న అయాన్‌ను అడిగారు. పూల్‌ కావాలని అయాన్ చెప్పాడు. నాన్న సరే అని, కట్టించేశారు. అలాంటి తాతయ్య ఉండటం అయాన్ అదృష్టం.

Image result for ayaan allu arjun swimming pool

నాలుగో తరం పిల్లలు లక్కీ. వాళ్లని చూసి అసూయ వేస్తేంది. ఏదైతేనేం మేం దీనికి ‘అల్లు పూల్‌’ అని పేరు పెట్టాం’ అని పోస్ట్‌లో బన్నీ పేర్కొన్నారు.ఈ సందర్భంగా స్విమ్మింగ్ పూల్ లో పిల్లలు ఆడుతున్న ఫోటోలను పోస్ట్ చేశారు బన్నీ. మొత్తం మీద మనవడికి తాత భలే షాక్ ఇచ్చాడు అని మెగా అభిమానులు ఈ పోస్టు చూసి కామెంట్లు పెడుతున్నరు.


మరింత సమాచారం తెలుసుకోండి: