Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Apr 26, 2019 | Last Updated 9:22 pm IST

Menu &Sections

Search

పవన్ కళ్యాణ్ పై మరోసారి తన భక్తిని చాటుకున్న బండ్లగణేష్..!

పవన్ కళ్యాణ్ పై మరోసారి తన భక్తిని చాటుకున్న బండ్లగణేష్..!
పవన్ కళ్యాణ్ పై మరోసారి తన భక్తిని చాటుకున్న బండ్లగణేష్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మీడియా ముందుకు వచ్చి సెవన్ ఓ క్లాక్ బ్లేడుతో కెమెరా ముందు పీక కోసుకుని చనిపోతా అని ఛాలెంజ్ చేసిన బండ్ల గణేష్ ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తన దేవుడు దైవం అనే మరియు బాస్ అని పిలిచుకొనే పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు ట్విట్టర్ లో.

telangana-pawan-kalyan-congress-bandlaganesh

 “నిజాయితీ కి నిలువుటద్దం, మానవత్వానికి ప్రతిరూపం, మంచితనానికి మరో పేరు….నా దైవం, నా బాస్..పవన్ కల్యాణ్ గారిని ఏపీ ముఖ్యమంత్రి గా చూడాలని నా ప్రగాఢమైన కోరిక. నా ఆశ, నా కోరిక నిజం చేయాలని రాష్ట్ర ప్రజలకు నా హృదయపూర్వక విజ్ఞప్తి….మీ బండ్ల గణేష్” అని పెట్టారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ చేసిన కామెంట్ కి పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోష పడుతున్నారు.

కచ్చితంగా సమాజంలో పవన్ కళ్యాణ్ మార్పులు తీసుకు వస్తారని కొత్త రాజకీయ నాయకుడిని తనలో నుండి సమాజానికి పరిచయం చేస్తానని మరికొంతమంది మెగా అభిమానులు కామెంట్లు పెడుతున్నారు బండ్ల గణేష్ పెట్టిన కామెంట్ కి. మొత్తంమీద ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ పై మరోసారి తన భక్తిని చాటుకున్నారు బండ్ల గణేష్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా.


telangana-pawan-kalyan-congress-bandlaganesh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బయోపిక్ ల జపం చేస్తున్న నందమూరి హీరోలు..!
కమలహాసన్ వారసుడు అతనే అని అంటున్నారు..!
సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న చిరంజీవి మనవరాలు ఫోటోలు..!
ప్రభాస్ ల్యాండ్ కేసు విషయంలో ఊహించని తీర్పు ఇచ్చిన కోర్ట్..!
జపాన్ నుండి బహుమతులు అందుకున్న రామ్ చరణ్..!
మహర్షి ప్రీ రిలీజ్ వేడుకలో మహేష్ అభిమానులకు అదిరిపోయే న్యూస్..!
బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ గా సంచలన స్టార్ హీరో..?
రజినీకాంత్ కి దిమ్మ దిరిగే షాక్ తగిలింది !
అనిల్ రావిపూడి కి అసలు విషయం చెప్పిన మహేష్ బాబు !
శ్రీమంతుడు వాసన వస్తోంది మహేష్ గారూ !
ఎన్టీఆర్ కి స్క్రిప్ట్ చెప్పబోతున్న జెర్సీ డైరెక్టర్ ?
అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్న బిగ్ బాస్ సీజన్ 3…!
అభిమాని కోరిక నెరవేర్చిన మెగాస్టార్ చిరంజీవి..!
ఎన్టీఆర్ పై నందమూరి అభిమానులు సీరియస్!
మన్మధుడు 2 సినిమాలో హీరోయిన్ పై సీరియస్ అయిన నాగార్జున..?
About the author

Kranthi is an independent writer and campaigner.