నిజజీవితంలో నాగార్జున అమల పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పటివరకు వెండితెరపై ఎక్కడా కూడా కలిసి నటించలేదు. అయితే ఇటీవల ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య సమంత పెళ్లయిన తర్వాత కూడా కలిసి నటించడంతో తన తండ్రి నాగార్జున చేయలేని పని మజిలీ సినిమాతో చేసి చూపించాడు నాగ చైతన్య.

Image result for nagarjuna amala

పెళ్లికి ముందు సమంతతో కలిసి మూడు సినిమాల్లో నటించిన నాగచైతన్య ...పెళ్లి తర్వాత మజిలీ సినిమాలో నటించాడు. అయితే ఈ సినిమాలో కూడా వీరిద్దరూ భార్యాభర్తలుగా నటించడం విశేషం. ఈ రకంగా  నాగార్జున పెళ్లి తర్వాత అమలతో యాక్ట్ చేయలేకపోయినా.. నాగచైతన్య మాత్రం పెళ్లైన తర్వాత తన నిజ జీవిత భాగస్వామి సమంత కలిసి నటించడం విశేషం.

Image result for nagachaitanya samantha majili pre release

ఈ రకంగా నాగార్జున చేయలేకపోయిన పనిని..నాగ చైతన్య చేసి చూపించాడు. ప్రస్తుతం నాగార్జున మన్మధుడు రెండో భాగం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు ఇదే క్రమంలో..నాగచైతన్య మజిలీ సినిమా రిజల్ట్ కోసం ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: