Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Apr 18, 2019 | Last Updated 10:05 pm IST

Menu &Sections

Search

‘లక్ష్మీస్ ఎన్టీఆర్ ’పై వర్మ ఆవేదన ఇలా తెలిపాడు!

‘లక్ష్మీస్ ఎన్టీఆర్ ’పై వర్మ ఆవేదన ఇలా తెలిపాడు!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్ ’పై వర్మ ఆవేదన ఇలా తెలిపాడు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’చిత్రంపై మొదటి నుంచి రక రకాలుగా ప్రమోషన్ వర్క్ చేస్తూ అందరి దృష్టి మళ్లించే విషయంలో రామ్ గోపాల్ వర్మ సక్సెస్ అయ్యారు.  ఈ చిత్రం మొదటి నుంచి ఎన్నో వివాదాల మద్య గత నెల 29 న రిలీజ్ అయ్యింది.  కాకపోతే ఏపిలో మాత్రం ఈ చిత్రం రిలీజ్ విషయంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి.  ఎన్నికలపై ఈ సినిమా ప్రభావం ఉంటుందని కొంతమంది హై కోర్టును ఆశ్రయించడంతో .. న్యాయస్థానం స్టే విధించింది. 

ఈ విషయంపై చిత్ర యూనిట్ సుప్రీమ్ కోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది.  అంతే కాదు ఈ చిత్రం పైరసీ కోరల్లో కూడా చిక్కుకుంది.  అయితే ఓ చిత్రంపై ఇంత కక్ష్య పూరిత చర్యలు తీసుకుంటారా అని రాంగోపాల్ వర్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  తన ఆవేదనను పెయింటింగ్స్ రూపంలో తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.  గొలుసులతో కట్టేయబడిన ఒక కోతిపిల్ల పెయింటింగును వర్మ షేర్ చేశారు. ఆ కోతిపిల్లను 'లక్ష్మీస్ ఎన్టీఆర్'  ఈ చిత్రం రిలీజ్ కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాను..ఇక అలసి పోయాను అనేది దాని భావంగా పేర్కొన్నారు. 

ఇక తల్లికోతి .. పిల్లకోతిని ఓదార్చే మరో పెయింటింగును కూడా ఆయన షేర్ చేశారు. ఈ బొమ్మలో తాను తల్లి కోతిగా..లక్ష్మీస్ ఎన్టీఆర్ పిల్ల కోతిగా ఏపిలో ప్రస్తుతం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పరిస్థితి ఇది అంటూ తన భావాన్ని వ్యక్తం చేశారు. తాజాగా ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
mother-rgv-consoling-painting-done-by-a-truly-trut
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నటుడు మురళీ మోహన్ కి మాతృవియోగం!
ఖర్మ : చెప్పుతో కొట్టించే దగ్గరకొచ్చింది మన భారతీయ సంస్కారం?
ఇప్పటికీ అందాల ఆరబోత!
హాట్ లుక్ తో నిధి అగర్వాల్!
మీ పిచ్చి తగలెయ్యా..ఆ పోస్టర్ పై నెటిజన్లు ఫైర్!
40 ఏళ్ల ఇండస్ట్రీ బోబోరికి ఎన్నికల కమీషన్ పాఠాలు?
2 వేల కోట్లు : ఇదీ నయీం ఆస్తుల లెక్క?
డాడీ..! నువు దొంగ..తప్పలేదు కన్నా?!
రెండో విడత పోలింగ్..ఓటేసిన ముఖ్యమంత్రులు, సినీస్టార్లు!
రేపు 12 రాష్ట్రాలు 96 స్ధానాల్లో ఎన్నికలు..ఉత్కంఠతో నేతలు!
జెర్సీ...టాలీవుడ్ టాక్ ఎట్టా ఉందంటే!
ఆ విషయంలో రవితేజ కూడా మొదలెట్టేశాడు!
బిగ్ బాస్ 2 పూజా ఏం చేసిందో తెలుసా!
కోడెలా అది జరిగితే తల ఎక్కడ పెట్టుకుంటావ్ : అంబటి
'హిప్పీ' రిలీజ్ డేట్ వచ్చేసింది!
ఓటరు కార్డు కాదండీ బాబోయ్..పెళ్లికార్డు!
సంచలన రికార్డ్ క్రియేట్ చేసిన మోహన్ లాల్ వీడియో సాంగ్!
పూరీ జగన్నాథ్ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు..ఎందుకో తెలుసా!
ప్లాన్ అదిరింది బాసూ..!
యూట్యూబ్ లో ‘పీఎం నరేంద్రమోదీ’ట్రైలర్ మాయం!
వర్ణమాలలో రెడ్డి
గర్బంలోనే డిష్యూం..డిష్యుం..డాక్టర్లు చూసి షాక్!
ఛీ..వీడు అసలు మనిషేనా!
నా బిడ్డ ఆద్యకు అదే చెప్పారు : రేణు దేశాయ్
నవ్విస్తూనే భయపెడుతున్న ‘అభినేత్రి 2’టీజర్!
నానికి ఆ హీరోయిన్ భలే షాక్ ఇచ్చింది!
హమ్మయ్య అంటున్న సాయిధరమ్ తేజ్!
వామ్మో ఆ కోతిని చూస్తే గజ గజ వణికిపోతున్నారు!
తెలంగాణ తొలి మహిళా న్యాయమూర్తి ఎవరో తెలుసా!
ఫ్యాన్స్ తాకిడికి ఉక్కిరి బిక్కిరైన శ్రీదేవి కూతురు!
జియో ఐపీఎల్ క్రికెట్ 4G డేటా ప్లాన్ అదిరింది!
బాబుకి ఓటమి భయం పట్టుకుంది : విజయ్ సాయిరెడ్డి
వీవీ ప్యాట్స్ స్లిప్పుల కలకలం!
వరల్డ్ కప్ టీమిండియా మొనగాళ్లు వీరే!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.