Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 5:14 am IST

Menu &Sections

Search

అల్లూ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు!

అల్లూ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు!
అల్లూ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలు పరిచయం అయ్యారు. పాత తరం సినిమాల్లో హాస్యానికి కొత్త భాష్యం చెప్పిన నటులు నవ్వుల రారాజు అల్లూ రామలింగయ్య వారసుడు అల్లు అరవింద్ నటుడిగా కొనసాగుతూ ప్రొడ్యూసర్ గా స్థిరపడ్డారు.  ఆయన తనయుడు అల్లు అర్జున్ ‘గంగోత్రి’సినిమాతో హీరోగా పరిచయం అయి ఇప్పుడు టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు.  మరో వారసుడు అల్లు శిరీష్ ‘గౌరవం’సినిమాతో హీరోగా పరిచయం అయినా పెద్దగా సక్సెస్ సాధించలేక పోతున్నాడు.

తాజాగా  అల్లు అరవింద్ కు బంధువైన విరాన్ ముత్తంశెట్టి కూడా నటన పట్ల తనకున్న అభిరుచిని చాటుకునేందుకు హీరోగా పరిచయం కాబోతున్నారు. పి.సి.ఎం. స్టూడియో, మైత్రి అసోసియేషన్ పతాకాలపై చిట్టిశర్మ దర్శకత్వంలో సి.హెచ్.వి.యస్.ఎన్. బాబ్జి ప్రొడక్షన్ నెం.1గా నిర్మించే చిత్రం ద్వారా విరాన్ ముత్తంశెట్టి అరంగేట్రం చేయబోతున్నారు. ఈ సినిమా విభిన్నమైన కోణంలో సాగుతుందని..దేవుడి ఉనికే ప్రశ్నగా మారిన ఇప్పటి లోకానికి ఆ దేవుడిని పరిచయం చేసిన ఓ యువకుడి కథే ఈ మూవీ అని నిర్మాత సి.హెచ్.వి.యస్.ఎన్. బాబ్జి తెలిపారు. 

ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ భాషలలో ఈ మూవీ రూపొందించనున్నట్లు.. డివోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతుందని చిత్ర యూనిట్ తెలిపారు.  రెగ్యులర్ షూటింగ్ జూన్ మొదటివారం నుంచి ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. ఈ మూవీకి సంగీతం-జీబు, కెమెరా-సూర్యప్రకాష్, ఎడిటింగ్-ఆవుల వెంకటేష్, ఆర్ట్-జి.బాబ్జి, సహ నిర్మాత-ఇ.ధర్మప్రసాద్, నిర్మాత-సి.హెచ్.వి.యస్.ఎన్.బాబ్జి, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం-చిట్టిశర్మ. 


allu-family-viran-muttam-shetty-hero-entry-tollywo
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
బిగ్ బాస్ లోకి అందుకే వెళ్లలేదు : గెటప్ శీను
తెలుగు బుల్లితెర రంగంలో విషాదం!
సైబర్ మోసగాళ్ల నయా ప్లాన్...జర భద్రం!
బుగ్గపై ముద్దు పెట్టి సింగర్ కి షాక్ ఇచ్చాడు!
మహేష్ మూవీ వెండి తెరపై హిట్టు..బుల్లితెరపై ఫట్టు!
చిరిగిన చీరతో పెళ్లి చేసుకున్న : రాధికా ఆప్టే
బిగ్ బాస్ 3 : బంధువులతో ఇంట్లో సందడే సందడి!
చిరంజీవి మూవీ టైటిల్ చూసి..ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
తమతో సెక్స్ చేయలేదని దారుణంగా కొట్టి..డబ్బులు లాక్కున్నారు!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు' రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి హీరోకి మూవీకి కష్టాలు తప్పవా?
ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
దేశభక్తి నేపథ్యంలో ‘శాటిలైట్‌ శంకర్‌’!
ఆ మూవీ నుంచి తప్పుకున్న రాజశేఖర్?
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
సుమక్క సాంబార్..ఇది చాలా టేస్టీ గూరూ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!
స్టార్ వారసులపై తేజ సంచలన కామెంట్స్!
‘రూరల్’ గా వస్తున్న బాలయ్య!
సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో హిట్ కొడతాడా?
వైసీపీ కార్యకర్త దారుణ హత్య..ఎందుకో తెలిస్తే షాక్!
బిగ్ బాస్ 3 : శివజ్యోతిపై వరుణ్ ఫైర్..!
ఆ బాధ ఇప్పటికీ మర్చిపోలేను : పరుచూరి గోపాలకృష్ణ
ఫోన్ చేసినందుకు నీచంగా తిట్టాడు : గెటప్ శీను
పూరికి షాక్..రొమాంటిక్ సెట్లో అగ్నిప్రమాదం...!
నాన్న గారి కల నెరవేరుస్తా : సీఎం జగన్
15 ఏళ్ల తరువాత కృష్ణవంశి దర్శకత్వంలో రమ్యకృష్ణ!
పెద్ద హీరోలతో సినిమాలు అందుకే తీయలేదు : డైరెక్టర్ రవిబాబు